Reporter Rajareddy : రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-25

గబగబా పక్క గదిలోకి వెళ్లి డోర్ వేసేసుకున్నది భార్య. రాజారెడ్డి మానసిక స్థితిని అంచనా వేసుకున్నది. తనను చితకబాదుతాడనే అనుమానం వచ్చిందామెకు. భార్య డోర్ పెట్టుకునే సరికి బయటకు నడిచాడు. చేతులు కడుక్కొని గేటు వద్ద నిలబడ్డాడు. కడుపు కాలిపోతుంది. ఓ…

Teenmar Mallanna: వ్యాపారుల‌ను బెదిరించ‌డం.. డబ్బులు గుంజ‌డం.. ఇందూరులో తీన్మార్ మ‌ల్ల‌న్న బ్లాక్ మెయిల్ దందా..

ఉప్పు సంతోష్‌, తీన్మార్ మ‌ల్ల‌న్న ఇద్ద‌రూ బంధువులు. ఉప్పు సంతోష్ ఇందూరులో వ్యాపారం చేసి డ‌బ్బులు సంపాదించే వారి లిస్టు సేక‌రిస్తాడు. ఆ విష‌యాన్ని తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఉప్పందిస్తాడు. ఓ రోజు ఇద్ద‌రూ క‌లిసి స‌ద‌రు వ్యాపారికి ఫోన్ చేస్తారు.అడిగిన డ‌బ్బులిస్త‌వా..?…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి .. ధారావాహికం-24

తలకొట్టేసినంత పనైంది రాజారెడ్డికి. ముఖం ఎర్రగా కందగడ్డలా మారింది. విసురుగా అక్కడ్నుంచి వచ్చేశాడు. చెట్టుకింద తన కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ‘ఏమైంది?” అన్నట్లు ముఖం పెట్టాడు. “సారు చాలా బిజీగా ఉన్నాడట. క్యాంపు ఆఫీసుల కలుస్తడంట” అన్నాడు రాజారెడ్డి వ్యంగ్యంగా. “నేను…

Ktr: ఇలా ఎక్క‌డ త‌గ్గాలో తెలుసుకుంటేనే క‌దా.. అస‌లైన లీడ‌ర్‌..

లీడ‌ర్‌గా ఎదిగాలంటే ఓపికుండాలి. స‌హ‌నం కావాలి. స‌మ‌స్య‌లు విని ప‌రిష్క‌రించే చొర‌వ ఉండాలి. ఆవేశంగా ప్ర‌జ‌ల కోసం పోరాడే గుణ‌ముండాలి. ఆలోచ‌న‌తో ముందుకు సాగే స‌మ‌య‌స్పూర్తి కావాలి. ఒక్కొక్క‌టిగా నేర్చుకుంటూ పోవాలి. అలా అన్ని విష‌యాపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉన్న‌నాడే ప‌రిప‌క్వ‌త…

జనం అంతే మ‌రి.. తిక్క‌రేగితే ఎలాంటి లీడ‌ర్‌నైనా ఓడ‌గొడ‌తారు..

ఈ పేప‌ర్ క‌టింగ్ చూశారా..! ఈ పేప‌ర్‌లో వార్త‌కు.. ఇక్క‌డ మ‌నం పెట్టిన హెడ్డింగ్‌కు ఏమైనా సంబంధం ఉందా ? ఏమీ ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదా..? సైన్యంలో తెలంగాణ రెజిమెంట్ పెట్టాల‌ని, భార‌త సైన్యంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక గుర్తింపు ఇవ్వాల‌ని ప్ర‌ణాళికా…

MAA: ‘క‌మ్మ‌’లు గెలిచారు.. ‘కాపు’లు ఓడారు.. చిరు ఫ్యామిలీకి ఝ‌ల‌క్‌..

చిరు ఫ్యామిలీకి మా ఎన్నిక‌లు ఓ ఝ‌ల‌క్‌. ఇదంతా కుల రాజ‌కీయం చుట్టూ తిరిగి .. చివ‌ర‌కు క‌మ్మ‌లు గెలిచారు. కాపులు ఓడారు అన్న‌ట్టుగా మారింది. లోక‌ల్, నాన్‌లోక‌ల్ ఫీలింగు బాగా ప‌నిచేసింది. ప్ర‌కాశ్ రాజ్ స‌మ‌ర్థుడే. కానీ లోక‌ల్ సెంటిమెంటు…

హుజురాబాద్ కాంగ్రెస్ ప్ర‌చారానికి  సీఎం అభ్య‌ర్థులు..

కాంగ్రెస్ హుజురాబాద్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న‌ది. ప‌రోక్షంగా ఈట‌ల గెలుపు కోసం డ‌మ్మీ క్యాండిడేట్‌ను పెట్ట‌బోతుంద‌ని ప్ర‌చారం బాగా చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్ర‌చారానికి గ‌ట్టి జ‌వాబు నిచ్చింది. క్యాండేట్ ఎవ‌రో ఇంకా ..…

ప‌నే దైవం.. దుర్గామాత మాల‌ధార‌ణ‌తో మ‌ట‌న్ కొడుతున్న గోపాల్‌

ద‌స‌రా వ‌చ్చిందంటే భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో దుర్గామాత పూజ‌ల్లో లీన‌మ‌వుతారు భ‌క్తులు. మాల‌ధార‌ణ వేసి 9 రోజులు నిష్ట‌గా పూజ‌లు చేస్తూ దుర్గామాత మందిరం స‌న్నిధిలోనే సేద తీరుతారు. భ‌క్తిలో మునిగితేలుతారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్మీర్‌క‌ర్ గోపాల్ మాత్రం ప‌నే దైవం…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-23

అప్పుడే ఇంటి బయట బైక్ ఆగిన చప్పుడు వచ్చింది. “ఎవరా?” అని చూశాడు. విజయ్. తమాయించుకొని కూర్చున్నాడు. లోపలికి వచ్చిన విజయ్ “హాయ్” అని పలకరించాడు. “ఎలా ఉన్నావు రెడ్డి ?” అని అడిగాడు. ముఖాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. అప్పటికే ఆలోచనలతో…

Assembly : మ‌నం చిత్త‌శుద్దితోనే ఉన్నాం అధ్య‌క్ష‌.. ఈ మేనేజ్‌మెంట్లే జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు మింగుతున్న‌యి…

జ‌ర్న‌లిస్టులు న‌లుగురు చ‌నిపోయార‌ని క‌నీసం అసెంబ్లీ సాక్షిగానైనా చ‌ర్చ‌కు వ‌చ్చింది సంతోషం. ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల చిత్త‌శుద్దితోనే ఉంద‌ట‌. కానీ మేనేజ్‌మెంట్లే వారి ఉసురు తీస్తున్నాయ‌ట‌. పాపం ఈ క్రాంతి అంతుకుమించి కూడా ఏం మాట్లాడ‌లేడు. ఇంత‌మ‌టుకు మాట్లాడింటంటేనే గ్రేటు. గ్రేటున్న‌ర‌.…