Category: Local News

అర్వింద్‌ మెడలో అసమ్మతి గంట.. ఆ పార్టీ కార్పొరేటర్‌తో మొదలు.. అర్వింద్‌ ఓ అహంకారి, దుర్మార్గుడు.. కాషాయం కప్పుకున్న కసాయి.. ఇలాంటి వ్యక్తికి మళ్లీ టికెట్‌ ఇవ్వడమా… అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలు.. ఒక్కొక్కరుగా కలుగులోంచి బయటకు.. తీవ్ర వ్యతిరేకత ఉన్నదని వ్యాఖ్య.. మళ్లీ గెలుస్తే పార్టీకి మరింత డ్యామేజ్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: వెనుకటికొక పిల్లి ఉండేదట. ఓ ఇంట్లో జొరబడి రోజుకొక ఎలుకను పొతం పడుతున్నదట. మెల్లమెల్లగా ఎలుకల సంతతి మొత్తం తగ్గుతూ వస్తుందట. ఓ రోజు పిల్లులన్నీ కలిసి ఓ అత్యవసర భేటీ పెట్టుకున్నాయట. ఈ…

దెబ్బకు తత్వం బోధపడ్డది.. ! వీరిద్దరిపై ఓటమి గెలిచింది… అందుకే ఇద్దరు కలిశారు..!! ఒకరిది మితిమీరిన అధికార అహంకారం.. ఇంకొకరిది అతివిశ్వాస రాజకీయ అవగాహనరాహిత్యం.. బీఆరెస్‌, బీఎస్పీ పొత్తుపై రాజకీయ సెటైర్లు.. కేసీఆర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీఆరెస్‌ క్యాడర్..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఒకరిదిమో మితిమీని అధికార అహంకారం…! నాకు తిరుగులేదు. నాకు పోటీయే లేదు. నన్ను మించినోడు లేడు. నా పదవి ఢోకా లేదు. అంతా నేనే. అంతా నాకే. నేనే.. నేనే….!! ఇంకొరిది తనకు…

శివమణి.. సీపీ కల్మేశ్వర్‌…! తీరు మార్చుకోకపోతే తాట తీస్తా… రౌడీ షీటర్లను పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చిన సీపీ కల్మేశ్వర్‌.. పీడీ యాక్టు నమోదు చేస్తా జాగ్రత్త.. హెచ్చరించిన సీపీ ఈ సీపీ స్టైలే వేరు..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: అప్పుడెప్పుడో వచ్చిన శివమణి సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో హీరో నాగార్జున పోలీస్‌ ఆఫీసర్. నా పేరు శివమణి. నేనింతే. మీరు తీరు మార్చుకోండి. లేకపోతే నేనే మారుస్తా.. రౌడీయిజం.. గుండాయిజం మానుకోండి. తాట తీస్తా.. అంటూ…

‘తెలుగురాని సన్నాసి’ బీబీ పాటిల్‌.. బీజేపీ జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థిపై బీఆరెస్‌ ‘సోషల్‌’ దాడి.. పార్టీ వీడడమే మంచిదైందంటూ చురకలు.. అర్వింద్‌ను ఫైనల్ చేయటం పైనా ఆ పార్టీలో లుకలుకలు. బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: బీజేపీ అధిష్టానం బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్‌కు సిట్టింగు ఎంపీగా ఉన్న అర్వింద్‌కే మళ్లీ చాన్సిచ్చింది. జహీరాబాద్‌ ఎంపీ స్థానానికి మొన్ననే పార్టీ జంప్ అయిన బీబీ పాటిల్‌ పేరు ప్రకటించేసింది. దీనిపై…

‘యెండల’ను వెంటాడిన అర్వింద్‌.. పాపం.. భాయ్‌సాబ్‌..! ఇటు అటూ కాకుండా.. ఎంపీ టికెట్‌ కోసం విఫలయత్నాలు.. నిజామాబాద్, జహీరాబాద్‌ కోసం ట్రై చేసిన యెండల.. అర్వింద్ రానీయలేదు.. జహీరాబాద్‌ను బీబీ పాటిల్ బుక్ చేసేశాడు… డీఎస్‌ బాటలో తనయుడు.. శత్రుశేషం లేకుండా చేసే యత్నం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: సీనియర్‌ బీజేపీ లీడర్‌ యెండల లక్ష్మీనారాయణకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతకు ముందు ఎమ్మెల్యేగా నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి తనకు…

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….

దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: vastavam exclusive story ఎంపీ ఎన్నికల వేళ మళ్లీ పసుపు రైతులు, పసుపు ధర అంశం రాజకీయ తెరపైకి వచ్చింది. పసుపు రైతులకు మద్దతుగా నిలిచి .. బోర్డు ఏర్పాటు చేయని అంశాన్ని…

అక్క రావాలె..! సార్‌ చెప్పాలె..!! రూరల్‌లో ఎమ్మెల్సీ కవిత పర్యటన.. ఎంపీగా పోటీ చేయాలని క్యాడర్‌ వేడుకోలు.. బాస్‌తో మాట్లాడుతానన్న కవిత..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: చాలా రోజుల తరువాత ఎమ్మెల్సీ కవిత జిల్లాలో అడుగుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆమె ఇటు వైపు రాలేదు. మధ్యలో కొన్ని ప్రోగ్రాంలకు హాజరుకావాల్సి ఉన్నా అవి రద్దయ్యాయి. దీనికి తోడు ఎంపీ ఎన్నికలకు…

షకీల్‌ అన్న అండర్‌గ్రౌండ్‌.. పత్తా లేని బోధన్‌ మున్సిపల్‌ వైస్ చైర్మన్‌.. షకీల్‌ ఓటమి తరువాత బోధన్ విడిచి వెళ్లిన సోహెల్‌.. అన్నదమ్ములు అందుబాటులో లేకపోవడంతో బీఆరెస్‌ క్యాడర్‌లో అయోమయం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అన్న సాహెల్‌ కూడా సోదరుడి బాటలోనే నడుస్తున్నాడు. మున్సిపల్ వైస్‌ చైర్మన్‌గా ఉన్న సోహెల్‌.. షకీల్‌ ఓటమి తరువాత పత్తా లేకుండా పోయాడు. అప్పటి వరకు అన్నదమ్ముల రాజ్యం…

అర్వింద్‌.. జీవన్‌రెడ్డి..! ఇద్దరి అభ్యర్థిత్వాలు ఓకే.. ఇక మిగిలింది బీఆరెస్‌ క్యాండిడేట్‌.. బాజిరెడ్డి వైపు కేసీఆర్‌ చూపు.. ఇద్దరు మున్నూరుకాపులు.. ఒక రెడ్డి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌ పేరు ఖరారైంది. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరును దాదాపుగా అధిష్టానం ఓకే చేసేసింది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రేసులో నలుగురైదుగురు ఉన్నా…

రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తాం.. ప్రభుత్వంలో అన్నింటికన్నా కీలకమైనది రెవెన్యూ శాఖ.. ఏపనైనా సక్రమంగా జరగాలంటే రెవెన్యూకు అప్పగిస్తే వందశాతం జరుగుతుంది.. ఇదీ రెవెన్యూ శాఖ క్రెడిబిలిటీ.. రెవెన్యూ అసోసియేషన్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ అట్టహాసంగా డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమై ఉండే రెవెన్యూ శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. నిజామాబాద్…