కేసు చిన్నదే.. ప్రతీకారేచ్చ పెద్దది…! అప్పుడు జగన్…! ఇప్పుడు రేవంత్..!! అక్కడ చంద్రబాబు..! ఇక్కడ కేటీఆర్..!! కేటీఆర్ అరెస్టు తప్పదు.. చంద్రబాబును జైలుకు పంపినట్టే ఇక్కడ కేటీఆర్ ఇష్యూలో కూడా..!
(దండుగుల శ్రీనివాస్) ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ప్రతీకార రాజకీయాలు ఆంధ్రా నుంచి తెలంగాణకు బదిలీ అయ్యాయి. అక్కడ సీన్లు ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. కేటీఆర్ అరెస్టు ఉంటుందని భావించిన కొందరికి నిరాశ ఎదురుకాగా.. బీఆరెస్ శ్రేణులు మాత్రం సంబరాలు…