పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్రం గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణం పద్మ అవార్డులపై ఈ వేదికగా మా అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నాం త్వరలోనే ప్రధానికి ఈ విషయంపై లేఖ రాయబోతున్నాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. పద్మ అవార్డుల ఎంపికలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్న ఆయన.. ఈ విషయంలో…