ఇప్పటిదాకా ఒక లెక్క… ఇక నుంచి ఒక లెక్క… ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌… ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ… అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని… సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర… ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా సమన్వయం… కవిత రాకతో ఇందూరు రాజకీయాల్లో హడావుడి.. పార్టీ శ్రేణుల్లో కదలిక.. కదనోత్సాహం…

అక్కే ఆశాదీపం.. ఆర్మూర్‌ వేదికగా సమరశంఖం… ఇక యాక్టివ్‌ పాలిటిక్స్‌… పూర్వవైభవం కోసం రంగంలోకి ఎమ్మెల్సీ కవిత… పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుల గురించి ప్రత్యేక ప్రసంగం… అందరికీ మంచి అవకాశాలు.. పదవులు.. అభయమిచ్చిన అక్క. జిల్లా రాజీకీయాల్లో వేడి.. ఇక ఎన్నికల వాతావరణం తలపించేలా మీటింగులు… బీఆరెస్‌లో పెరిగిన జోష్‌… అసంతృప్త నేతలకు కవిత రాకతో బూస్టింగ్‌… నిజామాబాద్‌ పార్లమెంటు నుంచే బరిలోకి దిగేందుకు రెడీ… పరోక్షంగా మీటింగులు డిక్లేర్‌..

బలగం సినిమా బీజేపీ నాయకుల కలలను కల్లలు చేసిందట… ఎలా..? తెలుసుకోవాలనునుందా…? దీనికి తనదైన శైలిలో నిర్వచనమిచ్చిన జగన్‌ … మీరూ చదవండి….

కవితక్కను ఓడగొట్టుకున్నాం.. దరిద్రం పట్టుకున్నది… ఆమె గెలిచి ఉంటే మరింత అభివృద్ది జరిగేది..

You missed