కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు.. బీజేపీతో దోస్తానా చేస్తే.. కేటీఆర్ మదిలో బీజేపీతో పొత్తు ఆలోచన..? కేసీఆర్ వద్దకు వెళ్లని ప్రతిపాదనలు.. పెద్దాయన నో చెప్పే అవకాశం.. ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి లేదా రెండు స్థానాలే వస్తాయని క్లారిటీకి వచ్చిన కేటీఆర్.. కలిసిపోతేనే కలదు సుఖం .. ఇప్పుడు ఇదే బీఆరెస్‌కు ‘తారక’ మంత్రం.. . వాస్తవం ఎక్స్‌క్లూజివ్
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: పరిస్తితులు ఎంతలా తారుమారయ్యాయంటే.. ఒంటరిగా పోటీ చేసేందుకు జంకేంతగా. ఇంకా వేరే దారి కనిపించనంతగా. మొన్నటి వరకు బద్ద శత్రువులమని నిరూపించుకునేందుకు ముప్పుతిప్పలు పడి తండ్లాడిన పార్టీనే ఇప్పుడు వారితో స్నేహ హస్తం చాచేంతగా. అవును..…