కేటీఆర్ డైరెక్షన్ అట్టర్ ఫ్లాప్..! అనాలోచిత నిర్ణయాలు.. దుందుడుకు చర్యలు..!! వికారాబాద్ కలెక్టర్ దాడి ఉదంతంలో అడ్డంగా బుక్కయిన బీఆరెస్… మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అధికారులపై దాడులను కూడా సమర్థించే స్థితికి దిగజారిన వైనం.. అధికారులతో పెరిగిన అంతరం.. పొలిటికల్ మైలేజీ ఏమో గానీ.. అహంకార, ఫ్రస్టేషన్ నిర్ణయాలతో మరింత ఇరకాటంలోకి…!
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ ఓ టైపు.. కేటీఆర్ మరో టైపు.. .ఆయనోటైపు.. ఈయనో టైపన్నమాట. ఆయనేమో జనాలపై అలిగి ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యాడు. ఈయనేమో గుడ్దెద్దు చేలో పడ్డట్టు.. పిచ్చోడి చేతిలో రాయిలా… అనాలోచిత, అహంకారపూరిత, ఫ్రస్టేటెడ్ నిర్ణయాలు తీసుకుంటూ…
రేవంత్ దెబ్బకు కేటీఆర్ విలవిల..! కలెక్టర్ దాడిపై కేటీఆర్‌ను సెల్ప్ డిఫెన్స్‌లో పడేసిన రేవంత్‌రెడ్డి.. అమృత్ టెండర్ల అవినీతి అంటు రచ్చకెక్కిన కేటీఆర్‌కు మూతోడ్ జవాబ్..! ఏం చేసుకుంటావో చేసుకో… వదిలేది లేదు.. ! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం.. ఇక అరెస్టు.. ఊచలు తప్పవని పరోక్ష సంకేతాలు..!
(దండుగుల శ్రీనివాస్) కేటీఆర్ సెల్ప్‌గోల్ అయ్యాడు. డిఫెన్స్‌లో పడిపోయాడు. రేవంత్ వేసిన ప్రశ్నలకు, నిలదీతలకు అక్కడి నుంచి సమాధానం రాలేదు. కేటీఆర్ వేసిన ప్రశ్నలకు, ఆరోపణలకు మూతోడ్ జవాబ్ ఇచ్చాడు రేవంత్. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి నేపథ్యంలో బీఆరెస్‌ను…
తెలంగాణ సొమ్ము మరాఠాల పాలు చేసిందెవరు..? మహారాష్ట్రకు ఎన్నికలకు తెలంగాణ నిధులు…! మరప్పుడు కేసీఆర్ చేసిందేమిటీ…? మహారాష్ట్రలో పార్టీ బలోపేతం కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు..? ప్రాంతీయ పార్టీలకే ఓటేయలన్నా కేటీఆర్.. మీది ప్రాంతీయ పార్టీనా.. జాతీయ పార్టీనా..?? ప్రాంతీయ పార్టీనే అంటే చెంపలేసుకుని టీఆరెస్‌గా పేరు మార్చుకోండి…!
(దండుగుల శ్రీనివాస్) ఎందుకో కేటీఆర్ ఏం మాట్లాడినా అది వారికే తిరిగి తగులుతుంది. ఎందుకంటే పదేళ్లు అధికారంలో ఉండీ వారు చేసిన చేష్టలు, వ్యవహారాలు అలాంటివి మరి. ఇవాళ ఢిల్లీ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాడు. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి…
నాపై ఎవరూ దాడి చెయ్యలేదు : కలెక్టర్ ప్రతీక్ జైన్ దాడి ఘటనలో 28 మంది అరెస్ట్.. 120 మందిపై అనుమానాలు.. పోలీసుల వేట షురూ..!
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడి విషయంలో ఆ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పై ఎలాంటి దాడి జరగలేదన్నారు. అంతా మనవాళ్లే .. మనమీద ఎందుకు దాడి చేస్తారు.. కొంత మంది అల్లరి మూకలు…
సర్కారో రక్షితి.. రక్షితః..! ఇదే జర్నలిస్టుల కింకర్తవ్యం…!! మళ్లోసారి గెలిపియ్యాలె..! మీకు ఇళ్ల పట్టాలు పక్కా..! ఫ్యూచర్ సిటీలో మన ఫ్యూచర్‌కు ఢోకా ఉండదోయ్ మరి..!!
(దండుగుల శ్రీనివాస్) ఇప్పుడు జర్నలిస్టుల కింకర్తవ్యం కాంగ్రెస్ సర్కార్‌ను కాపాడుకోవడం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే ఇక ఫ్యూచర్ అన్నమాట. ఫ్యూచర్ సిటీనా వాలో మనకో జాగా పక్కాగా బుక్కయి ఉంటుందన్నమాట. అవును రేవంత్ చెప్పిన మాట ఇదే. ఇచ్చిన హామీ ఇంచుమించు…
వికారాబాద్ జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్‌పై దాడి హేయమైన చర్య: ట్రెసా వికారాబాద్ జిల్లా వ్యాప్త నిరసనలకు పిలుపు..
వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు కడా ప్రత్యేక అధికారి ,కొండగల్ తహశీల్దార్ , ఇతర రెవిన్యూ సిబ్బంది పై దాడి హేయమైన చర్య అని ట్రెసా అధ్యక్షుడు వంగా రవిందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫార్మా కంపెనీ భూసేకరణ…
తహశీల్దార్ల ఎన్నికల బదిలీలు వెంటనే చేపట్టాలి..! గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ అధికారిని నియమించాలి …! వి ఆర్ ఓ ,వి ఆర్ ఏ లని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలి..! నూతన మండలాలకు,డివిజన్ కార్యాలయాలకు వెంటనే కేడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలి …! మంత్రి పొంగులేటి తో ట్రెసా ప్రతినిధి బృందం…
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సోమవారం సచివాలయంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అధ్యర్యంలో ట్రెసా ప్రతినిధి బృందం పాల్గొని ఉద్యోగుల…
15 కోట్లు ఏమయ్యాయి…? కొణతం దిలీప్‌పై విచారణ…! ఆదేశించిన సర్కార్.. ఆ నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేశారో ఆరా..! గులాబీల జెండలే రామక్క పాట కోసం సోషల్ మీడియా కోసం కేటీఆర్ ఈ నిధులు విడుదల చేశాడని ఆరోపణ.. డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా కొణతం వీటిని పక్కదారి పట్టించారని ఎంక్వైరీ..!
(దండుగుల శ్రీనివాస్) అధికారంలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్టు కేటీఆర్ చేసిన నిధుల దుర్వినియోగంపై సర్కార్ నజర్ పెట్టింది. ఇప్పటికే ఫార్మూలా- ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా విదేశీ కంపెనీలకు 55 కోట్లు కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు పంపారని దీనిపై…
