హైదరాబాద్‌లో జాబ్స్ అంటే గుడ్డిగా నమ్మి మోసపోకండి… అడ్వాన్స్ పేరుతో పైసలు వసూలు చేసి వదిలేస్తారు… తింపి తింపి సంపుతారు.. జాబ్ ఉండదు గీబ్ ఉండదు….
జాబ్_కావాలా …??? హైదరాబాద్ లో జాబ్ సంపాధించడం ఇంత ఈజీనా … ?? కొత్తగా భాగ్యనగరం లో అడుగు పెట్టిన వాళ్లకు ఈ పోస్టర్ల్ చూస్తే జాబ్ దొరకడం చాలా ఈజినే అనిపిస్తుంది. కానీ ఈ పోస్టర్ల వెనక చాలా కథనే…
KCR బిడ్డ కవిత పై నిరాధారమైన వార్తలు ప్రచురింపజేయడం నీతిమాలిన చర్య….కవిత ఇంటిపై BJP దాడి హేయమైన చర్య- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
“కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను KCR ఎత్తి చూపుతున్నందున KCR బిడ్డ కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా…కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చట్టం పరిధిలో ఉన్న ప్రక్రియను అనుసరించి విచారణ చేపట్టాలే…
కవిత పై బద్నాం రాజకీయాలను బంద్ చేయండి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రస్తావించడంపై ఇందూరులో భగ్గుమన్న గులాబీదళం…
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయంటూ నిన్న బీజేపీ చేసిన ఆరోపణలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపాయి. బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తుందంటూ, ఇందులో కవితకు ఎలాంటి సంబంధాలు లేకున్నా బట్టకాల్చి మీదేస్తున్నారంటూ ఇందూరు గులాబీ…
ఆరోపణలన్నీ వాస్తవదూరమైనవి. కేసీఆర్ బీజేపీని విమర్శిస్తున్నారు కాబట్టే ఇవన్నీ. ఇది కేవలం మమ్మల్ని బలహీన పర్చేందుకే… భయపడేదే లేదు.. వెనక్కి తగ్గేదే లేదు… ఢిల్లీ లిక్కర్ స్కాం కథనాలపై ఎమ్మెల్సీ కవిత స్పందన…..
ఢిల్లీ లిక్కర్ స్కాంపై తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీసేందుకు… తమ కుటుంబాన్ని బలహీన పర్చేందుకు.. బట్టకాల్చి మీదేసే విధంగా బీజేపీ ప్రవర్తిస్తున్నదని ఆమె అన్నారు. దేనికీ భయపడేది లేదని, వెనక్కి తగ్గేదే లేదన్నారు. కేసీఆర్…
టీఆరెస్‌కు మద్దతు తెలిపడం ప్రజలకూ ఇష్టం లేదట… సీపీఐ మహాసభల చందాలకు గండి…..అవాక్కయిన నేతలు…
మరో నాలుగైదు రోజుల్లో సీపీఐ మహాసభలు నిర్వహించాలి ఆ జిల్లాలో. అంతకు ముందే నెల రోజుల నుంచి చందాల కోసం తిరుగుతున్నారు నేతలు. రాశారు చాలా మందే. ఇంకా డబ్బులు రాలేదు. వాటిని వసూలు చేయడానికి వెళ్లిన వారికి మాత్రం మంచి…
మునుగోడు సక్సెస్ కిక్కు.. ఈ చెప్పులు మోసే వీడియోతో మొత్తం దించారు కదరా….
నిన్న జరిగిన బీజేపీ మునుగోడు సభతో మంచి ఊపులో ఉన్నాడు బండి సంజయ్. అమిత్ షా కూడా మంచి ఊపులో కేసీఆర్‌ను గతంలో కంటే కొంచెం ఎక్కువే తిట్టాడు ఘాటుగా. అంతా ఖుష్. బండి సంజయ్ నేతృత్వంలో సభ సక్సెసయిందని అంతా…
ఎవడురా కమ్యూనిస్టులు అమ్ముడుపోరన్నది….? వాళ్లూ మనుషులేరా.. వాళ్లకూ పెండ్లా, పిల్లలు, కోరికలుంటాయి….
ఎవడురా కమ్యునిజం లేదని అన్నది? ఎవడురా కూసేది కమ్యునిజం రాదని? ఎవడురా కమ్యునిస్టులు భక్తులు కాదన్నది? ఎవడురా మరి కమ్యునిస్టులు అమ్ముడుబోరన్నది? ఎవడురా భుమి మీద కమ్యునిస్టులకి స్వార్ధం లేదన్నది? మాకమ్యునిస్టులు కూడ మీకు మల్లే మనుషులేరా-మావాళ్లకీ కోరికలు ఉంటాయి-పెళ్ళాం పిల్లలుంటారు-…
అమిత్ షా దూకుడు… పెంచిన స్వరం…. కేటీఆర్ సీఎం అవుతారు తప్ప దళితుడు కాదు… వచ్చేది బీజేపీ ముఖ్యమంత్రే….. కేసీఆర్ టార్గెట్‌గా షా ప్రసంగం….
కేసీఆర్ నిన్న మునుగోడు వేదికగా చేసిన ఘర్జనకు ధీటుగానే సాగింది బీజేపీ అమిత్ షా సభ. షా తన ప్రసంగం ఆసాంతం కేసీఆర్‌ను టార్గెట్ గా చేసుకునే సాగింది. కేసీఆర్ ను , ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు అమిత్…
ఎవడి గోల వాడిది.. ఎవడి చానల్ వాడికి కొట్టండ్రా డప్పు…… జన సమీకరణకు టీఆరెస్, బీజేపీ అపసోపాలు.. పోటాపోటీలు…..
సీఎం కేసీఆర్ నిన్నోమాటన్నాడు సభలో. ఇంకా చాలా మంది రోడ్ల మీదే ఉన్నారు సభకు రావాల్సినవాళ్లు. వాళ్లంతా సమయానికి రాలేకపోయారని. వీళ్లంతా హైదరాబాద్ నుంచి వస్తున్నారని ఆయనే ప్రత్యేకంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అవునూ.. జరిగబోయేది మునుగోడు ఉప ఎన్నిక. వస్తే…
కొన్ని కొన్ని కటౌట్లు ఇట్లా కూడా ఉంటాయ్… కంటెంట్ ఉన్న డైరెక్టర్లు ఇలా తమదైన మార్క్ వేసుకుంటారు……
పూరీ జగన్నాథ్… ఓ విలక్షణమైన డైరెక్టర్. ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న దర్శకుడు. అప్పటి వరకు ఉన్న సినీ ట్రెండ్‌ను చెరిపేసి తనదైన మార్క్‌ను వేసుకున్నవాడు. చాలా మంది కొత్త వాళ్లకు లైఫ్ ఇచ్చినవాడు. కథాబలమే హీరో అని నమ్మినవాడు. పొగరు, అహంకారం,…
