ఈద్‌ముబారక్ చెబితే.. ఈపు పగలగొడ్తారా?
పాపం..! హీరో సునీల్ బక్రీద్ పండుగ ముబారక్ చెబితే మూతిపళ్లు రాలగొట్టుకున్నంతా పనైంది. సోషల్ మీడియాలో హీరో పై మాటల దాడికి దిగారు. ఎవరైనా ముస్లీంలు హిందు పండుగలకు ఇలా శుభాకాంక్షలు చెబుతున్నారా? అంటూ అసంబద్ధ ప్రశ్నలతో సునీల్ పై దాడికి…
నాస్తికత్వమంటే ప్రకృతికి సంబంధించిన సత్యం….
రంగనాయకమ్మ గారికి ప్రశ్న: మీరు నాస్తికులు కదా? ఈ నాస్తిక వాదం మీరు పుస్తకాల ద్వారా తెలుసుకుని అవలంబించు చున్నారా?లేక మీ జీవితంలో కొన్ని సన్నివేశ ముల ద్వారా నాస్తిక వాదులుగా మారినారా? జవాబు:పుస్తకాల ద్వారా తెలుసుకోవడమే. నాకు20 సంవత్సరాలు వచ్చే…
దండాలు సామీ… ఇక మమ్మల్ని వదిలేయండి…
నాయకుల రాకను స్వాగతిస్తూ దాడి పొడవునా ఎర్రటి ఎండలో దండాలు పెడుతూ గంటల తరబడి వేచిచూసే సంస్కృతి తెలంగాణ వచ్చిన తరువాత ఎక్కువైంది. దొరస్వామ్య పాలన అవశేషాలో, అధికార దర్పమో కానీ ఇలా దండాలు పెడుతూ స్వాగతించడాన్ని మన నాయకులు బాగా…
చరిత్రకు.. హామీకి చెదలు….
ఓ నిజం పిశాచమా కానరాడు నినుపోలిన రాజు మాకెన్నడేనీ తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణా అంటూ దాశరథి కృష్ణమాచార్యులు నిజాం నిరంకుశ పాలన పై నిజామాబాద్ ఖిల్లా జైల్లో బొగ్గుతో తన కవిత ద్వారా…
ముఖ పుస్తకం మైకంలో నిజ పుస్తకాన్ని మరిచాం….
💥 ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.. – మహాత్మగాంధీ 💥 ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా…
కరోనా కన్నా భయపెట్టే ఈ మేథావులే ప్రమాదకరం…
డెల్టా ప్లస్ అంటూ భయపెట్టిన మాయదారి మల్లయ్య ఇప్పుడేమంటారు.. జూన్ మొదటి వారంలో ఒక వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలలో డెల్టాప్లస్ గూర్చి ప్రజలలో భయాందోళన రేకట్టించారు.ఇంటికో శవం లేస్తుందని, ఊపిరితిత్తులు కుళ్లిపోతాయి, ఒక రోజులోనే మరణం, టెస్టులకు దొరకదు, వ్యాక్సిన్…
దేవుడు ఉన్నాడా? ఉన్నాడు…. కాదు లేడు లేడు
ప్రశ్న: దేవుడు లేకుంటే.. మరి మన తల్లి,దండ్రులెలా వచ్చారు? పై నుంచి ఊడి పడ్డరా? దేవుడు లేకుంటే మన తల్లిదండ్రులు లేరు. మనమూ లేము, అసలు ఈ సృష్టి లేదు. అర్ధమైందా? ( ఒక మిత్రుడు ( తన అమాయకత్వంతో లేదా…
హుజురాబాద్‌లో హీటెక్కిన “మర్డర్ పాలిటిక్స్”
హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈటల రాజేందర్ తనపై హత్యకు కుట్ర జరుగుతున్నదని పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంటర్‌గా మంత్రి గంగుల కూడా తనదైన శైలిలో…
మేం అలిసిపోయాం… మమ్మల్ని వదిలేయండి..మిమ్మల్ని మీరు కాపాడుకోండి
కరోనా విషయంలో ప్రజలంటే లీడర్లకే కాదు వైద్యాధికారులకు కూడా చిన్న చూపు ఏర్పడింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యత రాహిత్యాన్ని మరోసారి పట్టించింది. కరోనా మూడో దశ రావడానికి కారణం ప్రజలే అవుతారని చెబుతూ,…
ఆర్మూర్ కు ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు వస్తుందట…
ఆర్మూర్‌లో దళితబంధు అమలు పై అనుమానాలు వ్యక్తంచేశారు దళితులు.ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు మైలారం బాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని…