డీఎస్.. రావాలి.. రావాలి.. కాంగ్రెస్‌లోకి రావాలి….ఇందూరులో ఇపుడిదో కొత్త లొల్లి
డీఎస్ కాంగ్రెస్‌లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా కోరుకుంటున్నారా? మొన్నటి వరకు బీజేపీలోకి వెళ్తాడని భావించి నిరాశపడ్డ కాంగ్రెస్ నాయకులకు.. రేవంత్‌రెడ్డి డీఎస్‌ను కలిసిన తర్వాత ఆశలు చిగురించాయా? ఆయన కాంగ్రెస్‌లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారా? అవును.. డీఎస్ కాంగ్రెస్‌లోకి రావాలనే…
డీఎస్ ఘర్ వాపసీ… రేవంత్‌రెడ్డి దౌత్యం… ఆరోగ్యంపై ఆరా.. క్షేమ సమాచారంపై ఆసక్తి…
కాంగ్రెస్‌లో ఘర్ వాపసీ ఎపిసోడ్ నడుస్తోంది. కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలకు వెళ్లినవారిని, ఎటూ కాకుండా ఉన్నవారిని, అసంతృప్తులను మళ్లీ కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది ఆయనకు పీసీసీ చీఫ్ ఇవ్వగానే మొదలైంది. మొదట్లో కొంత…
రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-27
“ఏమంటున్నారు ఆఫీసులో?” అన్నాడు రాజారెడ్డి. “ఏముంది? అదే టార్గెట్లు ఏమయ్యాయి? ఎంత చేశావు? దసరాకు ఎన్ని యాడ్స్ చేస్తావు? రేపు మీటింగు ఉంది పైసలు తీసుకొని రండి.. గివే ముచ్చట్లు” అన్నాడు. వింటున్నాడు రాజారెడ్డి. “వీడు రూపాయి ఇచ్చేది ఉండదు. జీతగాళ్లలెక్క…
నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్ భర్తకు డ్రగ్స్ అలవాటు… డాక్టర్‌తో వివాహేతర సంబంధం.. రచ్చరచ్చ
నిజామాబాద్‌లో ఓ బీజేపీ కార్పొరేటర్ భర్త కు డ్రగ్స్ అలవాటు ఉందట. డ్రగ్స్ మూలాలు ఇక్కడికీ విస్తరించాయి. తను డ్రగ్స్ వాడటమే కాకుండా.. ఇతర మహిళకు డ్రగ్స్ అలవాటు చేసి ఆమెతో నాలుగు నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నాడట. స్వయంగా ఈ…
రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-26
“వాడెవడి గురించో నువ్వు రెచ్చిపోయి పిచ్చిపట్టినట్టుగా ఆ చేష్టలేందిరా నాయన?” అన్నది. దానికి భయంగా ఉంది రాజారెడ్డి ప్రవర్తన చూసి. “ఎవడెటు పోతే నీకెందుకు? ఏమైపోతే నీకెందుకు?” అన్నది. ఈ ఏదో అందామని నోరు తెరవబోయాడు. తల పై కట్టిన బొప్పి…
Farmer: నేను రైతు.. అని పరిచయం చేసుకునే వారెందురు..? అయితే దమ్మన్నపేట్ శ్రీనివాస్‌రెడ్డిని చూసి నేర్చుకోండి..
కారు మీదో, బైక్ మీదో మనకో పరపతి సింబల్ కావాలి. అది చూడగానే అందరూ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వీడో తోపురా అని మనకు సైడ్ ఇవ్వాలి. వీలైతే ఓ నమస్తే కూడా రావాలి వారి నుంచి. ప్రెస్, పోలీస్, ఆర్మీ..…
Drugs Case: ఆ ఇద్దరి హీరోల కొడుకులదీ ‘డ్రగ్స్’ దారే .. తండ్రులు స్పందించిన తీరే వేర్వేరు
కావాల్సినంత డబ్బు, ఆకాశమే హద్దుగా స్వేచ్ఛ, పట్టించుకునేవారు ఉండరు, పట్టింపులు అసలే ఉండవు.. చెడిపోవడానికి ఎన్నో మార్గాలు, అడ్డుకోవడానికి ఒక్కమార్గమూ ఉండదు. డ్రగ్స్ ,అమ్మాయిలు.. చిటికేస్తే వచ్చి వాలే వనరులు వాళ్లకు. అదో ప్రపంచం. అదో జగత్తు. మత్తు,మందు, మగువ ..…
Sajjanar: ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి…..
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ! ప్రస్తుతం ఇట్లనే ఉంది సజ్జనార్ పరిస్థితి. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తే హీరో అయ్యాడు. అంతా మెచ్చుకున్నారు. అది అప్పుడు…
Huzurabad: ఆసామి ఎవరు..? భూస్వామి ఎవరు..?? సామాన్యుడెవరు…? ప్రజలంతా మరీ అంతా వెర్రివెంగళప్పలా..?
హుజురాబాద్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో పదును పెంచుతున్నాడు. పంచ్ డైలాగులతో ప్రసంగాలను రక్తి కట్టిస్తున్నాడు. అవసరమైతే అవలీలగా ఎలాంటి అబద్దాలనైనా ఆడేందుకు వెనుకాడడం లేదు. మొన్నటి దుబ్బాక ఎన్నికల కన్నా ఇక్కడే ఎ..క్కు…వ ప్రయాస పడుతున్నాడు. శ్రమకోరుస్తున్నాడు. గెల్లు శ్రీనివాస్ యాదవ్…
MAA: ప్రకాశ్‌రాజ్ పలాయనవాదం..
అతను సినిమాల్లో విలన్. మంచి నటుడు. అందరూ అభిమానిస్తారు. ప్రాంతాలకతీతంగా. కానీ ‘మా’ ఎన్నికలకు వచ్చే సరికి.. నాన్‌లోకల్ అయిపోయాడు. మేమంతా ఇక్కడ ఉండగా.. ఎక్కడి నుంచో వచ్చి మా మీద పెత్తనమేందీ ..? అని తిరగబడ్డారు. కులమూ పనిచేసింది. ప్రాంతమూ…
