Huzurabad: తిట్టుకునుడైపోయింది.. ఫేక్ వార్తలైపోయినయ్.. ఇప్పుడు పైసలిచ్చి తిట్టించుకునుడే ఉంది..
హుజురాబాద్ రాజకీయాలు ఆది నుంచి అంతం వరకు ఆసక్తిగా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నడూ లేని.. ఏ ఎన్నికలో జరిగని చిత్ర విచిత్రాలు ఇక్కడే జరుగుతున్నాయి. వింతలు, విశేషాలు ఇక్కడే చోటు చేసుకుంటున్నాయి. ఫేక్ వార్తల సృష్టికి ఇదే మూలమైంది.…
Dharani: ఉల్లంఘనల ‘డొల్ల’.. ఈ గొప్పల ధరణి… సీఎంను తప్పుదోవ పట్టించారా..? తెలిసే చేస్తున్నారా??
ధరణి.. లోపాల పుట్ట. కానీ ఎవరూ ఇప్పటి వరకు దీనిపై కోర్టు మెట్లెక్కలేదు. ఏడాది తర్వాత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా హై కోర్టు తలుపు తట్టాడు. హైకోర్టు ఈ కేసును అడ్మిట్ చేసుకుని గవర్నమెంట్‌కు నోటీసు ఇవ్వడం చెప్పుకోదగ్గ…
Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పినవీ నిజమే అనిపిస్తున్నది..! కదా..!!
హుజురాబాద్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి వచ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్. ఆ తర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్. ఈనాడు పేపర్‌కు మూడు ప్రధాన పార్టీల నాయకులు ఇంటర్యూలు ఇచ్చారని అచ్చేసింది. వారేమన్నారో ముగ్గురికీ సమాన ప్రయార్టీ ఇచ్చింది. ఈ…
Huzurabad: మంత్రుల గెస్ట్ హౌజ్‌లో ఉత్తుత్తి తనిఖీలు.. ఇప్పుడు కాసేపు నవ్వుకుందాం..
పొద్దున్నే ఓ వీడియో కనిపించింది సోషల్ మీడియాలో. అది చూడగానే నవ్వొచ్చింది. ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో వచ్చిన వినోదం సినిమా గుర్తొచ్చింది. అందులో కోట శ్రీనివాసరావును నమ్మించేందుకు హీరో, అతని స్నేహ బృందం ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి బురిడీ కొట్టిస్తారు.…
Huzurabad: పంపకాల గొడవ పనిగట్టుకు ప్రచారం… ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..??
హుజూరాబాద్‌లో పంపకాలు మొదలయ్యాయి. ఓటుకింత.. అని రేట్ ఫిక్స్ అయిపోయింది. ఎవరికి ఎక్కడ ముట్టజెప్పాలో అట్ల అందుతున్నాయి. 30న ఎన్నికలుంటే.. ఇ ట్ల ప్రచారం బంద్ అయిందో లేదో.. అప్పుడే డబ్బులు పంచుడు షురూ అయ్యిందట. ఇలా మొదలు పెట్టిండ్రో లేదో..…
ఇందూరు రాజకీయాల్లో పట్టు కోసం ధర్మపురి సంజయ్ ప్రయత్నం..
సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ మళ్లీ రాజకీయంగా కొత్త ఊపిరి పోసుకునేందుకు తపన పడుతున్నాడు. ఇందూరు కేంద్రంగా రాజకీయంగా ఎదిగిన సంజయ్.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముహూర్తం సిద్దం చేసుకుంటున్నాడు.…
Huzurabad: ఆ 20 శాతం తటస్థ ఓట్లు ఎవరికి…? వారి తీర్పే గెలుపుకు దారులు..?
హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర తటస్థ ఓట్లు ఎవరికి పడితే వారే విజేతలు. ఈ ఓట్లే అభ్యర్థి గెలుపుకు, మెజార్టీకి కీలకంగా మారనున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్రభావం కూడా ఈ ఓట్ల పై ఉండనుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్లను లాక్కుంటుందా..?…
Huzurabad: ఈటల గెలిస్తే… టీఆరెస్‌కు కష్టమే.. అందుకే ఇది కేసీఆర్ ఇజ్జత్ కా సవాల్…!
హుజురాబాద్ ఉప ఎన్నికలో అనివార్యంగా టీఆరెస్ గెలవాల్సి ఉంది. లేదంటే ఆ పార్టీ పై ఈ ఓటమి తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే ఈ ఉప ఎన్నికను కేసీఆర్ ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకున్నాడు. ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు.…
పేరుకే కేసీఆర్ ప్రెసిడెంట్.. ఇకపై అంతా కేటీఆర్‌దే పెత్తనం… పార్టీ పదవుల్లో కేటీఆర్ మార్క్…
ప్లీనరీలో కేసీఆర్‌ను మళ్లీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఇది పేరుకే. తెరవెనుక అంతా కేటీఆర్‌కు అధికారాలు చక్కబెట్టే కార్యక్రమం ఈ వేదికగా పూర్తయ్యింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు ప్రెసిడెంట్‌కు ఉండే అధికారాలన్నీ అప్పచెప్తూ బైలాస్‌లో మార్పులు చేశారు. దీన్ని ప్లీనరీలో తీర్మానించారు.…
Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం (సమాప్తం)
అలాగే ఆకాశానికేసి చూస్తూ నిలబడ్డాడు. ముఖం మీద గడ్డ కట్టిన రక్తం మరకలను అది కడిగేస్తున్నది. గుండె భగభగ ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఒక్కసారిగా రాజారెడ్డికి పరమేశ్ గుర్తొచ్చాడు. “నా దుస్థితికి వాడే కారణం… వాడ్నీ చంపేస్తా…” అలా అనుకున్నాడో లేదో……
