Category: Entertainment

తీరిక లేకుండా ఉండు.. కానీ క‌ల‌వ‌లేనంత‌గా కాదు

తీరిక లేకుండా ఉండు. కానీ క‌లవలేనంత‌.. మాట్లాడలేనంత‌గా కాదు. నీవాళ్ల‌ను.. నీ మేలుకోరే వాళ్ల‌ను ఒక‌సారి క‌లువు. మాట్లాడు. క‌లిసి భోజ‌నం చెయ్యి. తీరిక‌లేని నీ ప్ర‌యాణానికో విరామం దొరుకుతుంది. ప్ర‌శాంతంగా ఉండు. కానీ బ‌ద్ధ‌కించినంత‌గా.. ప‌నిలేనంత‌గా.. ప్ర‌యోజ‌నంలేనంత‌గా కాదు. ఆరాటపడి..…

తెలుగులో ఇర‌గ‌దీశాడు… ఇగ బాలీవుడ్‌ను ఏలేందుకు సిద్ద‌మైన బెల్లంకొండ‌

తండ్రి చాటు బిడ్డ‌గా , తండ్రికి సినిమా రంగంలో ఉన్న ప‌రిచ‌యాల‌ను అడ్డం పెట్టుకొని హీరోగా వెలిగిపోదామ‌నుకున్న బెల్లం కొండ‌… ఇక్క‌డ వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నా … ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌డం లేదు. వెండితెర‌ను విడ‌వ‌డం లేదు. నిర్మాత‌గా బెల్లంకొండ సురేష్ కొంతకాలం…

ఈద్‌ముబార‌క్ చెబితే.. ఈపు ప‌గ‌ల‌గొడ్తారా?

పాపం..! హీరో సునీల్‌ బ‌క్రీద్ పండుగ ముబార‌క్ చెబితే మూతిప‌ళ్లు రాల‌గొట్టుకున్నంతా ప‌నైంది. సోష‌ల్ మీడియాలో హీరో పై మాట‌ల దాడికి దిగారు. ఎవ‌రైనా ముస్లీంలు హిందు పండుగ‌ల‌కు ఇలా శుభాకాంక్ష‌లు చెబుతున్నారా? అంటూ అసంబ‌ద్ధ ప్ర‌శ్న‌ల‌తో సునీల్ పై దాడికి…

మ‌ళ్లీ క‌విగానే పుడ‌తా… తెలుగువాడిగా కాదు

త‌నికెళ్ల భ‌ర‌ణి ఆవేదన‌కు కార‌ణ‌మిదే…. ప్ర‌ముఖ న‌టుడు, క‌వి, ర‌చ‌యిత‌, భాషాభిమాని త‌నికెళ్ల భ‌ర‌ణి తెలుగువాడిగా పుట్టొద్ద‌నుకున్నాడు. ఎందుకు? అంత వైరాగ్య‌మేమొచ్చింది? అంత ఆవేద‌న ఎందుకు? ఇటీవ‌ల ఆయ‌న ఏదో సంద‌ర్భంలో అన్న మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవున్నాయి. దీన్ని…

అందం, అభినయం కాదు, సిక్స్ ప్యాక్ పైనే ఆశలు

నాగార్జున వార‌సుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేని వ‌రుస ప్లాపుల‌తో తెర‌మ‌రుగ‌య్యే ప‌రిస్థ‌తి వచ్చాడు. బాల న‌టుడిగా 1995లో సిసింద్రి సినిమాలో న‌టించి అంద‌రికీ ప‌రిచ‌య‌మైన అఖిల్ ఆ త‌ర్వాత 2014లో మ‌నం సినిమాలో మెరుపతీగ‌లా క‌నిపించి క‌నువిందు చేశాడు. ఆ…