వస్తానంటే వద్దంటారా..! మార్క్‌ఫెడ్ చైర్మన్ కాంగ్రెస్‌లో చేరుతానన్నా పట్టించుకోని ఇందూరు నేతలు.. అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా జిల్లాలో ఎందుకు ఆటంకం.. ? ఆర్మూర్ నుంచి కొరకరాని కొయ్యగా మారుతాడని వినయ్‌రెడ్డికి భయమా..? మార గంగారెడ్డి తరువాత డీ రాజేశ్వర్, తాజాగా 17 మంది ఆర్మూర్ కౌన్సిలర్లు చేరిక.. జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? సుదర్శనుడి మాటే వేదవాక్కా…?
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: ఎవరైనా పార్టీలో చేరుతానంటే రారమ్మంటారు. అదీ పార్లమెంటు ఎన్నికల వేళ. కానీ మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పరిస్థితి ఇక్కడ రివర్స్ అయ్యింది. బీఆరెస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతానని తానే స్వయంగా ప్రకటించుకుని పది…
