ఆలస్యమైనా అంకుల్‌కు కీలక పదవి.. సుదర్శన్‌రెడ్డికి హోం శాఖ… రేవంత్ మదిలో ఫిక్స్ అయిన పోర్ట్ ఫోలియో… జిల్లా నుంచి ఇద్దరికి కీలక పదవులు.. మహేశ్‌కు పీసీసీ చీఫ్… సుదర్శన్‌రెడ్డికి హోం… జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి రేవంత్ కీలక మంత్రం..
జిల్లాలో కాంగ్రెస్ బలోపేతమవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాపై ప్రత్యేక నజర్ పెట్టాడు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు త్వరలో పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇది జిల్లాకు పెద్ద బలం. కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలం. డీఎస్ తర్వత…
