ఇద్దరు రెడ్లు, ఒక బీసీ … మధ్యలో ఇందూరు ఎంపీ సీటు..! కాంగ్రెస్‌లో బిగ్ సస్పెన్ప్… చివర వరకు నిజామాబాద్ టికెట్ పై ఉత్కంఠ.. కార్పొరేషన్ పదవి వచ్చినా ఎంపీ సీటు కోసం అనిల్ ఫైట్.. బీసీకే ఇవ్వాలని పట్టు.. తనకిస్తే గెలిచితీరుతానంటూ ఢిల్లీలో లాబీయింగ్.. కరీంనగర్‌కు వెళ్లనంటున్న జీవన్.. ఇక్కడి టికెటే కావాలంటూ పట్టు.. మధ్యలో సునీల్‌రెడ్డి పేరు పరిశీలన..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ సీటు ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీలను పక్కనబెట్టి రెడ్లకు ఇక్కడ అవకాశం ఇచ్చేందుకు అధిష్టానం రెడీ అయ్యింది. జగిత్యాల జీవన్‌రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. మొన్నటి దాకా బరిలో…
