టెన్త్ ఎగ్జామ్స్ అంటే ఎంత టెన్షన్ ఉండేది.? ఎంత హడావిడి ఉండేది.? కరోనా బ్యాచితో పది పరీచ్చల మీద ఇంట్రెస్టే పోయింది జనాలకు.
ఇది మీకు తెలుసా.?? పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ముగిసినయి. టెన్త్ ఎగ్జామ్స్ అంటే ఎంత టెన్షన్ ఉండేది.? ఎంత హడావిడి ఉండేది.? జీవితంలో ప్రధాన ఘట్టం పదో తరగతి. అసలు పదోక్లాస్ పరీక్షలు జరిగితే పేరెంట్స్.. స్టూడెంట్స్.. టీచర్స్ ఏదో…
Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి గుర్తింపు లేదు.. ప్రాధాన్యత లేదు.. కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు.
Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేకపోగా కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు. గోడ దూకి వచ్చే వాళ్లకు ఉన్న విలువ పార్టీకి కంచెలాగా రక్షణ కవచంలా2ఉన్న కార్యకర్తలకు విలువ ,గుర్తింపు ఏదీ లేదు.దానికి తోడు…
క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు…. జిల్లాకే గర్వకారణం ఈ ముగ్గురు ఆడ బిడ్డలు
క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్,అంతర్జాతీయ షూటర్ ఈషా సింగ్, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య లకు నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన శుభాకంక్షలు జిల్లాకే గర్వకారణం…
F3: నో ఫ్రస్టేషన్… ఓన్లీ ఫన్…. లాజిక్కులేని కథ… కడుపుబ్బా నవ్వులు… పొట్ట చెక్కలు… తెలుగు ప్రేక్షకుడికి ఎఫ్3 ఓ చల్లటి నవ్వుల నజరానా..
తెలుగు సినిమాలన్నీ వరుసబెట్టి ఢాం… అని అట్టర్ ప్లాప్ అవుతున్న తరుణంలో … ఇదో ఊరట. ఎర్రటి ఎండలో చల్లని నవ్వుల వాన. లాజిక్కులకు అందని కథ. పాత రొడ్డుకొట్టుడు రొటీన్ స్టోరీ. కామెడీ సినిమాలన్నింటి నుంచి కంటెంటంత ఏరికూరి ఒక్కదగ్గర…
కాంగ్రెస్‌లో రెడ్డి రాజకీయం చిచ్చు… యాష్కీ ఖండనతో మరింత చర్చ… ఇది యాష్కీ అనాలోచిత చర్యగా పార్టీ శ్రేణుల మండిపాటు…..
రెడ్ల ఆధిపత్యంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆపార్టీలోనే దుమారం రేపాయి.దీనిపై మధుయాష్కీ స్పందించాడు. ఇది దారుణమన్నాడు. వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలనే రేంజ్‌లో మీడియా ముందుకు వచ్చాడు. యాష్కీ చర్యలు పూర్తిగా అనాలోచితమని, తనను తాను హీరోగా ఎలివేట్ చేసుకోవడం…
కేసీఆర్ ఇలాఖాలో తొడగొట్టిన మోడీ…. కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపు… కేంద్రంలో కేసీఆర్ చక్రం… ఇక్కడ మోడీ గర్జన… హీటెక్కిన పొలిటికల్ వార్…
రాష్ట్రంలో పొలిటికల్ వార్ హీటెక్కింది. మోడీ తొలిసారి కేసీఆర్ ఇలాఖకు వచ్చి తొడగొట్టాడు. మొన్న తుక్కుగూడలో అమిత్ షా మీటింగ్ తుస్సుమన్నది. ఇవాళ మోడీ గర్జన హిట్టయ్యింది. పొలిటికల్ హీట్ పెంచింది. వాస్తవంగా అధికారిక ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళ్దామని మోడీ…
మీ బీజేపీ లాగా ఓట్ల కోసమైతే కేసీఆర్ దేవుణ్ణి వాడుకోడు. మీరు వస్తారు పోతారు… కేసీఆర్ లోకల్….. అవి ప్రధాని మాటల్లా లేవు…..
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి స్పందన… ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనది కానీ మోడీ అది మర్చి పోయి రోజూ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లే మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించకుండా…
సినిమాలు ఫట్టు… బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు హిట్టు….. సినీలోకంలో తనదైన ముద్రను వేసుకోవడమే కాదు.. స్థానాన్నీ పదిలం చేసుకుంటున్నాడు.
ఈ మధ్య కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు సినీ నిర్మాతలు. బిత్తిరి సత్తి మాటలతో కడుపుబ్బా నవ్వించే ఇంటర్వ్యూలతోనే సగం హిట్టుగా భావిస్తున్నారు. సందర్బోచితంగా మాటలు కలిపి.. తన సృష్టించుకున్న భాషతో మాట్లాడే తీరు హీరోలను , డైరెక్టర్లను కూడా ఆకట్టుకుంటుంది.…
రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్…. పార్టీ కొంప ముంచనున్న రెడ్ల రాజకీయం.. రేవంత్ చర్యలతో ఒకడుగు ముందుకు .. నాలుగడుగులు వెనక్కి….
రేవంత్ ను ఆవహించి ఉన్న రెడ్డి కుల పిచ్చి అప్పుడప్పుడు ఇలా బయటడపడుతూ ఉంటుంది. అది అంతర్గత చర్చ అయినా.. బహిరంగ వేదిక అయినా.. మనసులోని ఆ కులపిచ్చి ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి తాండవం చేసి … మంచిగా ఉన్న…
కోరుట్ల నియోజకవర్గం పై కవిత ప్రత్యేక నజర్… ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీపై ఇంట్రస్ట్…? పార్టీ వర్గాల్లో చర్చ…
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? అందుకే ఆమె ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారా? ఇప్పుడు ఇదే చర్చ టీఆరెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిన్న కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి…
