కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం… మీరు చెప్పిన తేదీ కాదు.. నాకు వీలైన సమయమేనన్న కవిత.. ఎఫ్‌ఐఆర్‌లో పేరే లేదని తేల్చి చెప్పడంతో సీబీఐకి దిగిరాక తప్పని పరిస్థితి..
సీబీఐ దిగొచ్చింది. దిగొచ్చేలా చేశాడు కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయముందంటూ వివరణ ఇవ్వాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులకు తొలత కవిత స్పందించారు. సీబీఐ చెప్పిన ఆరో తారీఖున హైదరాబాద్‌లోని తన నివాసంలోనే భేటీ అవుతానని కూడా చెప్పారు. కానీ…
