Category: State News

మన నమస్తే తెలంగాణలో అక్క ఫోటో రాలేదేందీ…? సికింద్రాబాద్‌ బోనాలకు హాజరైన కవిత ఫోటోను ప్రచురించని నమస్తే… బీఆరెస్‌ శ్రేణుల్లో, జర్నలిస్టు వర్గాల్లో ఇప్పుడిదే చర్చ….

నమస్తే తెలంగాణను ప్రతీ ఒక్కరు చదవాలి.. అని ఎమ్మెల్సీ కవిత మీటింగులలో మరీ ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పత్రిక సర్క్యూలేషన్‌ గురించి ఈ మధ్య సీఎం కేసీఆరే దృష్టి పెట్టారు. ఆదివారం జరిగిన సికింద్రాబాద్‌ బోనాల ఉత్సవంలో ఎమ్మెల్సీ కవిత…

బండి మార్పు బిజెపికి ప్లస్సా… మైనస్సా….. మెజార్టీ బీసీ పాపులేషన్ లీడర్ ను తప్పించటం వెనుక కమలం ఏo సాధించనుంది…. అధ్యక్ష మార్పు బీఆరెస్ కోసమేనా….

బండి మార్పు బిజెపికి ప్లస్సా… మైనస్సా….. మెజార్టీ బీసీ పాపులేషన్ లీడర్ ను తప్పించటం వెనుక కమలం ఏo సాధించనుంది…. అధ్యక్ష మార్పు బీఆరెస్ కోసమేనా…. తెలంగాణ బీజేపీలో అధ్యక్ష మార్పు ప్రస్తుతం రాష్ట్ర పొలిటికల్ స్ట్రీట్ లో హాట్ టాపిక్…

సీనియర్ల బ్లాక్‌ మెయిలింగ్‌తో బండి బలి..? మోడీ మెచ్చుకోవడమే బండి సంజయ్‌ కొంప ముంచింది…? కర్ణాటక ఫలితాలూ ఓ కారణమే.. బండికి వెల్లువలా సానుభూతి… పార్టీ ఓటమి మూటగట్టుకునే స్థితి నుంచి బయటపడేసినట్టే….

సీనియర్ల బ్లాక్‌ మెయిలింగ్‌తో బండి బలి..? మోడీ మెచ్చుకోవడమే బండి సంజయ్‌ కొంప ముంచింది…? కర్ణాటక ఫలితాలూ ఓ కారణమే.. బండికి వెల్లువలా సానుభూతి… పార్టీ ఓడిమి మూటగట్టుకునే స్థితి నుంచి బయటపడేసినట్టే…. సికింద్రాబాద్‌లో జింఖానా గ్రౌండ్‌లో కనివినీ ఎరుగనిరీతిలో జరిగిన…

బీజేపీలో బీసీ ఎజెండా పాతరేసినట్టేనా..? పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డికి ఇవ్వడం పట్ల ఆ పార్టీలోనే అసంతృప్తి… ఈ మార్పు వెనుక చినజీయర్‌ చక్రం తిప్పాడా..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ మార్పు ఆ పార్టీని మరింత ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పటికే కర్ణాటక ఫలితాల హవాతో కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఈ మార్పులు బీజేపీలో కొత్తగా ఊపు తెచ్చేవి కాకపోగా.. మరింత దిగజార్చేవిగా ఉన్నవి.…

బీజేపీ రెండడుగులు వెనక్కి… కాంగ్రెస్‌ మూడడుగులు ముందుకు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు.. బీజేపీపై తగ్గుతున్న నమ్మకం… ఊపంతా కాంగ్రెస్‌ వైపు… అందుకు బీఆరెస్‌ తన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌నే ఎంచుకుంది… పోటాపోటీగా పథకాలు రచిస్తున్న ఈ రెండు పార్టీలు… తప్పనిసరి అధికారంలోకి రావాలనే యోచన.. ఆచితూచి టికెట్ల పంపిణీ… అధికార పార్టీలో సిట్టింగులకు ఎసరు… కాంగ్రెస్‌లో టికెట్ల కోసం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు లైన్లో..

బీజేపీ రెండడుగులు వెనక్కి… కాంగ్రెస్‌ మూడడుగులు ముందుకు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు.. బీజేపీపై తగ్గుతున్న నమ్మకం… ఊపంతా కాంగ్రెస్‌ వైపు… అందుకు బీఆరెస్‌ తన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌నే ఎంచుకుంది… పోటాపోటీగా పథకాలు రచిస్తున్న ఈ రెండు పార్టీలు… తప్పనిసరి అధికారంలోకి…

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నికల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తున్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ .. వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే చాన్స్‌ .. రైతుబంధు పెంపు.. రైతుబీమా పెంపు… పింఛన్‌ పెంపు…… పాతవి పెంచి.. కొత్తవి సృష్టించి… బహిరంగ సభల్లోనే పార్టీల మ్యానిఫెస్టో.. ఇక ఒక్కొక్కటిగా రిలీజ్‌…పాపం బీజేపీదే ప్రేక్షకపాత్ర… మతమే అభిమతం..ఇలా అయితే కష్టం…

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నకల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తన్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే…

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా… రక్త బంధం విలువ నీకు తెలియదురా.. చాలామంది ఎమ్మెల్యేలు తెలవ కుండొచ్చు కని సాయిచంద్ అందరికీ తెలుసు….

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా… రక్త బంధం విలువ నీకు తెలియదురా.. చాలామంది ఎమ్మెల్యేలు తెలవ కుండొచ్చు కని సాయిచంద్ అందరికీ తెలుసు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు తెలంగాణ సభ. అప్పటికే రాత్రి అయింది. విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా…

సీఎం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం – డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి మంత్రి హరీష్‌రావు హామీ – ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సొసైటీ ప్రతినిధులు

హైదరాబాద్‌: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప,…

మహా తీర్థయాత్రకు కేసీఆర్‌ బలగం… రేపు ప్రగతి భవన్ నుంచి ప్రయాణం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మహారాష్ట్ర పండరీపూర్‌, తుల్జాభవానీ దర్శనం.. బీఆరెస్‌ విస్తరణలో భాగం… ఎన్నికలకు ముందు దైవాశీస్సులు….ముహూర్తం చూసుకుని ఒకేసారి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని ప్రచారం…

మహా తీర్థయాత్రకు కేసీఆర్‌ బలగం… రేపు ప్రగతి భవన్ నుంచి ప్రయాణం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మహారాష్ట్ర పండరీపూర్‌, తుల్జాభవానీ దర్శనం.. బీఆరెస్‌ విస్తరణలో భాగం… ఎన్నికలకు ముందు దైవాశీస్సులు…. హైదరాబాద్‌- వాస్తవం ప్రతినిధి: బస్సెనక బస్సు కట్టి… కేసీఆర్‌ మహారాష్ట్రకు…

డబ్బులు ఏరులై పారాల్సిందే.. ఓటుకు ఐదువేలిచ్చినా తక్కువే.. ఇది ఓటర్ల తప్పుకాదు… లీడర్లే ఓటర్లను అలా మార్చారు…. అలాంటి లీడర్లను మార్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఓటర్లదే.. మనం మారాలి.. మార్పు తేవాలి…. మారుతున్న ఎన్నికల తీరుతెన్నులపై ఓ సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ….

రాజకీయ నాయకుడవ్వాలనుకుంటున్నారా…. ప్రజలకు సేవ చేసి చిరస్థాయిలో నిలిచిపోవాలన్న కోరిక ఉందా ? నలుగురికి మంచి చేయాలంటే రాజకీయం మేలనుకుంటున్నారా… లేదా…. పొలిటికల్ లీడర్ అయ్యి సంపాదించాలనుకుంటున్నారా…. ఓ విజ్ఞాని మేలుకో…. ఒకప్పుడు రాజకీయ నాయకుడికి విలువ ఉండేది. గౌరవం ఉండేది.…