వెంటాడుతున్న థర్డ్ వేవ్ భయం… కోలుకోని మార్కెట్
కరోనా భయం ఇంకా జనాలను వెంటాడుతూనే ఉన్నది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదనే వార్తలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇప్పటికైతే జంకు లేకుండానే బయట జనం తిరుగుతున్నారు. రోజువారీ పనులు చేసుకుంటున్నారు. ఇంకా పరిస్థితులు పూర్తిగా సెట్‌కాలేదు. కొందరు మూతికి…
