Month: October 2023

వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్‌ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి…

రుణమాఫీ కోసం 8 లక్షల మంది రైతుల ఎదురుచూపులు… రుణమాఫీపై స్పష్టత ఇవ్వని కేసీఆర్… ఎన్నికల వేళ రైతుల నుంచి వ్యతిరేకత తప్పదా..?

ఖజానాపై ఉచిత హామీల భారం మామూలుగా లేదు. దళితబంధు పెండింగ్‌… బీసీ బంధు మధ్యలో బందు, గృహ లక్ష్మీకి బ్రేక్‌… కారణం కోడ్‌ పడిందని. కానీ నిధలు లేమి ఈ పథకాలను ముందుకు సాగించేలా లేవు. అందుకే కోడ్‌ పడే వరకు…

కొంచెం కొంచెం.. ఇంకొంచెం… పథకాలు పాతవే.. పెంచుతూ పోతామన్న కేసీఆర్‌.. కేసీఆర్‌ మార్క్‌ మేనిఫెస్టో విడుదల…. గృహలక్ష్మీ పెంపు లేదు… డబుల్‌ బెడ్ రూం ఇండ్ల ప్రస్తావనా లేదు.. అటకెక్కిన నిరుద్యోగ భృతి… పేద మహిళలకు మూడు వేల భృతి.. సన్నబియ్యం పథకం, పేదలకు బీమా ధీమా..

రాష్ట్ర బడ్జెట్‌పై పథకాల భారం ఎలా ఉంటుందో కేసీఆర్‌కు అవగతమైంది. చెప్పినంత సులువు కాదని తేలిపోయింది. కానీ కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు మించి బీఆరెస్‌ పథకాలుండాలె కాబట్టి.. తనదైన మార్కు మేనిఫెస్టోను విడుదల చేశాడు కేసీఆర్‌. కొంచెం కొంచెంగా…

6=5+1 .. ఆరు… లక్కీ నెంబర్‌ కేసీఆరూ.. అందుకే 51 బీఫారాలు అందజేతా..? ప్రజావ్యతిరేకతను సెంటిమెంట్‌ కాపాడుతుందా..? కేసీఆర్‌ మేల్కొలుపు పాఠాలు నష్ట నివారణ చేస్తాయా..? సిట్టింగులు మారుతారా..? ఓడుతారా..? చర్చకు తెరలేపిన కేసీఆర్‌ బీ ఫారాల అందజేత… హితోపదేశం..

కేసీఆర్‌ అంతే. ఏదైనా సరే ముహూర్తం చూస్తారు. రాహుకాలం, వర్జ్యం అన్నీ పాటిస్తారు. దేవుళ్లంటాడు. దైవేచ్చ అని మాట్లాడుతాడు. దీన్ని మూర్ఖత్వమని కొందరన్నా.. మరీ చాదస్తమని మరికొంత మంది వెక్కిరించినా పట్టించుకోడు. డోంట్‌ కేర్‌ అంటాడు. ఆయన లక్కీ నెంబర్‌ ఆరు.…

అందరికీ అందని బీ ఫారాలు… మతలబేమిటీ…? సిట్టింగుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్‌… మీ ఈగోలు పక్కన పెట్టకపోతే కొంప మునుగుతుంది… కేసీఆర్‌ ఉచితోపదేశం… చురకలు…

కేసీఆర్‌ సిట్టింగులకు చురకలంటించాడు. బీ ఫారాలు అందరికీ ఇవ్వలేదు. ఏవో కారణాలు చెబతూ సగం మందికి మాత్రమే బీ ఫారాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈగోలు, అహంకారాలతో పోతే కొంపలు మునుగుతాయని హెచ్చిరించాడు కేసీఆర్. ప్రతి కార్యకర్తనూ కలిసి, అసంతృప్తి లేకుండా…

ఇందూరు మున్నూరుకాపులకు మొండి ‘చేయి’ .. అర్బన్‌ నుంచి సంజయ్‌కు, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు నో చాన్స్‌.. ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి… కామారెడ్డి నుంచి ఫస్ట్‌ లిస్టులో లేని షబ్బీర్‌ అలీ పేరు …

నిజామాబాద్‌లో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులకు కాంగ్రెస్‌ ఝలక్‌ ఇచ్చింది. అర్బన్‌ నుంచి డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు మొండి ‘చేయి’ చూపింది. అర్బన్‌ టికటె్‌ ప్రకటించకపోయినా.. సంజయ్‌కు మాత్రం ఇచ్చే సూచన లేదనే…

vastavam digital news paper, 15-10-2023, breaking news, www.vastavam.in

అంతకు మించి… మ్యానిఫెస్టో బూస్టింగ్… కేసీఆర్ నోటా కొత్త పథకాల విడుదల.. సర్వత్రా ఆసక్తి.. ప్రతిపక్షాలూ వేచి చూసే దోరణి.. బీఆరెస్‌ మ్యానిఫెస్టో అనంతరమే కాంగ్రెస్, బీజేపీల మ్యానిఫెస్టో.. కాంగ్రెస్‌ లిస్టులో ఆ ‘మూడు’ మిస్‌… అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌ అభ్యర్థుల…

అంతకు మించి… మ్యానిఫెస్టో బూస్టింగ్… కేసీఆర్ నోటా కొత్త పథకాల విడుదల.. సర్వత్రా ఆసక్తి.. ప్రతిపక్షాలూ వేచి చూసే దోరణి.. బీఆరెస్‌ మ్యానిఫెస్టో అనంతరమే కాంగ్రెస్, బీజేపీల మ్యానిఫెస్టో..

మొన్నటి వరకు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల స్కీమ్‌లపై దుమ్మెత్తిపోసిన బీఆరెస్‌ నాయకులు.. ఇప్పుడు ‘ అంతకు మించి’ సీఎం కేసీఆర్‌ పథకాల జాతరకు తెరలేపనున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఆదివారం కేసీఆర్‌ బీఆరెస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నాడు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్కీమ్‌లన్నీ…

కాంగ్రెస్‌ లిస్టులో ఆ ‘మూడు’ మిస్‌… అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌ అభ్యర్థుల పేర్లు పెండింగ్‌… గెలుపు గుర్రాల కోసం అన్వేషణ.. అర్బన్‌ నుంచి ఆకుల లలిత ప్రయత్నం.. రూరల్‌ ‘మండవ’ కోసం వెయిటింగ్.. ఆర్మూర్‌ వినయ్‌రెడ్డా.. ? మహేశ్‌ గౌడా..? నిర్ణయం పెండింగ్‌..

కాంగ్రెస్‌ మొదటి లిస్టు ఆదివారం విడుదల కానుంది. దాదాపు 60 నుంచి 70 సీట్లను ప్రకటించునున్నారు. మలి విడత జాబితాను బస్సు యాత్ర అనంతరం ప్రకటించనున్నారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి బోధన్‌ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ ముత్యాల సునీల్‌రెడ్డి,…

కోలుకున్న బాజిరెడ్డి… వైరల్ ఫీవర్‌తో గత కొన్ని రోజులుగా అనారోగ్యం.. ఇవాళ డిశ్చార్జి… రేపు సీఎం కేసీఆర్‌ ప్రోగ్రాంకు హాజరు.. బీఫామ్‌ తీసుకుని ప్రచారంలో మళ్లీ అదే దూకుడు..

నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. నిర్విరామంగా తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు, కార్యక్రమాలు చేసిన ఆయన వైరల్ ఫీవర్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యి కొన్ని రోజులుగా…