బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాల్లో… బీఆరెస్ ఒంటరి..!! కవిత బెయిల్ నేపథ్యంలో రెండు పార్టీల దాడి..! బీజేపీతో బీఆరెస్ ములాఖత్, విలీనమే తరువాయి: మహేశ్ కుమార్ గౌడ్..! ఈ బెయిల్ బీఆరెస్, కాంగ్రెస్ సమిష్టి విజయం: బండి సంజయ్ కుమార్ .. కోర్టు ధిక్కరణే ఇది: కేటీఆర్
వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్: కవిత బెయిల్ నేపథ్యంలో బీఆరెస్‌ను ఒంటరి చేసే ప్రయత్నం చేశాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఇప్పటికే సాక్షాత్తు సీఎం రేవంతే బీజేపీలో బీఆరెస్ విలీనం కాబోతున్నదని, దీనికి ప్రతిఫలంగా కేటీఆర్, కేసీఆర్, హరీశ్‌లకు పదవులు, కవితకు బెయిల్…