అబద్దం ఆడితే అతికినట్టుండాలి….దేవుళ్లు, భక్తి సెంటిమెంటు అన్ని వేళలా పనిచేయదు బండి… అయినా అంతకు మించి బీజేపీ ఏం చెప్పగలదు..? ఏం చేయగలదు…??
అర్వింద్ ఇంటిపై దాడి జరిగింది. టీఆరెస్ చేసింది. దాడిని ఖండించాలి. ఇది కరెక్టు కాదు. కానీ ఇక్కడ బీజేపీ కొత్త సెంటిమెంట్ ప్లే చేసింది. యతావిధిగా.. షరా మామూలుగా. అదేంటంటే…. మొన్న అర్విందేమో మా అమ్మను బెదిరించారు. భయపెట్టారు.. ఎవరిచ్చారు మీకు…