Month: April 2025

గ‌చ్చిబౌలి త‌గ‌ల‌బ‌డుతుంటే.. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో మీటింగు పెట్టుకున్నాడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే.. నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించాడ‌ట‌. అట్ల‌నే ఉన్నది కేసీర్ తీరు. ఆయ‌నంతే. ఆ స్టైల్ డిఫ‌రెంట్. ఎవ‌రికీ అర్థం కాడు. ఫామ్‌హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తావా..? రావా..? అని అరిచి అరిచి రేవంతు రెడ్డి గొంతుపోయింది…

స‌న్న‌బియ్యం… ప్రాణం పోసింది..! హెచ్‌సీయూ… ప‌రువు తీసింది..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒకేరోజు రెండు విభిన్న సంఘ‌ట‌న‌లు. ఒక‌టి కొత్త ఊపిరినిస్తే.. ఇంకోటి ప్రాణాలు తోడేసి ప‌రువును బ‌జారుపాలు చేసేలా చేసింది. స‌ర్కార్‌కు ఒకేరోజు రెండు అనుభ‌వాలు. స‌న్న‌బియ్యం ప‌థ‌కంతో జ‌నాలు హ‌ర్షించారు. సీఎం రేవంత్‌రెడ్డిని మెచ్చుకున్నారు. గ‌తంలో కేసీఆర్ చేయ‌ని…

నాడు ల‌గ‌చ‌ర్ల నేడు గ‌చ్చిబౌలి…! సంక‌టంలో స‌ర్కార్‌..!! తీవ్ర‌మ‌వుతున్న విద్యార్థుల ఆందోళ‌న‌… ఉద్య‌మానికి రాజ‌కీయ రంగు.. స‌ర్కార్ బీకేర్‌ఫుల్‌…

మ్యాడం మ‌దుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. భూసేక‌ర‌ణ‌, భూముల వేలం రేవంత్ స‌ర్కార్‌కు ఉచ్చులా మారుతోంది. మొన్న ల‌గ‌చ‌ర్ల‌, నేడు కంచె గ‌చ్చిబౌలి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల వేలం తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్న‌ది. గ‌తంలో కేసీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భూముల…

బీఆరెస్ సోష‌ల్ మీడియా విశ్వ‌రూపం..!! ఫోటోల‌తో క‌నిక‌ట్టుచేశారు. క‌దిలించారు. కాంగ్రెస్ పై క‌స్సుమ‌నేలా చేశారు..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: కేటీఆర్ సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ తెలుసుకున్నాడు. దాన్నే ఆధారం చేసుకుని రాజ‌కీయం న‌డుపుతున్నాడు. రేవంతుకు కూడా తెలుసు సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ ఏందో…? రెండు వైపులా ప‌దునైన క‌త్తి అది. తేనె పూసిన క‌త్తి కూడా.…

ఫ్రీ ఇసుక పేరిట కోట్ల‌లో స‌ర్కార్ ఆదాయానికి లూటీ… బాల్కొండ బ‌ద్నాం….! సునీల్‌రెడ్డి ఇసుక దందా..! ఇంచార్జి మంత్రి జూప‌ల్లి స‌పోర్టు…!!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: అది మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఇలాఖా. ఇసుక ద్వారా ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూర్చిపెట్టే కీల‌క‌మైన శాఖ ఆయ‌న‌దే. కానీ అదే ఇలాఖాలో ప్ర‌భుత్వ ఆదాయానికి గండి ప‌డుతోంది. కోట్ల రూపాయ‌లు అక్క‌డ ఇన్చార్జి లీడ‌ర్…

ఈట‌ల‌కు బండి ట‌క్క‌ర్‌…! చివ‌రి నిమిషంలో ఈట‌ల‌కు షాక్‌..! కేంద్ర మంత్రి ప‌ద‌వికి చాన్స్‌… ఈట‌ల డీఎన్ఏ వేరంటున్న ఆరెస్సెస్‌… ఈట‌ల‌కు బ‌డా నాయ‌కులు దూరం….! క్యాడ‌ర్ అభిప్రాయం తీసుకుంటున్న కేంద్రం…! సెంట్ర‌ల్ ఇంటిలిజెన్స్ నివేదిక ఈట‌ల‌కు ప్ర‌తికూలం… డైలామాలో కేంద్రం…!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష‌ ప‌ద‌విపై స‌స్పెన్స్ సీరియ‌ల్ కొన‌సాగుతున్న‌ది. అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటున్న‌ది. వారానికో కొత్త పేరు తెర‌మీద‌కు వ‌స్తున్న‌ది. ఒక‌ద‌శ‌లో మాజీ మంత్రి, మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ర‌థ…