ఏవి యూ ట్యూబ్ చానళ్లు ? ఏవీ గొట్టం చానళ్లు..? ఎలా గుర్తించేది..? సీఎం ఆదేశాలతో సమావేశమైన మీడియా పెద్దలు… చివరకు తేల్చిందేమిటీ..? ఎవరి అంతు తేల్చనున్నారు…?
(దండుగుల శ్రీనివాస్) అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డికి యూట్యూబ్ చానళ్లపై కోపమొచ్చింది. ఎవరు ఏ ట్యూబ్‌గాడో తెలియదు.. అసలు ఎవర్ని జర్నలిస్టు అనాలో తెలియడం లేదు. ఏమైనా అంటే జర్నలిస్టులపై దాడి అంటున్నారు.. మీరే తేల్చండి ఎవరు నిజమైన జర్నలిస్టులో అని…