Revenue:లంచాలు తీసుకున్న‌ది రాజ‌కీయ నాయ‌కులు.. బ‌ద్నాం మ‌మ్మ‌ల్ని చేస్తారా..? సీఎస్ ముందు రెవెన్యూ ఉద్యోగుల వాద‌న‌

క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ ప‌థ‌కంలో అవినీతిపై ఇప్పుడు ప్ర‌భుత్వంలో ర‌చ్చ మొద‌లైంది. అధికారులు వ‌ర్సెస్ రాజ‌కీయ నాయ‌కులు అన్న‌ట్టుగా ఈ వ్య‌వ‌హారం త‌యారైంది. మీరంటే మీరు.. లంచ‌గొండులు..అని తిట్టుకునే ప‌రిస్థితులు వ‌చ్చాయి. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టులో స్ప‌ష్టంగా త‌హ‌సీల్దార్ల‌ను ప్ర‌ధానంగా…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం- 33

కానీ నేను చావను. చచ్చినా చావను. చావనంటే చావను. చావనే చావను. ఛీ దీనమ్మ అంతా చావుగోల.” అని అనుకున్నాడు. “చచ్చి ఏం సాధించావురా? ఒరేయ్ నరసింహం..!” “ఉన్న ఇద్దరు పిల్లలను అనాథ చేశావు. పెండ్లాం చేత రోజు తిట్లు తినే…

Revenue: క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ లంచావ‌తారులు ఎవ‌రు..? విజిలెన్స్ ఎంక్వైరీలో దోషులు రెవెన్యూ ఉద్యోగులు..?

ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ప‌థ‌కాల్లో క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ ప‌థ‌కాలు కూడా ఒక‌టి. పేద ఆడ‌బిడ్డ‌ల పెండ్లిల కోసం ప్ర‌భుత్వం ల‌క్ష రూపాయాల‌ను ఇస్తున్న‌ది. ఇది పేద కుటుంబాల‌కు ఎంతో కొంత ఆస‌రా అవుతున్న‌ది. అయితే ఇందులోనూ లంచాలు రాజ్య‌మేలుతున్నాయి. లంచావతారులు…

Financial Crisis: ఇలాగైతే భార‌త్‌దీ ఆర్థిక సంక్షోభ దిశ‌నే…

ఆర్థిక సంక్షోభం ప‌క్క‌లో పొంచిన బ‌ల్లెంలా ఉంది భార‌త్‌కు. క‌రోనా దెబ్బ‌తో దేశాల‌కు దేశాలే ఆర్థికంగా దివాళా తీసే ప‌రిస్థితులు వ‌చ్చాయి. పొరుగున్న దేశాలు ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీ‌లంక‌, పాకిస్తాన్ త‌దిత‌ర దేశాల్లో ఆర్థిక సంక్షోభంతో ప్ర‌జ‌లు విల‌విల‌లాడుతున్నారు.…

క‌రోనా నేర్పిన బ‌తుకుపాఠం.. ఉద్యోగుల ‘ది గ్రేట్ రిజిగ్నేష‌న్‌…’ విప్లవం

క‌రోనాతో చాలా మంది బ‌తుకు పాఠాలు నేర్చుకున్నారు. బ‌త‌క‌డం ఎలాగో తెలుసుకున్నారు. అస‌లు జీవితం అంటే ఏమిటో కూడా క‌డ‌కు అర్థం చేసుకోగ‌లిగారు. ఓహో ఇదా జీవితం అని కుటుంబంతో క‌లిసి బ‌తికిన‌ప్పుడు .. ఎక్కువ స‌మ‌యం ఇచ్చిన‌ప్పుడు అవ‌గ‌తం చేసుకున్నారు.…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-32

గడ్డం పెరిగినట్లుంది. రూపంలో తేడా వచ్చింది. ముఖం కళ తప్పింది. అతడు నవ్వి ఎన్ని రోజులైందో అన్నట్టుగా విషాదం గూడుకట్టుకొని ఉంది ఆ ముఖంలో. జాలేసింది శ్రీధర్ కు. “ఈ మీడియా గోల వదిలెయ్ రెడ్డీ. వేరే ఏదైనా పనిచేసుకో రాదు.”…

అరే బేవ‌కూఫ్‌….!ఆహా ఏమీ రాజ‌కీయాలు… అర్వింద్ ప్రెస్‌మీట్ ఓ ర‌క్త‌క‌న్నీరు…

చాలా రోజుల త‌ర్వాత అర్వింద్ మ‌ళ్లా నోరు తెరిచాడు. ద‌ళితుల చుట్టూ తిరిగిందీ ఈ ప్రెస్‌మీట్‌. అంతా ర‌క్త క‌న్నీరే. అంత‌టి ఘోర‌మైన ప‌ద‌జాలం వాడాడు. ఇదేమీ కొత్త‌కాదంటారా? కాదుకానీ.. హుజురాబాద్ కోస‌మా.. ? బీజేపీని స్ట్రాట‌జిగ్గా లేప‌డ‌మా తెలియ‌దు కానీ……

RGV: ఆర్జీవీని మించిన వింత జీవుల్రా నాయ‌న మీరు… ది గ్రేట్ టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌

అస‌లు మ‌నం గుర్తించ‌డం లేదు కానీ, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది మేథ‌వులు త‌మ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ పోస్టులు, వినూత్న త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించి మంచి క్రియేట‌ర్స్‌గా మారుతున్నారు. మ‌నం వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. హుజురాబాద్ వీరికి ఓ…

manmohan singh:మ‌న్మోహ‌న్ సింగ్‌ను అప్పుడే చంపేయ‌కండ్రా బాబూ…!

డెంగ్యూతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చంపేస్తున్నారు. అప్పుడే రిప్‌లు పెడుతూ .. త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. నిజ‌మేమిటో తెలుసుకునే ఓపిక కూడా లేదు. అలా వ్యాప్తి చెందిన త‌ప్పుడు ప్ర‌చారాన్ని అల‌వోక‌గా…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-31

“లేదు…. ఇంకా ఏమీ అనుకోలేదు. వేరే చానల్ లో ట్రై చేస్తున్నాను. వారంలో ఉద్యోగం వస్తుంది” అన్నాడు రాజారెడ్డి. ఇంకా వేరే టాపికకు అవకాశం ఇవ్వకుండా. “మీకదే కరెక్టు సర్……” “మీ పేరు చెప్పుకొని మేం చాలా పనులు చేపించుకోవాలి. మీరున్నారంటే…