Category: State News

రేపట్నుంచి రైతు రుణమాఫీ… కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం… ఎన్నికల వేళ నష్టనివారణ చర్యలు… ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఒక్కొక్క అస్త్రం సంధిస్తున్న అధినేత..

వాస్తవంగా క్షేత్రస్థాయిలో బీఆరెస్‌ పై ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఏ ఏ సెక్షన్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందో సమగ్రమైన రిపోర్టను సేకరించిన కేసీఆర్‌ నష్టనివారణ చర్యలకు పూనుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టాడు.రైతు రుణమాఫీపై రైతుల్లో…

ఐటీ హబ్‌లో 250 మందికి కొలువులు.. ఆఫర్స్‌ లెటర్స్‌ జారీ చేసిన కంపెనీలు.. త్వరలో మరిన్ని జాబ్‌లో కోసం ఇంటర్వూలకు సన్నాహాలు.. కేటీఆర్‌ ప్రారంభోత్సవం తర్వాత కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా ఇందూరు ఐటీ హబ్‌…

ఇందూరులో ఐటీ హబ్‌లో కొలువులు దక్కాయి. మొన్న మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 12 వేల మంది హాజరయ్యారు. పది కపెంనీలు పాల్గొన్నాయి. అయితే తమ కంపెనీలకు తగిన స్కిల్స్‌ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత కింద సెలక్షన్స్‌…

ప్రైవేటు పరం ఊహాగానాల నుంచి ఇక ఆర్టీసీ సర్కార్‌పరం.. గుడ్ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌, 43,373 ప్రతిపక్షాలకు పెద్దషాక్‌ ఇచ్చిన సీఎం..

ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారని చాలా ప్రచారం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే కోపం చాలానే ఉంది. వీటన్నింటికీ ఇవాళ సమాధానమిచ్చాడు సీఎం కేసీఆర్. ప్రైవేటు పరం కాదు.. ఇక పై అది సర్కారుదేనని తేల్చి చెప్పాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం…

ఇకపై రేషన్‌ బియ్యమే బలవర్ధకం.. పుష్టికరం… కేంద్రం నిర్ణయంతో ఇకపై రేషన్‌ షాపుల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యం పంపిణీ… శారీరక రుగ్మతలను పోగొట్టి, పరిపుష్టి ఆరోగ్యాన్నిచ్చే ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని రేషన్‌ బియ్యంలో మిక్స్‌ చేసి పంపిణీ… మరో రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా అమలుకు రంగం సిద్దం… కేంద్రం కీలక నిర్ణయం.. గతంలో వెనుకబడిన ప్రాంతాలకే పరిమితమైన ఎఫ్‌ఆర్‌కే బియ్యం.. ఇకపై అన్ని రేషన్‌ షాపులకూ వర్తింపు… మిల్లర్లకూ కచ్చితమైన ఆదేశాలు.. ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని అందించేందుకు మిషనరీలను కొనుగోలు చేసిన రైస్‌ మిల్లర్లు.. ధర వెచ్చించి అమ్మకాలు..

ఇకపై రేషన్‌ బియ్యమే బలవర్ధకం.. పుష్టికరం… కేంద్రం నిర్ణయంతో ఇకపై రేషన్‌ షాపుల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యం పంపిణీ… శారీరక రుగ్మతలను పోగొట్టి, పరిపుష్టి ఆరోగ్యాన్నిచ్చే ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని రేషన్‌ బియ్యంలో మిక్స్‌ చేసి పంపిణీ… మరో రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా…

విదేశాలలో ప్రభుత్వ స్కూల్లు ఎంతో గొప్పగా ఉంటుంటే… మన దగ్గర రోజురోజుకూ దిగజారిపోతున్నాయి… సర్కార్ బడుల మీద మంచి చర్చకు తెర తీసిన హిమాన్షు కు అభినందనలు….!!!

సర్కార్ బడుల మీద మంచి చర్చకు తెర తీసిన హిమాన్షు కు అభినందనలు….!!! నేను చదువుకునే టప్పుడు మేము కేవలం ప్రభుత్వ స్కూల్లలోనే చదువుకునే వాళ్ళము ఆల్మోస్ట్ జీరో ఫీజు తో…. మా టైం లో మా ఇందూరు జిల్లాలో మొత్తం…

సీన్‌ రివర్స్‌…. ప్రతిపక్షం పరార్‌… రోడ్డెక్కిన అధికార పక్షం..

సీన్‌ రివర్స్‌…. ప్రతిపక్షం పరార్‌… రోడ్డెక్కిన అధికార పక్షం సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా అధికార పార్టీ పై ప్రతిపక్షాలు తిరగబడతాయి. నిరసనలు చేపడతాయి. ధర్నాలు చేస్తాయి. కానీ ఇక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్ పై అధికార పక్షం బీఆరెస్ తిరగబడింది. రోడ్డెక్కింది.…

దిద్దుబాటులో తప్పటడుగులు.. రేవంత్‌ మాటల గాయానికి మందు రాసేందుకు అష్టకష్టాలు.. ఉచితం వద్దంటారు.. మేమే ఉచితం ఇచ్చామంటారు.. నేతల ద్వంద్వ వైఖరితో ప్రజల వద్ద మరింత పలుచన… బీఆరెస్‌ నెత్తిన పాలుపోస్తున్న కాంగ్రెస్‌…

దిద్దుబాటులో తప్పటడుగులు.. రేవంత్‌ మాటల గాయానికి మందు రాసేందుకు అష్టకష్టాలు.. ఉచితం వద్దంటారు.. మేమే ఉచితం ఇచ్చామంటారు.. నేతల ద్వంద్వ వైఖరితో ప్రజల వద్ద మరింత పలుచన… బీఆరెస్‌ నెత్తిన పాలుపోస్తున్న కాంగ్రెస్‌… కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగుతూ మరిన్ని…

నాలుగు వందల ఏళ్ళ ముందు మన దేశంలో టమాటో పంట లేదు .. టమాటో ఉల్లి ధరలు పెరిగినప్పుడు మీడియా, అంతకు మించి ఇప్పుడు సోషల్ మీడియా లో జరిగే హడావుడి అంతాఇంతా కాదు .

నాలుగు వందల ఏళ్ళ ముందు మన దేశంలో టమాటో పంట లేదు . జైనులు ఇప్పటికీ, వంటల్లో ఉల్లి వాడరు. టమాటో.. ఉల్లి .. రెండిటి విషయం లోనూ ధరల ఒడుదుడుకులు చూస్తుంటాము . మదనపల్లి లో టమాటో మార్కెట్ కి…

తెలంగాణ రైతాంగంపై మీకెందుకంత అక్కసు ? రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న

తెలంగాణ రైతాంగంపై మీకెందుకంత అక్కసు ? తెలంగాణ రైతుల అంటే కాంగ్రెస్కు ఎందుకు కక్ష ? రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్…

కాంగ్రెస్‌లో కరెంటు కార్చిచ్చు… రేవంత్‌ వ్యాఖ్యలతో వచ్చిన గాలీ పాయే… మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చిన కేటీఆర్‌.. ఆత్మసంరక్షణలో కాంగ్రెస్‌ శ్రేణులు.. సమర్థించుకునేందుకు యత్నం… రైతుల ఆగ్రహం…

కాంగ్రెస్‌లో కరెంటు కార్చిచ్చు… రేవంత్‌ వ్యాఖ్యలతో వచ్చిన గాలీ పాయే… మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చిన కేటీఆర్‌.. ఆత్మసంరక్షణలో కాంగ్రెస్‌ శ్రేణులు.. సమర్థించుకునేందుకు యత్నం… రైతుల ఆగ్రహం… కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత స్పేస్‌ దొరికింది. బీజేపీ…