#Viswaksen తెలంగాణలో పుట్టి పెరిగిన అబ్బాయి.

తండ్రి రాజ గారు. కరాటే కింగ్, వాస్తు నిపుణులు, రాజకీయ నాయకుడు సినీ నిర్మాత, దర్శకులు కూడా.

PRP లో మలకపెట్ ఎమ్మెల్యే గా కాంటెస్ట్ చేశారు… అసలు ట్విస్ట్ ఇక్కడే.

Viswaksen జర్నలిజం చేసి Theater Arts చేశాడు.

సహజ నటన తో తానే సొంతం గా డైరెక్షన్ చేసుకునే సామర్థ్యం ఉన్నవాడు.

సినీ ఇండసట్రీలో క్రింది స్థాయి నుంచి పైకి వచ్చి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

నేటి తరం యువత మనస్తత్వానికి దగ్గరగా సరదాగా ఉండటమే కాకుండా, అవకాశం కోసం తన అఫిసు కి వెళ్తే తప్పకుండా టాలెంట్ ఉంటే ఛాన్స్ ఇస్తాడు.

ఇంకా నేటి మీడియా కి వస్తె అందునా కెల్లుక్కునే ఛానళ్ళు కి వస్తె నిన్న జరిగిన సంఘటన కొత్తేం కాదు, ఆజ్యం పోసి నిప్పు అంటించే రకం.

ఎవరైనా కష్టపడి పైకి ఎదిగి మంచి పేరు తెచ్చుకుని సాఫీగా సాగుతున్న తరుణంలో ముందుగా కెలుక్కునేది మీడియా.

ఇంతకీ ఏం కెలుకుంటుందని అనుకుంటున్నారా వీడు మనవాడా కాదా… కాదా, అయితే, ఆ జాతా, ఇంకేం మొదలెట్టేసారు. సందు దొరకటం పాపం దూరేస్తారు.

నాకు కుల మీడియా మీద పెద్ద అభిమానం ఏమి లేదు. నేను జర్నలిజం చేశాను

ఇంకా బూతు మాట గా కనిపించే Fuck అనే పదం తెలుగు CM వాడారు మంత్రులు వాడారు.
ఏం పీకారు మరి అప్పుడు.

Fuck you అనలేదు

సందర్భం ఏమైనా వారికి సంబంధం ఉన్నట్టు కొందరు పెగ్ వేసుకుని వచ్చి సొల్లు వాగేస్తారు కులపోల్ల అభిమానం తో….
#isupportviswaksen #against #టీవీ9 #disrespectofguest

source: Satya Yerra .