చిల్లర TV9 మీకు
చిరంజీవి బిడ్డ మూడో పెళ్లి బ్రేకింగ్ న్యూస్
పబ్ లో నిహారిక బ్రేకింగ్ న్యూస్
విశ్వక్ సేన్ పెట్రోల్ పోసుకుంటే బ్రేకింగ్ న్యూస్
సునీత రెండో పెళ్లి బ్రేకింగ్ న్యూస్ … ఇలాంటి చెత్త కంటే
బేరం గిట్టు బాటు కాకుంటే న్యూస్ వేయడం కాదు..
అమ్మాయిలను వేశ్య గృహాలకు తరలించే మాఫియా పైన, కుంభకోణాల పైన, అవినీతి అదిరాకారుల పైన, అక్రమ ఇసుక రవాణ పైన, ప్రజా సమస్యల పైన, యువత & విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు పైన బ్రేకింగ్ న్యూస్ వేయండిరా.
సెలెక్టివ్ గా బలంలేని విశ్వక్ సేన్ పైన
మీ ప్రతాపం చూపించే కంటే బాలకృష హీరోయిన్ల గురించి కామెంట్ చేసినప్పుడు బ్రేకింగ్ న్యూస్ వేయలేదే? మహిళా సంఘాలు ఏమైయ్యాయి
Arvind Thakkalapalli
