బర్రె’పిల్ల’ను వెంటాడి వేటాడుతున్న టీఆరెస్ సోషల్ మీడియా…
డిగ్రీలు చదివినా లాభం లేదు. ఉద్యోగం లేదు సద్యోగం లేదు. ఇగో నాలుగు బర్రెలు కొని మేపుతున్నా.. పొద్దున ఐదు లీటర్లు.. సాయత్రం ఐదు లీటర్ల పాలిస్తున్నాయి. రోజుకు మూడునాలుగొందలు సంపాదిస్తున్నా.. హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఓ అమ్మాయి చేసిన వీడియో…
కొండపొలం.. గుండెబలం! … క్రిష్ గ్రేట్. చాలా ధైర్యం చేసిండు.
సినిమా చూస్తున్నంతసేపూ నిజంగా మందల్ల మ్యాకలెంబడి.. గొర్లెంబడి తిరిగినట్టనిపించింది. తెలుగు సినీ చరిత్రలోనే ఇప్పటివరకు టర్ర్‌రే.. గెగ్గె.. చ్యూ.. దొయ్ అనే పదాలు వినలేదు. కొండపొలం సినిమా మొత్తం ఇవే పదాలు.. పలకరింపులు వినిపిస్తాయి. కనిపిస్తాయి. భుజాన గొంగడి.. చేతిలో దుడ్డుగర్ర..…
Huzurabad: హుజురాబాద్ ఓటర్లకు రంజుగా దసరా పండుగ… మందు, మటన్, పైకం…
ఈసారి హుజురాబాద్‌లో జరిగినట్టుగా దసరా పండుగ ఎక్కడా జరగదు కావొచ్చు. అసలే కరువు. కరోనా కాలం. పనులు లేని సమయం. ఉద్యోగాలు ఊడిన గడ్డు పరిస్థితులు. ఈ సమయంలో పండుగంటే కొత్త బట్టలు, పిండి వంటలు, మందు, మటన్.. అబ్బబ్బ ఎన్నెన్ని…
Mlc Kavitha: పంథా మార్చిన ఎమ్మెల్సీ కవిత.. స్థానికంగా ప్రజలకు అందుబాటులో..
ఇందూరు రాజకీయాలపై ఎమ్మెల్సీ కవిత మరింత పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో టీఆరెస్‌కు ఇది కంచుకోట. కానీ క్రమంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. బీజేపీ బలం పెంచుకుంటున్నది. కాంగ్రెస్ దూకుడుగా ముందుకు పోతున్నది. ఎంపీగా కవిత ఓడిన తర్వాత…
సిద్దిపేటలో హరీశ్‌రావు ‘కొండపొలం..’
కొండపొలం .. గొర్ల కాపరుల సినిమా. కరువు కాలంలో గొర్లకు తాగేందుకు కూడా నీళ్లు కరువైన పరిస్థితుల్లో ఎక్కడో కొండకోనల్లో.. గుట్టల్లో.. అడవుల్లోకి వెళ్లి.. అక్కడే జీవాలను మేపుకునే ప్రక్రియను కొండపొలం అని అంటారు రాయలసీమలో. ఇదే పేరుతో సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి…
ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి…30 ఏళ్లకే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్..
బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
రిపోర్టర్ రాజారెడ్డి … ధారావాహికం-22
హారన్ మోతతో తన ఇంటి ముందు నుంచి కారు ఒకటి వెళ్తూ కనబడింది. ‘ఎవరిదా?” అని అతని చూపులు అటువైపు సారించాడు. అది విఠల్ కారు. విఠల్ తన వైపు చూశాడు. విండో నుంచి చేతి బయటకు పెట్టి విష్ చేశాడు.…
కొండపొలం.. ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.. కథ డైజెస్ట్ అవలేదు…అందుకే సగం సీట్లు ఖాళీ….
కొత్త సినిమా. కొత్త హీరో. అప్పటికే మంచి కథతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ కొండపొలం సినిమా రిలీజ్‌కు మాత్రం అంత హైప్ రాలేదు. ముందే కథ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇది ఓ నవల ఆధారంగా తీసిన సినిమా అని తెలుసుకుని…
కొండపొలం..ప్రాణమున్న సినిమా.. ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా..?
సిన్నోడా ఏం ఉద్యోగం చేస్తావేందీ..? కంప్యూటర్ ఉద్యోగం.. అదేం ఉద్యోగం..? నీకు చెబితే అర్థం కాదులే.. అంటే అర్ధం కాని ఉద్యోగం చేస్తావా..? ఇప్పుడు సదువుకున్నోళ్లంతా ఇసొంటి అర్థం కాని ఉద్యోగాల కోసమే పరుగులు పెడుతుర్రు.. నేను సదువుకుని ఉంటే మాత్రం…
Peetla Saritha: టీవీ సీరియళ్ల మీద పీహెచ్‌డీ చేస్తున్నా అంటే అందరూ నవ్వారు.. ఇప్పుడు మగవాళ్లే దీనిపై ఓ బుక్కు రాయమంటున్నారు.
సరిత పీట్ల. తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం పరిశోధక విద్యార్థిని. మహిళలపై టీవీ సీరియల్స్ ప్రభావం- నిజామాబాద్ జిల్లా పరిధి- ఒక అధ్యయనం అనే అంశంపై పీహెచ్‌డీ చేసింది. ఈ టాపిక్ తీసుకున్నప్పుడు అందరూ నవ్వారు. ఇదేందీ ఇదేం అంశం..…
