vastavam digital news, breaking news, 14-03-2024, www.vastavam.in, nizamabad, kamareddy
టీడీపీ ఆఫీసు స్థలం కోసం రంగంలోకి మండవ… సుభాష్‌నగర్‌లో ఇరవై ఏళ్ల కింద టీడీపీ కార్యాలయం కోసం వెయ్యి గజాల భూమి కేటాయింపు.. దీన్ని పట్టించుకోకపోవడంతో ఇంటెలిజెన్స్‌కు ఈస్థలాన్ని కేటాయించిన కలెక్టర్.. విషయం తెలుసుకుని గొడవకు దిగిన తెలుగు తమ్ముళ్లు.. మండవ…
