రిజల్ట్ రిపోర్టు కవరేజీలో టీవీ9 బెటర్…. టీన్యూస్ అధ్వానం…. వీ6 చాలా నయం….. ఒక్కో టీవీదీ ఒక్కో రూటు… ఒక్కో స్టైలు..
మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్ అనగానే …ఉదయం నుంచి టీవీలకతుక్కుపోయారంతా. వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్‌లో టీఆరెస్ గెలుస్తుందని తేలింది కాబట్టి….. అధికార పార్టీ టీవీ చానల్ టీ న్యూస్‌లో అయితే కరెక్టుగా ఇస్తారనుకుని అంతా దాని వైపు చూశారు. టీఆరెస్ వాళ్లు…