పేరుమోసిన కాంట్రాక్టర్… బిల్లుల చెల్లింపులు లేక… ఏళ్లుగా ఎదురుచూసి.. అప్పులతో పాటు అన్నీ భారమై… దివాళా తీసి… కాంట్రాక్ట్ పనులకు గుడ్ బై చెప్పి.. దిక్కులేని స్థితిలో…..మూతపడిన వందల మందికి ఉపాధి చూపిన కంపెనీ…
ఆ కాంట్రాక్ట్ ఫర్మ్‌ది ఏళ్ల ఘన చరిత్ర. వందల కోట్ల రూపాయల పనులు చేసిన అనుభవం. వేలాది మందికి పొట్ట నింపిన కంపెనీ. క్లాస్ వన్ కాంట్రాక్టర్‌ల లిస్టులో మొదటి వరుసలో ఉండి… మంచి పలుకుపడి సంపాదించిన వ్యవస్థ. ఇప్పుడా వ్యవస్థ…
కవిత మోములో రిలీఫ్.. బతుకమ్మ సారీ పంపిణీలో కవిత పట్ల కనిపించిన చెక్కు చెదరని అభిమానం…ఫలించిన మంత్రి వేముల ప్రత్యేక ప్రయత్నం…
కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాం పేరిట నిరాధార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మోములో శుక్రవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో ఎంతో రిలాక్స్ కనిపించింది. నిరాధార ఆరోపణలే అయినప్పటికీ ప్రజలకు బాధ్యతగా…
ఆసరా పింఛన్ కార్డు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు.. దాని కోసం పైసలియ్యకండి……
కొత్తగా ఆసరా పింఛన్ మంజూరైన లబ్డిదారుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున సర్పంచులు వసూలు చేస్తున్నారనే వార్తకు అధికారులు స్పందించారు. ఆ కార్డు కేవలం ప్రచారం కోసమేనని అది లేకపోయినా పింఛన్ వచ్చేది వస్తుందని తెలిపారు. ఆ కార్డు తీసుకోవాలని, దాని…
రెండు వేల పింఛన్ ఇచ్చేటోన్ని పోగొట్టుకుంటరా…? ఆరేడువందలు ఇచ్చేడోన్ని తెచ్చుకుంటరా…?? లఫంగని మంచోడ్ని ఒక్కదగ్గర జమ కట్టకుర్రి బీజేపీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్…..
బీజేపీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి విరుచుకు పడ్డాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో సోదాహరణంగా వివరించి చెప్పిన ఆయన… ఇక్కడ రెండు వేల పింఛన్ ఇస్తున్న కేసీఆర్‌ను పోగొట్టుకుంటరా..? ఆరేడు వందల పింఛన్ ఇచ్చేటోడిని తెచ్చుకుంటరా..? అని…
ఆసరా పింఛన్ కోసం సర్పంచులు వెయ్యి వసూలు.. అయితే ఫోన్ పే లేకపోతే మధ్యవర్తి ద్వారా క్యాష్…? ఎవరైనా ఆసరా పింఛన్ కోసం పైసలడిగితే చెప్పుతో కొట్టండి..
తెలంగాణ సర్కార్ కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మందికి ఆసరా పింఛన్‌ను మంజూరు చేసింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బాధితులకు శుభవార్త చెప్పింది. అంతా బాగానే ఉంది. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా క్షేత్రస్థాయిలో మాత్రం ఆసరా…
మన తెలుగుకు తెగులు … తెలుగులో పత్రిక ప్రకటన కూడా సరిగ్గా కొట్టలేని మన డిపార్టుమెంట్లు… మన అధికారుల పనితీరుకు సలాం…..
తెలంగాణ మాండలిక పదాలమాటేమో గానీ, గ్రాంథిక తెలుగుకూ తెగులు పట్టించేశారు మన అధికారులు. ఓ అధికారిక ప్రకటన ఎలా ఉండాలి. ఎక్కడా అక్షర దోషాలు లేకుండా ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని అధికారి వద్దకు పంపాలి. సదరు అధికారి కూడా…
అప్పుడు పెండ్లిపిల్ల.. ఇప్పుడు మొగుడు… ఇద్దరూ ఫేమ్ అయ్యారు….మల్లోసారి ఓపెన్ చేసుకుని మరీ ఆ పాటను చూస్తున్నారు. ఇప్పుడు పెండ్లి పిల్లను కాదు.. ఆమె మొగుడిని.
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా… డుగ్గు డుగ్గు డగ్గు డుగ్గు డుగ్గని… పాటకు పెండ్లి కూతురు వేసిన స్టెప్స్ ఇప్పటి మరిచిపోరు. ఆ అమ్మాయి అంత బాగా చేసింది డ్యాన్సు. ఎక్కడా ఆగకుండా.. పాటకనుగుణంగా లయబద్దంగా ఆమె పెండ్లి భరాత్‌లో…
ప్రైవేటు దవాఖానాల్లో 90 శాతం కడుపుకోతలే.. సీజేరియన్ ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్న డాక్టర్లు… ముక్కున వేలేసుకునేలా తేలిన లెక్కలు…..
ప్రైవేటు ఆస్పత్రులలో ఎడాపెడా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ప్రసవం కోసం వచ్చిన వారికి ఇక్కడ సిజేరియనే దిక్కవుతుంది. నిజామాబాద్ నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులలో జరిగిన ప్రసవాల లెక్కలు తీస్తే 90 శాతం సిజేరియన్ ఆపరేషన్లే చేశారు. ఓ పది శాతం నార్మల్ డెలివరీలు…
కుళ్లిన రాజకీయాలకు దూరంగా…నిజాయితీగా రాజకీయాలు చేసిన ఆయన పేదల గుండెల్లో చిరకాలం ఉంటారు. ఆలూరు గంగారెడ్డి భాయ్ సాబ్ మీకు జోహార్లు…
కుళ్లిన రాజకీయాలకు దూరంగా…నిజాయితీగా రాజకీయాలు చేసిన ఆయన పేదల గుండెల్లో చిరకాలం ఉంటారు. ఆలూరు గంగారెడ్డి భాయ్ సాబ్ మీకు జోహార్లు…💐💐🙏🙏💐 – యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్ ————————————– ఆలూర్ గంగారెడ్డి… ఊరును మారు పేరుగా పెట్టుకొని తనదైన శైలిలో…
పగలు ప్రతికారాలు, కార్లను కాలబెట్టుడు, జర్నలిస్టులను బెదిరించడం, సర్పంచుల చెక్ పవర్ రద్దు చేసుడు సర్పంచుల మీద అక్రమ కేసులు పెట్టుడు, భూములు గుంజుకోవడం వ్యాపారస్తు లను వెళ్లగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవడం గుట్టలు కొనుడు దేవాలయాల గుట్టల మీద రాజకీయాలు చేసుడు…ఇదీ ఆర్మూర్ రాజకీయం..ఎమ్మెల్యే నిర్వాకం.. పండిపడుతున్న దళిత సంఘాలు..
*ఆర్మూర్*@ *పిచ్చోడి చేతిలో రాయి* లా ఉంది ఆర్మూర్ పరిస్థితి…….! గతంలో ఆర్మూర్ అంటే రాజకీయాలకు ఇక్కడ వ్యవసాయం, కు మన పసుపుకు, అంకాపూర్ రైతులకు, అంకాపూర్ దేశి చికెన్, కు మన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, మన సిద్దుల గుట్టకు, మన…
