M.K. Stalin: ఇంత చిన్నవాటికే దుబారా అంటే.. మేం రైతు బంధు పేరుతో భూస్వాములకు లక్షలు ధారపోస్తున్నాం.. దాన్నేమనాలి..?
తమిళనాడు సీఎం స్టాలిన్ తన పాలనపై ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నాడు. కొత్త సంస్కరణలకు తెర తీస్తున్నాడు. ఎవరో ఏమో అనుకుంటారనో.. తనకు పాలాభిషేకం చేసి పొగడ్తల్లో ముంచెత్తాలనో చేయడం లేదు. తనకు నచ్చింది చేస్తున్నాడు. జనాలకు మేలు జరిగేది చేస్తున్నాడు. అందరికీ…
Harish rao: పాపం.. నిన్నటి వరకు సిద్దిపేట చిన్నబోయింది.. ఇప్పుడు హుజురాబాద్ ఉసూరుమంటోంది…
హరీశ్‌రావు ఏడుంటే ఆడ అదో హంగామా. అదో ఉత్సాహం. ఆయన మాటలు సేమ్ కేసీఆర్ లెక్కనే ఎంత విన్నా వినాలపిస్తుంది. హుజురాబాద్ ప్రజలు కూడా హరీశ్ ఏం చెప్పినా కేసీఆర్ చెప్పినట్టే భావించారు. శ్రద్దగా విన్నారు.హామీల వరదలో మునిగిపోయారు. అక్కడ అంతా…
KCR: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆరెస్‌కు అర్జంటుగా కావాలి..
ఇప్పుడు అర్జంటుగా టీఆరెస్‌కు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ కావాలి. పెరిగిన వ్యతిరేకతను దీనికి మించిన మందు లేదు. ప్రజలు ఏ విషయంలో కేసీఆర్‌ను తిట్టుకున్నా.. సెంటిమెంట్ రాజేస్తే మాత్రం తనను కాదని ఎవరి వైపూ చూడరు. ఇప్పటి వరకు తిట్టిన నోళ్లే..…
వంద ఉత్తమ పుస్తకాలా? ఎవరికి కావాలి..? ఎవరు చదవాలి..?? పనిపాటేం లేదా… ???
తెలుగులో ఉత్తమ వంద పుస్తకాలు.. పొద్దున్నే ఓ మిత్రుడు మెసేజ్ పెట్టాడు వాట్సాప్‌కు. ఇప్పుడు పుస్తకాలు చదివే తరం ఎక్కడుంది. చదివే ఓపిక ఎవరికుంది..అనుకున్నాను మనసులో. సెల్‌ఫోన్ చేతులుంటే చాలు.. కర్‌లో దునియా ముట్టీమే.. అంతే. ఇంకేమీ అవసరం లేదు. అందులో…
Puneeth Raj kumar: హీరోలందు రియల్ స్టార్లు వేరయా.. మా దగ్గర రీల్ స్టార్లే కలరు..
పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం పొందిన తర్వాత కానీ సమాజానికి తెలియరాలేదు అతను చేసిన సేవలు. తన మనసుకు నచ్చింది చేయాలనుకున్నాడు. చేశాడు. ప్రచారం కోరుకోలేదు. ఎవరి మెప్పుకోసమో చేయలేదు. అందుకే అతని సేవలు ఆలస్యంగా తెలిశాయి సమాజానికి. అంతా ఆశ్చర్యపోయారు. మన…
Huzurabad: కేసీఆర్ ఇప్పటి నుంచి అపజయాలను కూడా అలవాటు చేసుకోవాలేమో..!
(ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయం 😊 నా అభిప్రాయం మీ అభిప్రాయం ఓకేలాగా ఉండాలి అని లేదు ☺️ కాబట్టి ఆవేశం వద్దు) ఒక వేల BJP గెలిస్తే KCR తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేసినా KCR చెప్పినట్టు…
Huzurabad: ఈటల చెప్పిందే నిజం కానుందా.. ఈ ఫలితం సర్వేలకందదు.. పత్రికలకు చిక్కదా..?
హుజురాబాద్ మహా సంగ్రామం ముగసింది. అందరి దృష్టీ ఇప్పుడు దీని మీదే. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. గెలుపు ఎవరిని వరించనుందని. పోలింగ్ భారీ పెరిగింది. ఇది ఎవరి కొంప ముంచనుంది..? ఎవరిని విజయతీరాలకు చేర్చనుంది..? అనేది కూడా చర్చలో భాగమైంది. సహజంగా…
Huzurabad: దండలెవరికో..? దండనెవరికో…??
హుజురాబాద్ పోలింగ్ మొదలైంది. ఎన్ని రోజుల పాటు సాగిన ఈ ఉప ఎన్నిక పోరు ఫలితాలు ఈవీఎంలల్ నిక్షిప్తం అవుతున్నాయి. వచ్చే నెల 2న కౌంటింగ్ ఉంది. మరో రెండు రోజులు ఉత్కంఠ కొనసాగనుంది. మూడో రోజు మధ్యాహ్నం వరకు ట్రెండ్స్…
Huzurabad: కేసీఆర్ ఓ ట్రెండ్ సెట్టర్.. కాస్ట్లీ ఎన్నికగా మార్చిన ఘతన మన సర్కారుదే..
హుజురాబాద్ ఉప ఎన్నిక బహుశా దేశంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక కావొచ్చు. ఈ ఎన్నికలో గెలిచేందుకు టీఆరెస్ ఏమేమి చేయాలో చేసింది. ఏమేమీ చేయకూడదో కూడా చేసేసింది. హామీలు గుప్పించింది. డబ్బులు కుమ్మరించింది. నిధులు పారించింది. పథకాలు ప్రవేశపెట్టింది. ఓటుకు…
Puneeth RajKUMAR: నిజ జీవితంలోనూ సూపర్ స్టారే… ఆ జన్మ పునీతం
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం అందరినీ కలిచివేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీతో కూడా ఆయనకు పరిచయం ఉంది. పలువురు నటులు సంతాపం తెలిపారు. చాలా మంది తెలుగు వాళ్లకు పునీత్ గురించి పెద్దగా పరిచయం లేదు. కన్నడ…
