Month: July 2021

అనుమానంతో భార్య‌, కూతురిని క‌డ‌తేర్చిన భ‌ర్త‌…

త‌న భార్య‌కు ప‌లువురితో అక్ర‌మ సంబంధాలున్నాయ‌నే అనుమానంతో ఓ భ‌ర్త దారుణానికి ఒడిగ‌ట్టాడు. గాడ నిద్ర‌లో ఉన్న భార్య‌, కూతురిని గొడ్డ‌లితో న‌రికి చంపేశాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండ‌లంలో ఈ దారుణం జ‌రిగింది. గంగాధ‌ర్ ఆటో న‌డుపుకుంటూ , భార్య…

నీళ్ల‌నుకొని యాసిడ్ తాగి మృతి చెందిన వృద్ధురాలు

హాస్పిట‌ల్‌లో ఉన్న బంధువును ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ఓ వృద్ధురాలు (70) శ్రుక‌వారం నీళ్ల‌నుకొని బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ను తాగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖ‌లీల్‌వాడిలో గ‌ల జ‌య హాస్పిట‌ల్‌లో య‌జ‌మాన్యం నిర్ల‌క్ష్యంతో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. వేల్పూర్…

3.50 ల‌క్ష‌ల కొత్త రేష‌న్ కార్డులు…

గ‌త కొంత కాలంగా రేష‌న్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి త్వ‌ర‌లో కొత్త కార్డులు జారీ కానున్నాయి. దీని కోసం ఎంక్వైరీ ప్ర‌క్రియ ముగిసింది. అన్ని జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు డోర్ టు డోర్ ఎంక్వైరీ చేశారు. జీహెచ్ఎంసీలో సీఆర్వోసిబ్బంది,…

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సీబీఐ విచారణ చేయించాలి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు ఎంపీకి విన్న‌వించాడు. 2016 జనవరి 9న ఆర్మూర్ పట్టణంలోని…

మూడు నెల‌ల ముందే నిండుకుండ‌లా ఎస్సారెస్పీ

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ సీజన్ లో అతి తక్కువ సమయంలోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండకుండాల మారింది. అక్టోబర్ వరకు ప్రాజెక్టు నిండిన దఖాలాలు లేవు. బెల్గాన్ రిజర్వాయర్, విష్ణుపురి,బాబ్లీ…

ఈట‌ల మాదిరిగానే ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను అవ‌మానించి అవ‌త‌ల‌కు పంపారా?

ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తిన్న‌దా? అందుకే ఆయ‌న వీఆరెస్ తీసుకున్నాడా? ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌లా మారుతున్నాడ‌ని సీఎం భావించాడా? చాలా ప్ర‌శ్న‌ల‌కు, అనుమానాల‌కు ప్ర‌వీణ్ కుమారే స్వ‌యంగా ప‌రోక్షంగా, న‌ర్మ‌గ‌ర్భంగా స‌మాధానాలిచ్చాడు. హెచ్ఎంటీవీకి ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాలా…

మూడో వేవ్ వ‌చ్చేసింది.. చంపేస్త‌ది… అంటూ భ‌య‌పెట్ట‌కండి

భారత దేశంలో కరోనా సోకినవారు ఎంత మంది ? ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన సిరో సర్వే ప్రకారం తొంబై కోట్లు . మరి మరణాలు ఎన్ని ? ప్రభుత్వ లెక్కలు తప్పు అని అమెరికా కు చెందిన…

బానిస‌త్వం నుంచి స్వేచ్ఛా జీవితం వైపు……

ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో చదివిన మరో పుస్తకం అయిన్‌ రాండ్‌ – ఫౌంటెన్‌ హెడ్‌. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు అనువాదం చేసిన క్లాసిక్‌ నవల ఇది. దాదాపు ఏడాది కిందట అంటే గత లాక్‌డౌన్‌ కాలాన ఈ నవలని అనువాదం చేసిన సంగతి…

హుజురాబాద్‌లో హీటెక్కిన మ‌ర్డ‌ర్ పాలిటిక్స్

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌పై హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతున్న‌ద‌ని ప‌రోక్షంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంట‌ర్‌గా మంత్రి గంగుల కూడా త‌న‌దైన శైలిలో…

ఈద్‌ముబార‌క్ చెబితే.. ఈపు ప‌గ‌ల‌గొడ్తారా?

పాపం..! హీరో సునీల్‌ బ‌క్రీద్ పండుగ ముబార‌క్ చెబితే మూతిప‌ళ్లు రాల‌గొట్టుకున్నంతా ప‌నైంది. సోష‌ల్ మీడియాలో హీరో పై మాట‌ల దాడికి దిగారు. ఎవ‌రైనా ముస్లీంలు హిందు పండుగ‌ల‌కు ఇలా శుభాకాంక్ష‌లు చెబుతున్నారా? అంటూ అసంబ‌ద్ధ ప్ర‌శ్న‌ల‌తో సునీల్ పై దాడికి…