Month: October 2023

vastavam digital news paper, breaking news, www.vastavam.in

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న…

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న ‘ఆకుల’

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో…

కేసీఆర్‌ కొంప ముంచనున్న ఆ ‘నలుగురు’ గంప, ముజీబుద్దీన్, నిట్టు వేణు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌.. వీరంతా ఎవరికి వారే.. కేటీఆర్‌ హితబోధ చేసినా ఏ మాత్రం మార్పులేని కామారెడ్డి నేతలు.. మళ్లీ రేపు గ్రూపుల నాయకులతో కేటీఆర్‌ అంతర్గత సమావేశం.. కేటీఆర్‌ ‘కామారెడ్డి’ తలనొప్పులు.. మెజారిటీ ఏమో గానీ నేతల తీరుతో గెలుపుపైనా ప్రభావం..

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తానని ప్రకటించడమే పాపమై కూర్చుంది. లోకల్‌ ఎమ్మెల్యే గంప పై తీవ్ర వ్యతిరేకత.. ఎమ్మెల్యే అనుచరుడు ముజీబుద్దీన్‌పై తీవ్ర ఆరోపణలు. వీరికి ఖిలాఫ్‌గా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, సీనియర్‌ లీడర్‌ నిట్టు వేణుగోపాల్‌..…

‘మానాల’ నారాజ్‌….అధిష్టానం వైఖరిపై కినుక వహించిన జిల్లా అధ్యక్షుడు.. బాల్కొండ టికెట్‌ సునీల్‌కు ఇవ్వడం.. టికెట్ల కేటాయింపుల్లో అధిష్టానం తన అప్రోచ్‌ కాకపోవడం..

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పార్టీ అధిష్టానం పై కినుక వహించాడు. ఆయన గత కొద్ది రోజులుగా అలక పాన్పెక్కాడు. పార్టీ కార్యక్రమాలకు, నాయకులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా వరకు ఫోన్లు రిసీవ్ చేసుకోవడం లేదు. కారణం…

vastavam digital news paper, 17-10-2023, www.vastavam.in

‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌…. బీఆరెస్‌కు ఆకుల లలిత రాజీనామా…? గుర్తింపు, ఆత్మగౌరవం లేని చోట ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దం.. ‘అర్బన్‌’ టికెట్‌కు అధిష్టానం ‘గ్యారెంటీ’… ఇందూరు బీఆరెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. బీసీ సంఘం రాష్ట్ర…

‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌…. బీఆరెస్‌కు ఆకుల లలిత రాజీనామా…? గుర్తింపు, ఆత్మగౌరవం లేని చోట ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దం.. ‘అర్బన్‌’ టికెట్‌కు అధిష్టానం ‘గ్యారెంటీ’… ఇందూరు బీఆరెస్‌కు దెబ్బ మీద దెబ్బ..

ఎమ్మెల్సీ కవిత ఇన్చార్జిగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఒకేరోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బోధన్‌లో బీఆరెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తన భార్య మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా… అర్బన్‌లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల…

బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సుజీత్ ఠాకూర్ .. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాల కిషన్…

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సుజీత్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రామడగు బాల కిషన్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు (ఎంపి) ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ వారికి నియామక…

‘వాస్తవం’ బ్రేకింగ్‌… బోధన్‌ బీఆరెస్‌లో అలజడి.. కాంగ్రెస్‌ గూటికి తూము శరత్‌రెడ్డి.. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో సహా పది మంది కౌన్సిలర్లు, సర్పంచులు.. ఎంఐఎం కౌన్సిలర్లు కూడా… గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక… ఫలించని కవిత మధ్యవర్తిత్వం… షకీల్‌ను ఓడిచేందుకే అని ప్రకటించిన శరత్‌రెడ్డి..

బోధన్‌ బీఆరెస్‌లో అలజడి మొదలయ్యింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి ఆమె భర్త, కౌన్సిలర్‌, సీనియర్ బీఆరెస్‌ నాయకుడు తూము శరత్‌రెడ్డి తన అనుచరగణంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. తనతో పాటు పది మంది…

మాకొద్దీ ఆంధ్రా నాయకుడు… రూరల్‌ కాంగ్రెస్‌లో ‘మండవ’ చిచ్చు… ఆందోళనలకు పిలుపునిచ్చిన రూరల్ కాంగ్రెస్‌ శ్రేణులు.. భూపతిరెడ్డి లేదా నగేశ్‌రెడ్డిలకే టికెట్‌ ఇవ్వాలని ఒత్తిడి… మండవ వెంకటేశ్వర రావు జాయినింగ్‌కు ముందే రూరల్‌లో బ్రేకులు.. సీనియర్‌ నేతకు ఈ పార్టీలో ఆదిలోనే హంసపాదు..

సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావుకు రాజకీయాలు అచ్చి రావడం లేదు. ఆయన రిటైర్‌మెంట్‌ ప్రకటించుకున్న తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం కలిసి వస్త లేదు. నాడు కవితను ఎంపీగా గెలిపించేందుకు కేసీఆర్‌ మండవ ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించాడు. ఆ…

vastavam digital news paper, 16-10-2023, breaking news, www.vastavam.in

వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు.. రుణమాఫీ కోసం 8 లక్షల మంది రైతుల ఎదురుచూపులు… రుణమాఫీపై స్పష్టత ఇవ్వని కేసీఆర్… ఎన్నికల వేళ రైతుల…