Category: Entertainment

ఎస్వీ క్రిష్ణారెడ్డి…ఎగిసిపడిన కెరటం.. లేచేందుకు విఫలయత్నం.. పట్టుమని ౩౦ ధియేటర్లలో కూడా విడుదల కాని వైనం.. అయినా మరో మజిలీకి సిద్దం.. గెలిచేనా.. నిలిచేనా..??

ఎస్వీ క్రిష్ణారెడ్డి… ఒక ట్రెండ్‌ సెట్టర్‌. కే అచ్చిరెడ్డి నిర్మాణ సారథ్యంలో మనీషా ఫిలమ్స్‌ బ్యానర్‌నై ఎన్నో విజయవంతమైన సినిమాలు డైరెక్ట్‌ చేసి తనకంటూ ఓ ట్రెండ్‌ సృష్టించుకున్నవాడు. సంగీతంలో కొత్త బాణీలు పలికించినవాడు. చిన్నపెద్దా తేడా లేకుండా అందరి మన్ననలు…

ఇక్కడి పాతబస్తీ మంగళ హాట్ రాహుల్ ఎక్కడో ఆస్కార్ వేదిక పై మైక్ పట్టుకుని నా పాట చూడు అంటూ దంచితే మనకి సౌండ్ మామూలుగా ఉండదు.

ఇంట్లో ఉండే పిల్లాడు హుషారుగా గిన్నెలు, ప్లేట్ల మీద గరిటలు, చెంచాలు పెట్టీ బోల్డంత సౌండ్ వచ్చేలా వాయించేస్తూ మాంచి ఫోక్ సాంగ్స్ పాడేస్తుంటే ఇది పనికాదని వాళ్ళ నాన్న తీసుకెళ్ళి సంగీతం నేర్చుకోమని తెలిసున్న గజల్ మేష్టారి దగ్గర జాయిన్…

పరిశ్రమించి ఎదిగుతున్న క్రమంలో… హీరోను సినీ పరిశ్రమకు దూరం చేస్తున్న రాజకీయాలు….

తనకు ఏ పాపం తెలియదు. కష్టపడి, నిజాయితీగా పైకొచ్చాడు. తెలంగాణ హీరోగా ఒక్కో మెట్టే ఎక్కుతున్నాడు. చేసింది కొన్ని సినిమాలే. అయినా తనకంటూ ఓ ప్రత్యేకత. మ్యానరిజం. డైలాగ్‌ డెలివరీ. డేరింగ్‌ పర్సనాలిటీ, ముక్కుసూటిగా పోయే తత్వం… బహుశా ఈ తత్వమే…

తెలుగు ప్రేక్ష‌కుడి నాడి ప‌ట్టుకోవాలంటే స‌న్నీ లియోన్‌లు కాదు ప్ర‌యోగించాల్సింది.. స‌ర్దార్ లాంటి క‌థ‌, ప్ర‌యోగాత్మ‌క ప్ర‌య‌త్నం…. సేఫేజోన్‌లో ఉండి నాట‌కాలాడితే మ‌నం ఇక్క‌డే ఉంటాం… ప‌క్కోడొచ్చి ఇక్క‌డ ఇలా చ‌ప్ప‌ట్లు కొట్టించుకుంటాడు….

థియేట‌ర్‌లో సినిమాలు చూసి చాలా రోజులైంది. దీపావ‌ళి ఇచ్చిన స‌మ‌యం రెండు సినిమాలు చూసేందుకు వీలైంది. ఒక‌టి జిన్నా… రెండోది స‌ర్దార్. జిన్నా … క‌థ ఎంపిక‌లో మంచు విష్టు త‌న న‌ట‌న‌, ఇమేజ్‌లాగే పూర్తిగా జారిపోయి పాతాళంలోకి ప‌డిపోయాడ‌ని మ‌రోసారి…

పుష్ప లో అల్లు అర్జున్ యాక్ష‌న్‌, డాన్స్ ముందు కాంతారా ఏమీ గొప్ప‌గా లేదు… యాక్టింగ్ కెప‌బిలిటీస్ మ‌నోళ్ల‌కే ఎక్కువ‌…

పుష్ప..కన్నా కాంతారా పెద్ద గొప్పగా ఏమి లేదు..అల్లు అర్జున్ యాక్షన్, డాన్స్ సుపెర్బ్..ఇందులో ఒక్క యక్షగానం లాంటి కోలం నృత్యం (కన్నడిగుల సంప్రదాయ నృత్యం) తప్పా మరేమీ ఆకట్టుకోలేదు.పైగా విపరీతమైన చవకబారు డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన హాస్యం.. ఆ హీరో…

సినిమాల్లో కాదు.. ఫ్లాప్ అయిన రాజ‌కీయాల్లో హిట్ కొట్టు చిరు…! అదే నిజ‌మైన హీరోయిజం..!!

గాడ్ ఫాదర్ చూసాను ఈ రోజు.చెప్పడానికి ఏమీ లేదు.తెలిసిన లూసిఫర్ కథను,బాగా తెలిసిన చిరంజీవి నటనను మరచినట్లు నటించి తెల్లమొహం వేసుకుని చూడడానికి మనమేమీ నటులం కాదు.అయితే పెద్ద విచిత్రం ఏమిటంటే ఎప్పుడో మూడేళ్ల క్రితం చూడ్డంతో చాలా మటుకు మరచిపోయిన…

మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” ఇంకో వందేళ్ళ తర్వాత అయినా ఇలాంటి సినెమా భారతీయ చలన చిత్ర తెర పై వస్తుందా..?

పొన్నియన్ సెల్వన్ (కావేరీ నదీ పుత్రుడు) – “ది గ్రేట్ రాజ రాజ చోళ” హాలీవుడ్ లో “ఇన్సెప్షన్” అనే సినెమా క్రిష్టోఫర్ నోలన్ తీస్తే మొదటి సారి అర్ధం కాక రెండో సారి చూశా. నా జీవితం లో అలా…

చిరంజీవిపై గ‌రిక‌పాటి నోటి దురుసా..? జారిప‌డ్డారు గ‌రిక‌పాటి గారు..!! “చిరంజీవి గారు దయచేసి ఫోటో సెషన్ ఆపండి లేదంటే వెళ్లిపోతాను, సెలవిప్పించండి. “అంటూ… గ‌రిక‌పాటి మాట‌ల‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఉత్తేజ్‌..

ద‌త్త‌న్న అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మానికి చిరంజీవి వ‌చ్చిన సంద‌ర్భంగా గ‌రిక‌పాటి చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌టుడు ఉత్తేజ్ విరుచుకుప‌డ్దాడు. గ‌రిక‌పాటి వాడిన మాట‌లు బ‌హ‌శా ఉత్తేజ్‌నే కాదు చిరు అభిమానుల‌ను కూడా నొప్పించి ఉంటాయి. అందుకే ఇలా ఘాటుగా స్పందించాడు.. …………………………………………………………………… అరె…

పాపం… ప్ర‌భాస్‌. బ్యాడ్‌ల‌క్ న‌డుస్తోంది. అత‌ని మంచిత‌నం అమాయ‌క‌త్వం….. కెరీర్‌ను పాతాళంలోకి నెట్టేస్తున్నాయా..? అదే బాట‌లో ఆది పురుష్‌.. పాన్ ఇండియా హీరో ప‌రిస్థితి .. ద‌య‌నీయ స్థితికి చేర‌దు క‌దా..!

ప్ర‌భాస్. తెలుగు సినిమాకు దొరికిన ఓ అగ్రహీరో. బాహుబ‌లి లాంటి పాన్ ఇండియా సినిమాకు క‌రెక్టుగా యాప్ట్ అయిన హీరో. ప్ర‌భాస్ కెరీర్ బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌ర్వాత అనే రేంజ్‌లో మార్చేశాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. వాస్త‌వంగా ప్ర‌భాస్ ఠీవీ, ఆ…

రేంజ్ రోవ‌ర్ లెవ‌ల్‌కు ఎదిగిన బిత్తిరి స‌త్తి… ఆ ఎదుగుద‌ల వెనుక ఎంతో శ్ర‌మ‌… బిత్తిరి స‌త్తి ఇప్పుడో ట్రెండ్ సెట్ట‌ర్‌….

అతని భాష అర్థం అయ్యేది కాదు.ఒకటికి రెండు సార్లు విన్నా కూడా ఒక్కోసారి కష్టమే అయ్యేది నాకు. ఒక ఛానల్ ఫస్ట్ ప్లేస్ లోకి కేవలం అతనివల్లే ఉంది ఒకప్పుడు. మొన్నామధ్య మహేష్ బాబు తో చేసిన ఇంటర్వ్యూ,RRR టీం చేసిన…

You missed