ఇక దేశమంతటా తెలంగాణ మోడల్ …. బీఆరెస్ తో దేశవ్యాప్తంగా తెలంగాణ ఎజెండా అమలు..ఇదో చారిత్రాత్మక నిర్ణయం.. దేశ ప్రజలకు తెలంగాణ ఫలాలు దక్కుతాయి…. ఆర్టీసీ చైర్మన్ , రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్……
దేశ వ్యాప్తంగా ఇకపై తెలంగాణ మోడల్ అమలు కానుందని, దేశ ప్రజలందరికీ ఇకపై తెలంగాణ తరహా సంక్షేమ ఫలాలు దక్కనున్నాయని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. సీఎం కేసీఆర్.. టీఆరెస్‌ను జాతీయ పార్టీగా మార్చి భారత్…
నేనున్నానంటూ ఆదుకునే పార్టీ సభ్యత్వ బీమా…. ఆపదలో ఉన్న ఆ కుటుంబాలకు ఆదరువగా నిలుస్తున్న రెండు లక్షల ఆర్థిక సాయం…
ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద ను కోల్పోయిన వారికి ఆ సభ్యత్వ బీమా నిండు భరోసానిస్తున్నది. నేనున్నానంటూ ఆదుకుంటున్నది. ఆపదలో ఆదరువుగా నిలుస్తన్నది. కుటుంబ పోషణకు ఆధారమవుతున్నది. ఓ రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కొందరికి చిన్నదే కావచ్చు. కానీ నిరుపేదలైన…
వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి… వాడు నిలబడితే సామ్రాజ్యాలు సాగిలబడతాయి.. జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో కేసీఆర్‌ను కొమురం భీమ్‌తో పోల్చిన గులాబీ దండు…
వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి… వాడు నిలబడితే సామ్రాజ్యాలు సాగిలబడతాయి.. వాడి పొగరు ఎగిరే జెండా…. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ… వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ … గోండు బొబ్బులి…. కొమురం భీమ్….. త్రిపుల్ ఆర్…
జిల్లా అధ్యక్షుడైతే మాకేంటీ..? టీఆరెస్ వాల్ రైటింగ్‌లపై రంగు పడింది. నిజామాబాద్ మున్సిపల్ అధికారుల పనితీరు భేష్…!
అందమైన నగరం… అందనమైన గోడలు. ఆకట్టుకనే రోడ్డు డివైడర్లు. ఆ మధ్యలో చెట్లు.. ఆహ్లాదంగా కనిపించే రోడ్డు కిరువైపులు. కనువిందు చేసే హైమాస్ట్ లైట్ల జిలుగులు.. అది నిజామాబాద్ నగరం… అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఈ గోడలకు…
ఆర్మూర్ నుంచి పోటీకి వ్యాపారవేత్త రాకేష్‌రెడ్డి రెడీ… బీజేపీ నుంచి పిలుపు… రా రమ్మంటున్న కాంగ్రెస్…. రసవత్తరంగా ఆర్మూర్ రాజకీయాలు…
వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడ్నుంచి పోటీ చేయాలో.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తారో..? ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందో ఇప్పట్నుంచే లెక్కలేసుకుంటున్నారు. ఎవరి అంచనాలు వారికున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నది.…
ఫాఫం… నమస్తే తెలంగాణ ఉద్యోగులు..!! వీళ్లకు దసరా పండుగ లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వీళ్ల పండుగకు గండి కొట్టింది… ఆ రోజు సెలవు ఉండదని సర్క్యూలర్ జారీ చేసిన మేనేజ్‌మెంట్…..
ఆరోజంతా అంతా దసరా పండుగ చేస్కుంటుంటే… నమస్తే తెలంగాణ ఉద్యోగులు మాత్రం డ్యూటీ చేస్తారు. కేసీఆర్ అదే రోజు జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నది. అసలే తెలంగాణలో అది పెద్ద పండుగ.…
Partner తో adjust కాలేకపోతే.. విడాకులు తీసుకోండి., అంతేగానీ ఈ చంపడం / చంపించడం ఏంటయ్యా సామీ, బుద్ది లేకుండా ?
పెళ్ళికి ముందు ‘ఆమె’ ఎవరితో శారీరక సంబంధం పెట్టుకున్నా.. కనీసం పెళ్ళైన తరువాతనైనా ‘ఆమె’ తన భర్త తో తప్ప , మరెవడితోనూ శారీరక సంబంధం పెట్టుకో కూడదు అని చాలా మంది పురుషులు భావిస్తూ ఉంటారు. అయితే స్త్రీలు కూడా…
మీ ముఖాలకు శానిటరీ న్యాప్కిన్స్ కూడా కొనియ్యలేరు…. భేటీ పడావో.. భేటీ బచావో అని పెద్ద పెద్ద మాటలు… కండోమ్స్ కూడా కావాలా..? ఈమే ఓ ఐఏఎస్ ఆఫీసర్.. సిగ్గు సిగ్గు…!!
బలుపు మాటలు.. కండోమ్ లు అవసరమున్నోడు కొనుక్కుంటడు.. కానీ శానిటరీ నాప్కిన్స్ ప్రతి అమ్మాయికి అవసరం.. నెల కాంగనే పాత బట్టలు వాడలేక, నాప్కిన్స్ కొనలేక ఆ నాలుగైదు రోజులు బడి బందు పెట్టే పిల్లలు లక్షల్లో ఉన్నరు.. పాత బట్టలు…
ఉత్థాన పతనం…. ఎగెసిపడిన కెరటం…. రాజకీయాలకు దూరంగా డీఎస్.. అభిమానుల్లో నైరాశ్యం.. నేడు డీఎస్ బర్త్ డే….
డీఎస్. ధర్మపురి శ్రీనివాస్. బీసీ నేత. సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ కురువృద్ధుడు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలు నెరిపిన వాడు. పీసీసీ చీఫ్‌గా రెండు పర్యాయాలు పనిచేసిన వాడు. సీఎం కుర్చీ ఆశించినవాడు. అదంతా ఒకప్పటి చరిత్ర. ఇప్పుడు డీఎస్‌ది రాజకీయంగా…
కేసీఆర్ పరువు తీస్తున్న నమస్తే తెలంగాణ… తాము సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అన్నట్టుగా తప్పుడు వార్తలు ప్రచురించారని మండిపడ్డ మహారాష్ట్ర గడ్చిరోలి సర్పంచులు.. పేపర్ ప్రతుల దహనం….
నమస్తే తెలంగాణ అత్యుత్యాహం కేసీఆర్ పరువు తీస్తున్నది. జాతీయ రాజకీయాల్లో ఆయనకు అంతటా ఆహ్వానం దొరకుతున్నది.. మద్దతు లభిస్తున్నది. దీన్ని ప్రొజెక్ట్ చేస్తే సరిపోతుంది. కానీ పెద్ద సారు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే తహతహలో అనని మాటలను అన్నట్టుగా ప్రచురించేసి…
