Month: April 2025

స‌రిపోయారు ఇద్ద‌రూనూ..! హ‌ద్దులు మీరి… దిగ‌జారి..!! సోష‌ల్ మీడియాలో రెండు పార్టీల కుమ్ములాట‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టికి మొన్న వ‌రంగ‌ల్ స‌భ వేదిక‌గా త‌న పార్టీ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌నుద్దేశించి ఏమ‌న్నాడు. మీరేం భ‌య‌ప‌డ‌కండి.. మ‌న‌కు లీగ‌ల్ టీం ఉంది. మీకు ర‌క్ష‌ణగా ఉంటాం. మీరు ప్రశ్నిస్తూనే ఉండండి.. పోలీసుల్లారా ఖ‌బ‌డ్దార్‌. మీ డైరీల్లో రాసుకోండి.…

ఫ్రీబ‌స్సు… స‌న్న‌బియ్యం..! ఈ రెండే క‌దా ఇప్పుడు కాంగ్రెస్ ఊపిరి…!! ఇవి కాద‌ని కేసీఆర్ ముందుకు పోతాడా..? చిన్న ప‌థ‌కాలు … పెద్ద ప్ర‌భావం…!! ఫ్రీబ‌స్సుపై నోరు జారి గోతిలో ప‌డ్డ కేసీఆర్..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫ్రీబ‌స్సు పెట్టి లాభం ఏందీ…? ఆడోళ్లు జుట్టు జుట్టు ప‌ట్టుకుని కొట్లాడుకునేందుకా..? ఇవే మాట‌ల‌న్న‌డు కేసీఆర్‌. కేటీఆర్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. మ‌రీ వ‌ల్గ‌ర్ కామెంట్లు చేసి చెంప‌లేసుకున్నాడు. ఇదీ అయ్యాకొడుకుల‌కు ఈ ఫ్రీబ‌స్సు ప‌థ‌కం మీద…

ఇసొంటి స‌భ‌లు జ‌ర‌గాలి మ‌ళ్లీ మ‌ళ్లీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేళ్లూ ప‌ట్టించుకోలే. ఉద్య‌మ స‌మ‌యంలో అన్నీ క‌ష్టాలే. కేసులే. ఆనాడు పెండ్లాం పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోకుండా, కుటుంబాలు ఏమై పోయినా చూసుకోకుండా పేగులు తెగేదాక కొట్లాడినం. తెలంగాణ తెచ్చుకోవాలంతే. దాని కోసం ఏమైనా చేద్దామ‌నే పోరాటం ప‌టిమ‌. అదే క‌దా…

కేసీఆర్ అన్నా రా…! అంటే రాడ‌ట‌..!! క‌త్తియ్య లేదు క‌దా అందుకే ఈ క‌సి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైడ్రా నా నీ బొంద‌నా..? బాగానే ఉంది పంచ్‌. హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి పేద‌ల ఇళ్ల‌ను కూల్చేసి వారి ఉసురు తీసుకున్నాడ‌నే రేంజ్‌లో కేసీఆర్ భ‌గ్గుమ‌న్నాడు. ఇంత వర‌కు బాగానే ఉంది. ఆ త‌రువాత దీనికి కొన‌సాగింపుగా…

తిలా పాపం… త‌లా ఓ డైరీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు త‌ప్పులు మూట‌గ‌ట్టుకున్నారు. పాపాలు వెన‌కేసుకున్నారు. న‌మ్ముకున్న‌వారి ఉసురు తీశారు. ఇప్పుడు డైరీల‌లో పేర్లు రాసుకుంటాం… బిడ్డా.. మీ అంతు చూస్తామంటున్నారు. మాదే అధికారమ‌ని వీళ్ల‌కు వీళ్లే డిసైడయిపోతున్నారు. ఇక్క‌డ పండిత పుత్ర…

రాస్కోరా సాంబా..! వ‌చ్చేది మేమే.. జ‌నం మా వైపే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాస్కోరా సాంబ‌… వ‌చ్చేది మేమే… మా వైపే జ‌నాలు… మీకు ఇంకా స‌మ‌జ్ అయిత‌లేదా..? ఎందుకు మా పోర‌గాళ్ల మీద కేసులు పెడుతున్న‌రు. ఇంటికి పోయి డైరీల రాస్కోర్రీ.. ఇగ మేమే వ‌స్తం.. అన్నాడు కేసీఆర్ పోలీసులనుద్దేశించి. ఇక…

అన్ని శ‌కునాలు తెలిసిన బ‌ల్లి కుడితిలో ప‌డి చ‌చ్చింది…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అమాస‌రోజు భారీ బ‌హిరంగ స‌భ‌. ఎన్నో అంచ‌నాలు. మ‌రి పాండిత్యం అంతా న‌మిలి ఊసేసిన కేసీఆర్‌కు ఇది తెలియ‌దా..? లేక ఆయ‌న ఇవ‌న్నీ ప‌ట్టించుకుంటే న‌డ‌వ‌ద‌ని లైట్ తీసుకున్నాడా..? చిన్న వేడుక‌ల‌కే ముహూర్తాలు, రాహుకాలాలు చూసుకుంటారు సాధార‌ణంగా జ‌నాలు.…

కాంగ్రెస్‌ను న‌మ్ముకుంటే కరెంటు తీసేస్త‌రు..! స‌భ స‌జావుగా సాగ‌నీయ‌కుండా మోసం చేస్త‌రు..!! అందుకే 200 జ‌న‌రేట‌ర్లు తెచ్చుకున్నం… ఇది ప్ర‌భుత్వాన్ని తిట్ట‌డానికి పెట్టిన స‌భ కాదు.. జ‌నాల‌ను రెచ్చ‌గొట్టేందుకూ కాదు… – ఎల్క‌తుర్తిలో కేటీఆర్ ప్రెస్‌మీట్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌రంగ‌ల్ స‌భ‌ను భ‌గ్నం చేయ‌డానికి, మ‌ధ్య‌లో అవంత‌రాలు సృష్టించ‌డానికి కాంగ్రెస్ స‌ర్కార్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్త‌ద‌ని, ఈ ప్ర‌భుత్వంపైన త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌న్నాడు కేటీఆర్‌. క‌రెంటును ఇష్టానుసారం తీసేస్తున్నార‌ని, స‌భ జ‌రిగే రోజు ఎన్నిసార్లైనా క‌రెంటును తీసేయ‌డానికి వెనుకాడ‌ర‌ని,…

రండి.. సెక్యులర్‌వాదుల మీద రాళ్లు వేద్దాం…! దేశం వెనుక‌బ‌డ‌టానికి… అన్నింటికీ వీరే వీరే కార‌ణం… అంతేనా..? భ‌ద్ర‌తా వైఫ‌ల్యాలు, ప్ర‌భుత్వాల తీరు..ఉగ్రదాడికి కార‌ణాలు…. కాదా…??

…అవునవును! అక్కడ ఉగ్రదాడి జరగగానే ఇక్కడ సెక్యులర్లు స్వీట్లు పంచుకోవడం ఈయన చూశారు కాబోలు? మద్దతుగా ర్యాలీలు తీయడం ఈయన దృష్టికి వచ్చింది కాబోలు? ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినా, ఉల్లిపాయల ధరలు పెరిగినా, ప్రధాని ఇంట్లో పిల్లి కాలికి…

కేసీఆర్ మెప్పు కోసం… కాళ్లు మొక్కుడు…! క‌ళ్లెర్ర‌జేసుడు..!! మ‌న ఐఏఎస్ ల తీరే వేర‌యా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌లెక్ల‌ర్ల‌మ‌ని మ‌రుస్తారు. సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తారు. ఐఏఎస్‌ల‌నే సోయుండ‌దు. స‌ర్కార్ చేసిన చ‌ర్య‌లు బాగాలేవ‌ని బాహాటంగానే క‌రుస్తారు. ఈ రెండూ చేసేది వీళ్లే. తెలంగాణ ఐఏఎస్‌ల తీరే వేర‌యా అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఈ ట్రెండ్ తెలంగాణ వ‌చ్చినంక‌నే ఎక్కువ‌య్యింద‌ని…

You missed