Kcr Road Show: ఈ రోడ్ షోలు గీడ్‌షోలు మ‌న‌కు ప‌డ‌వు సార్.. వ‌దిలేయండి.. హ‌రీశ్ అంతా సూస్కుంట‌డు..

భారీ బ‌హిరంగ స‌భ‌.. కిక్కిరిసిన జనం. క‌ళాకారుల ఆటాపాట‌లు..ధూమ్ ధామ్‌తో ద‌ద్ద‌రిల్లిపోవాలె. టీవీలల్ల లైవ్ షోల‌తో హోరెత్తిపోవాలె. అనుకున్న సమ‌యానికి పెద్ద‌సారు గంటో రెండు గంట‌లో ఆలిస్యం రావాలె. అప్ప‌టిదాక చిట్ర‌బొట్ర లీడ‌ర్లంతా మాట్లాడెయ్యాలె. పెద్ద సారొచ్చ‌స‌రిక‌ల్లా స్పీచులు దండుచు బంజెయ్యాలె.…

బోసిడీకే.. ప‌ట్టాబీ లా పోలీసుల థ‌ర్డ్‌ డిగ్రీ నుంచి ఇలా త‌ప్పించుకోవ‌చ్చు..

పోలీసు ఒక్క‌సారి పోయామా.. దెబ్బ‌లు తిని రావాల్సిందే. ఎక్క‌డెక్క‌డో కొడ‌తారో తెల్వ‌దు. థ‌ర్డ్ డిగ్రీ పేరుతో తాటా తీస్తారు. వీపు సున్నం చేస్తారు. కాళ్లు పైకి చేతులు కింద‌కు వేలాడ‌దీస్తారు. లాఠీలు కాళ్ల సందుల్లో పెట్టి కుళ్ల‌బొడుస్తారు. ఇంకా ఏమోమో చేస్తారు.…

Asaduddin Owaisi:అంతే అప్పుడ‌ప్పుడు ఇలా.. ఈ క‌రుడు గ‌ట్టిన నోటి వెంట కూడా ఇలాంటి మాట‌లు….

ఎంఐఎం అస‌దుద్దీన్ ఓవైసీ అన్న మాట‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ఏం మాట్లాడినా.. ముస్లిం యువ‌కుల‌కు అవి వేద‌వాక్కులు. ఆచ‌రించాల్సిన ఆదేశాస్త్రాలు. అంతగా అభిమానిస్తారు ఆ పార్టీనీ, ఆ నేత‌ల‌నూ. మొన్నోచోట‌.. బుర్ఖా వేసుకున్న అమ్మాయి ఎవ‌రో…

ఈ మంత్రి పీఆర్వో బాబు బా..గా .. బిజీ. రెండు నెల‌ల కింద‌టి ప్రెస్ రిలీజ్‌నే మ‌ళ్లీ ఇలా కాపీ పేస్ట్‌….

మంత్రుల క‌న్నా మ‌న పీఆర్వోలు ఇంకా బిజీగా ఉంటున్నారు. తాము చేయాల్సిన ప‌నుల క‌న్నా.. ఇంకా వేరే ఇత‌ర‌త్రా ప‌నులు బాగానే ఉంటున్న‌ట్టున్నాయి. అందుకే అస‌లు ప‌నికి ఎస‌రు పెట్టి.. ఇలా కానిచ్చేస్తున్నారు. మ‌న మీడియా మిత్రులే కదా అర్థం చేసుకుంటారు…

Yadadri: మా విరాళం మా ఇష్టం.. ఎప్పుడివ్వాలో కూడా మీరే చెప్తారా..? ఇదేం అన్యాయమండీ..?

చిన్న‌ప్పుడెప్పుడో ఒక క‌థ చ‌ద‌విన‌ట్టు గుర్తు. ఒక ఊర్లో ఓ బిచ్చ‌గాడుంటాడు. గ‌ల్లీ గ‌ల్లీ తిరిగి బిచ్చ‌మడుక్కుని బ‌తికేవాడు. అది చ‌లికాలం. పైగా చిరిగిన బ‌ట్ట‌లు. చ‌లికి త‌ట్టుకోలేక రాత్రి మొత్తం గ‌జ‌గ‌జా వ‌ణికిపోతూనే నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నాడు. అంద‌రి ద‌గ్గ‌రికీ…

హుజురాబాద్ ఫ‌లితం.. స‌ర్వేల‌కంద‌దు.. ప‌త్రిక‌ల‌కు చిక్క‌దా..? ఈట‌ల మాట‌ల మ‌ర్మ‌మేందీ..?

హుజురాబాద్ ఫ‌లితం ఎవ‌రి అంచ‌నాల‌కూ అంద‌దా..? స‌ర్వేలు కూడా జ‌నం నాడి ప‌ట్ట‌లేక‌పోతున్నాయా? ప‌త్రిక‌లు ఏవీ క‌నీసం ఈ ఫ‌లితాలు ఇలా ఉండ‌బోతున్నాయ‌ని అంచ‌నా వేయ‌లేక‌పోతున్నాయా? ఈరోజు ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడిన మాట‌ల్లో ఆత్మ‌విశ్వాసం క‌నిపించింది. అంత‌కుమించి తానే గెల‌వ‌బోతున్నా అనే…

Cyber Crime: ‘రికార్డ్ మై కాల్‌’… బంధాలు, అనుబంధాలు.. ‘అనుమానం’ పంచ‌న ప‌టాపంచ‌లు…

టెక్నాల‌జీ ఎంత పెరిగిందంటే .. దాని వ‌ల్ల ఉప‌యోగం క‌న్నా.. న‌ష్ట‌మే ఎక్కువ‌. లాభం క‌న్నా.. అన‌ర్థాలే మిక్కిలి. దాన్ని ఎంత వ‌ర‌కు ఉప‌యోగించుకోవాలో అంత వ‌ర‌కు వాడుకుంటే స‌రిపోతుంది. ఇంకా లోతుల్లోకి పోవాలి.. తెలుసుకోవాలి… జ్ఞానం పెంచుకోవాల‌నుకునే జిజ్ఞాస అప్పుడ‌ప్పుడు…

హ‌రీశ్ ‘గ్యాస్’ రాజ‌కీయాల ప్ర‌యోగాలు ఫ‌లితం లేనివే.. ఈట‌ల‌ను చూస్తున్న‌ది పార్టీతో సంబంధం లేకుండానే..

ఈ మ‌ధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయ ప్ర‌చారంలో గ్యాస్ బండ ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న‌ది. మొన్న‌టి బ‌తుక‌మ్మ పండుగ‌లో కూడా మ‌ధ్య‌లో గ్యాస్ బండ పెట్టి మ‌హిళ‌ల‌తో బ‌తుక‌మ్మ‌లు ఆడించారు టీఆరెస్ వాళ్లు. తాజాగా ఓ మీటింగులో హ‌రీశ్ రావు…

Paddy:మొత్తం వ‌డ్లు మేమే కొంటాం… న‌రాలు తెగిపోయే క‌న్ఫ్యూజ‌న్ రైతుల‌కే కాదు.. అధికారుల‌కు కూడా..

యాసంగిలో వ‌రి వేస్తే ఉరే… తాటికాయంత అక్ష‌రాల‌తో కొద్ది రోజుల క్రితం అన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌ధాన శీర్షిక‌న వ‌చ్చిన వార్త ఇది. సీఎం అన్న‌ట్టుగా వ‌చ్చింది. ఇదేందీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రే క‌దా మా ప్ర‌ధాన పంట‌. ఇప్పుడు వెయ్యొద్దంటే ఎలా..?…

AP CM JAGAN: ఆంధ్ర దిగ‌జారుడు రాజ‌కీయాలు.. జ‌గ‌న్‌కే మ‌చ్చ‌.. అయినా డోంట్ కేర్‌…

ఆంధ్ర‌లో పాక్ష‌న్ రాజ‌కీయాలు ప‌డ‌గ‌విప్పాయి. ప‌గ‌లు ప‌ట్ట‌ప‌గ‌లే రాజ్య‌మేలుతున్నాయి. దాడుల‌తో తెగ‌బ‌డి త‌మ పాత సంస్కృతి ఇదీ అని తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.జ‌గ‌న్ దూకుడు, దుండుడుకు రాజ‌కీయాల‌కు ఇదో నిద‌ర్శ‌నం. ప్ర‌తీకారేచ్చ‌కు ఇదో మ‌చ్చుతున‌క‌. ప‌డుకున్నోడి లేపి మ‌రీ త‌న్నించుకోవ‌డ‌న్న‌మాట‌. చంద్ర‌బాబును…