మంత్రి పదవి నీకా నాకా…? బహుజనులకు ఏదీ ‘పెద్దపీట’ ? తనకే మంత్రి పదవి కావాలని మహేశ్‌ లాబీయింగ్‌… రెడ్లకు కేబినెట్‌లో ఎక్కువ స్థానాలు దక్కడంపై బీసీ మంత్రం ప్రయోగం.. జిల్లాకు సీనియర్‌ నేతగా సుదర్శన్‌రెడ్డి వైపే రేవంత్‌ మొగ్గు.. తనకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో పార్టీ మరింత బలోపేతం చేస్తాననే అధిష్టానానికి విన్నవిస్తున్న మహేశ్‌.. పార్లమెంటు ఎన్నికల తరువాతే కేబినెట్‌ విస్తరణ..

టీడీపీ ఆఫీసు స్థలం కోసం రంగంలోకి మండవ… సుభాష్‌నగర్‌లో ఇరవై ఏళ్ల కింద టీడీపీ కార్యాలయం కోసం వెయ్యి గజాల భూమి కేటాయింపు.. దీన్ని పట్టించుకోకపోవడంతో ఇంటెలిజెన్స్‌కు ఈస్థలాన్ని కేటాయించిన కలెక్టర్‌.. విషయం తెలుసుకుని గొడవకు దిగిన తెలుగు తమ్ముళ్లు.. మండవ వెంకటేశ్వర్‌రావును రంగంలోకి దింపిన టీడీపీ లీడర్లు.. కలెక్టర్‌తో మాట్లాడిన మండవ.. అది టీడీపీకే కేటాయించాలని వినతి..

కేసీఆర్‌ ఓ వైపు .. మీడియా ఓ వైపు.. రేవంత్‌ లైవ్‌లకే చానళ్ల ప్రయార్టీ.. టీ న్యూస్‌లోనే కేసీఆర్‌ లైవ్‌.. ఎంతటి మార్పు.. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను దొడ్లె కట్టేసుకున్న కేసీఆర్‌.. బీఆరెస్‌ పని ఖతమంటూ ప్రచారం చేస్తున్నారని అదే మీడియాపై మండిపాటు..

పశ్చాత్తాపం లేదు.. జనాలను తప్పుబట్టడమే… నీవు నేర్పిన విద్యే కేసీయారూ..! జనాలు అత్యాశకు పోయారట.. ఆశపడ్డారట.. అంతేగానీ బీఆరెస్‌ పై కోపమే లేదా..? కరీంనగర్‌లో కేసీఆర్‌వి అవే అహంకారపు మాటలు… సమర్థింపు చేష్టలు.. సెంటిమెంట్‌ రాజేసే ప్రయత్నం..

You missed