నాట్లేసేందుకు కలకత్తా నుంచి కైకిలి….
తెలంగాణలో జోరుగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల నాట్లు పూర్తవుతున్నాయి. ఇంకా కొందరు నాట్లు వేస్తున్నారు. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. నాట్లు వేసేందుకు ప్రత్యేకంగా కలకత్తా నుంచి తెలంగాణకు వస్తున్నారు. పది మంది చొప్పున మగవారు బృందాలుగా…
