Category: Local News

ఇందూరు గౌడ్స్‌ను వెంటాడుతున్న మధుయాష్కీ పాపం.. ! రాజకీయంగా ఆదుకుంటే అనాథను చేసిన మాజీ ఎంపీ.. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో గణనీయంగా గౌడ్స్‌ ఓట్లు.. మధుయాష్కీని గుండెల్లో పెట్టి గెలిపించుకున్న గౌండ్లు.. అవకాశవాద రాజకీయాలతో ఆ కులస్థుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మధుయాష్కీ.. జిల్లా రాజకీయాలకు దూరమైన యాష్కీ.. ఇప్పుడు ఎంపీ టికెట్ అడగలేని పరిస్థితి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మధుయాష్కీ. రాజకీయాలంటే అసలే తెలియదు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చాడు. డీఎస్‌ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. పక్కా సమైక్యవాదియైన రాజశేఖర్‌రెడ్డిని ఎదిరించి నిలిచాడు. మాచారెడ్డి మండలంలో రైతుల ఆత్మహత్యలపై చలించి…

కాంగ్రెస్‌ చూపు ఎల్ రమణ వైపు.. నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి పద్మశాలికి చాన్స్‌ ఇవ్వాలని యోచన.. జీవన్‌రెడ్డిని పక్కన పెట్టిన అధిష్టానం… కవితరెడ్డి పోటీకి సిద్దంగా ఉన్నా లోకల్ క్యాడర్‌లో అసంతృప్తి.. అంతా రెడ్లే అవుతున్నారు.. నిజామాబాద్‌ బీసీకి ఇవ్వాలని నిర్ణయం.. త్వరలో ఎల్ రమణ కాంగ్రెస్‌ గూటికి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలదన్నెలా నడుస్తోంది నిజామాబాద్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్‌ వ్యవహారం. చివరకు బీసీకే ఈ సీటు ఇవ్వాలని డిసైడ్‌ అయినట్టు తెలిసింది. మొత్తం రెడ్ల సంఖ్య పెరిగిపోవడంతో నిజామాబాద్‌ బీసీకి…

vastavam digital news,telugu breaking news, 21-03-2024, www.vastavam.in, బాల్కొండ కాంగ్రెస్‌లో… డీసీసీబీ చిచ్చు.. రమేశ్‌రెడ్డికి చైర్మన్‌ ఇవ్వడం పై సునీల్‌ అలక..

బాన్సువాడ కాంగ్రెస్‌లో షబ్బీర్‌ చిచ్చు… కాసుల బాల్‌రాజుకు పదవి రావడంపై పార్టీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత… తనను ఓడగొట్టిన కాసులకు ఎలా పదవి ఇస్తారని ‘ఏనుగు’నిలదీత.. పోరాడి ఓడిన పోచారం.. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరకు రాజీనామా చేసిన భాస్కర్‌రెడ్డి.. అవిశ్వాస…

బాన్సువాడ కాంగ్రెస్‌లో షబ్బీర్‌ చిచ్చు… కాసుల బాల్‌రాజుకు పదవి రావడంపై పార్టీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత… తనను ఓడగొట్టిన కాసులకు ఎలా పదవి ఇస్తారని ‘ఏనుగు’నిలదీత..

వాస్తవం ప్రతినిధి- బాన్సువాడ: బాన్సువాడ కాంగ్రెస్‌లో పదవి చిచ్చు రగిలింది. షబ్బీర్‌ అలీ దీనికి ఆజ్యం పోశాడు. కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ పదవిని ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై బాన్సువాడ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి తన అనుచరులతో…

పోరాడి ఓడిన పోచారం.. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరకు రాజీనామా చేసిన భాస్కర్‌రెడ్డి.. అవిశ్వాస పరీక్షకు పన్నెండు గంటల ముందే… కుంట రమేశ్‌రెడ్డికి చైర్మన్‌ ఇన్చార్జి బాధ్యతలు.. అధికారిక ప్రకటనే తరువాయి..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: పోచారం భాస్కర్‌రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు తండ్లాడి ఓడాడు. డీసీసీబీ చైర్మన్‌ పదవిపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో కుంట రమేశ్‌రెడ్డిపై అన్ని రకాల పోరాటాలు చేశాడు పోచారం. డైరెక్టర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. బెదిరించాడు. కోర్టు…

బాల్కొండ కాంగ్రెస్‌లో… డీసీసీబీ చిచ్చు..! రమేశ్‌రెడ్డికి చైర్మన్‌ ఇవ్వడం పై సునీల్‌ అలక..!! సుదర్శన్‌రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సునీల్‌ రెడ్డి.. తన ఓటమికి కారకుడైన రమేశ్‌రెడ్డిని అందలమెక్కించడమా..? వద్దే వద్దని తీవ్రంగా అడ్డుకుంటున్నవైనం.. రమేశ్‌రెడ్డిని వదిలేది లేదంటున్న ముత్యాల.. రమేశ్‌రెడ్డి రాకతో ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కుంట రమేశ్‌రెడ్డికి డీసీసీబీ చైర్మన్‌ పదవి ఇవ్వడం పట్ల బాల్కొండ కాంగ్రెస్‌ నేత ముత్యాల సునీల్‌రెడ్డి కినుక వహించాడు. దీనంతటి కారకుడైన మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై భగ్గుమంటున్నాడు. డీసీసీబీ అవిశ్వాస…

vastavam telugu breaking news, 20-03-2024, www.vastavam.in- ‘ఏనుగు’ గాడిదెందుకు ఎక్కింది..? తత్వం బోధపడ్డ ఆరెస్పీ.. జీరో నుంచి మొదలుపెట్టిన కేసీఆర్‌..

‘ఏనుగు’ గాడిదెందుకు ఎక్కింది..? తత్వం బోధపడ్డ ఆరెస్పీ.. జీరో నుంచి మొదలుపెట్టిన కేసీఆర్‌.. బీఆరెస్‌లో ఆరెస్పీ చేరిక సరైన పొలిటికల్‌ స్ట్రాటజీయే..! ప్రవీణ్‌కుమార్‌ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న దళితులు.. సరైన సమయంలో సరైన నిర్ణయమే అంటున్న రాజకీయ విశ్లేషకులు… రాజకీయంగా…

భాస్కర్‌రెడ్డికి ‘అవిశ్వాసం’ తప్పదు..! ఆపేందుకు శతవిధాల ప్రయత్నాలు.. ఆగదని తెలిసీ వృథా ప్రయాసాలు.. పదవీగండాన్ని తట్టుకోలేని యువనేత.. రేపే అవిశ్వాస పరీక్ష.. అంతా అనుకున్నట్టుగానే.. స్టే ఇవ్వని కోర్టు.. రేపు హాజరుకావొద్దని భాస్కర్‌రెడ్డి నిర్ణయం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పోచారం భాస్కర్‌రెడ్డికి పదవీగండం తప్పలేదు. డీసీసీబీ చైర్మన్‌గా అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో దీన్నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు కోర్టు మెట్లెక్కినా స్టే ఇవ్వలేదు న్యాయస్థానం. అతను చేసిన ప్రయత్నాలన్నీ…

పెండింగ్‌..! జీవన్‌రెడ్డికి ఆటంకంగా మారిన ‘ఓడిననేత’ ..!! జీవన్‌రెడ్డికి కాకపోతే ఎవరికివ్వాలి…? అధిష్టానం ఇంకా తర్జనభర్జన.. తనకు కాకపోతే ‘అరికెల’కు ఇవ్వాల్సిందిగా జీవన్‌రెడ్డి ఆప్షన్‌.. తుది జాబితాలో చేరని నిజామాబాద్‌ అభ్యర్తి పేరు.. మరో వారం రోజులు సమయం తీసుకునే వీలు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ పై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. తుది జాబితా నేడు విడులవుతున్నా అందులో నిజామాబాద్‌ అభ్యర్థి పేరు ఉండదు. ఎందుకంటే దీనిపై క్లారిటీ రాలేదు. పెండింగ్‌లోనే నిజామాబాద్‌ ఉండిపోయింది.…