శ్రీ లంక ఉచిత పథకాల వలన సంక నాకిపోలేదు.. ఇండియాను శ్రీలంకతో పోల్చడం సరికాదు..
పెతోడికి ఫ్యాషన్ అయిపోయింది ఇండియా ని శ్రీ లంక తో పోల్చటం, శ్రీ లంక ఉచిత పథకాల వలన సంక నాకిపోలేదు (ఎనీ వే, నేను ఉచిత పథకాలకి వ్యతిరేకమే). కొంతమంది అయితే రాష్ట్రాలని కూడా శ్రీ లంక తో పోల్చుతున్నారు.…
‘నమస్తే’ ఎడిటర్’తీగుళ్ల’ తీగ కట్…? పత్రికను నడుపుతున్న తీరుపై కేటీఆర్ ఆగ్రహం… కొత్త నాయకత్వం కోసం అధిష్టానం అన్వేషణ…?
నమస్తే తెలంగాణ ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి పత్రిక పై తన పట్టును కోల్పోతున్నారా….? తీగుళ్ల తీగ కట్ అవుతుందా….? నమస్తే తెలంగాణ లో ఆయన హనీమూన్ పీరియడ్ అయిపోయిందా…? పత్రిక పై ఆయన పట్టును కోల్పోయారా…? ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కచ్చితంగా…
అల్లూరిని తెలంగాణ ఉద్యమకారుడిని చేసిన చరిత్ర హీనులు బీజేపీ నాయకులు.. అమిత్‌షా గుజరాతోడు తెలియదు.. మరి ఇక్కడి నేతలకు కూడా తెలంగాణ సోయి లేదా..? ఉచ్చకార్సుకుంటుండ్రు….
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో కలిసి…
కేసిఆర్ లేకుంటే తెలంగాణ ను యుపి, బీహార్ లా మారుస్తరు.. జై శ్రీరామ్ అని మాటలు చెప్పుడు కాదు..నేను కేసిఆర్ ను ఒప్పించి 53 గుడులు కట్టించిన..నీవు ఎన్ని కట్టించావు అరవింద్.
కేసిఆర్ లేకుంటే తెలంగాణ ను యుపి.బీహార్ లా మారుస్తరు పచ్చబడ్డ తెలంగాణను ఆగం చేస్తరు కేసిఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష ఆయనకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ…
నిఖత్ జరీన్ కు ముఖ్యమంత్రి 2కోట్ల నగదు ప్రోత్సాహకం … 2కోట్ల నగదు తో పాటు హైదరాబాద్ నగరంలో 600 గజాల నివాస స్థలం
నిఖత్ జరీన్ కు ముఖ్యమంత్రి 2కోట్ల నగదు ప్రోత్సాహకం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం 2కోట్ల నగదు తో పాటు హైదరాబాద్ నగరంలో 600 గజాల నివాస స్థలం ముఖ్యమంత్రి కేసిఆర్ కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు నిజామాబాద్: అంతర్జాతీయ…
మోటివేషన్ స్పీచ్ లు విన్న వాళ్ళు సక్సెస్ అయిన దాఖాలాలు లెవ్వు… కాలనుకనుగుణంగా ఆలోచించగలిగితే సక్సెస్ అనేది చాలా ఈజీ గా స్వంతమవుతుంది.
#InnarFeelings మొన్న ఐతారం రోజు ఓ దోస్తుగాడు రమ్మంటే ఐదు నక్షత్రాల హోటల్ పోయినం … కారు దిగక ముందే సూటు బూటు ఎసుకున్నాయన డోరు తీసి వినయంగా నవ్వుతూ నిలబడే… నాలో నేనే నవ్వుకున్నా భలే నటిస్తున్నాడే అనుకొన్నా పైసా…
కేసీఆర్ ను కొట్టాలంటే కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచించేటోడు, కేసీఆర్ కంటే గొప్పగా వ్యూహాలు పన్నెటోడు మాత్రమే కేసీఆర్ ను ఓడించగలడు….
ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చోడు కూడా తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటాడు, అది సాధ్యం కాదని పాపం వాడికి తెలియదు కానీ ఉహించుకుంటూ బతికేస్తాడు, అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి పిచ్చినా కొడుకులు కొంతమంది ఉన్నారు,…
మళ్లీ నోట్ల రద్దు ఉంటుందా..? 2వేలు, 5 వందల నోట్లు ఫేక్‌వి పెరిగావట… ఆర్‌బీఐ నివేదిక దీనికే సంకేతామా.?.
రెండు వేల రూపాయల నోటు చూసి ఎన్ని రోజులైందో..? అవి ఎక్కడికక్కడ ప్యాక్ చేసేశారు. బ్యాంకుల్లో కూడా కనిపించడం లేదు. ఏటీఎంలో దర్శనమివ్వక నెలలు, సంవత్సరాలే గడుస్తున్నాయి. దీంతో కొంత కాలం క్రితం నుంచే జనాల్లో అనుమానం మొదలైంది. ఈ రెండు…
మల్లారెడ్డిని రెడ్లు బగాయించిండ్రు… రేవంత్ పెట్టిన చిచ్చు ఇలా రాజుకుని కాంగ్రెస్‌ను దహించివేస్తున్నది…
అనువుగాని చోట అధికులమనరాదు….. అన్నట్టుగా రెడ్ల గర్జన సభకు వెళ్లి టీఆరెస్ ప్రెస్‌మీట్‌లో స్క్రిప్టెడ్ మాటలు మాట్లాడినట్టు….. కేసీఆర్ … మళ్లీ టీఆరెస్ సర్కార్… అంటూ వళ్లెవేస్తే రెడ్లు ఊకుంటరా..? తరిమి తరిమి కొట్టిర్రు. మధ్యలోనే స్పీచ్ ఆపేసేదాక లొల్లి లొల్లి…
ప్రపంచం లోనే స్వయం కృషితో ఎదిగిన రెండవ యువ బిలియనీర్ రితేష్ అగర్వాల్ & ప్రస్తుత యువ భారతానికి ఆదర్శప్రాయుడు
రితేష్ అగర్వాల్ : ఓయో రూం వ్యవస్థాపకుడు మరియూ సీఈఓ. రితేష్ ఒరిస్సా రాష్ట్రం లోని రాయగడ జిల్లా లోని ఒక పట్టణానికి చెందిన సాధారణ కుర్రాడు. తల్లి తండ్రులది ఒక కిరాణా వ్యాపారం. రితేష్ కి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు…
