పెంచిపోషించిన నేతలు..! నరేందర్ అక్రమాస్తుల వెనుక అందరి హస్తం..!! పదేళ్లుగా అందుకే ఇందూరు మున్సిపాలిటీలో తిష్ట.. బైపాస్ వద్ద రెండెకరాల భూమి కొనుగోలు కోసం పెద్ద ఎత్తున డబ్బు తెచ్చి పెట్టుకున్న నరేందర్.. కొనుగోలు విషయంలో గొడవ.. ఫిర్యాదు చేసిన పోటీదారు.. కొంప ముంచిన అత్యాశ.. అందరూ తోడున్నారనే మితిమీరిన విశ్వాసం..
(దండుగుల శ్రీనివాస్) అతడు అంతలా అక్రమాస్తులకు ఎగబాగాడంటే నేతల అండ లేకుండానేనా..! అస్సలు సాధ్యం కాదు. ఈ నరేందరుడి కథలోనూ ఇదే మెలిక ఉంది. కానీ అంతకు మించి ఇంకా ఉంది. అదేంటో తెలుసా..? ఇతనికి ఒక్కరు కాదు అందరూ నేస్తాలే.…