Tag: tollywood

చిరంజీవితోనూ కాలే! సీఎం ఎంట్రీతో ప‌రిష్కారం! టాలీవుడ్‌లో స‌మ‌సిన స‌మ్మె! 25వేల మంది కార్మికుల ఉపాధికి ఊతం… ఊపిరి తీసుకున్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీ కోట్ల విలువైన ప్రాజెక్టులు తిరిగి ప‌ట్టాల‌పైకి..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: గ‌తంలో ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. సినీ ఇండస్ట్రీలో రాజ‌కీయ జోక్యం పెద్ద‌గా ఉండేది కాదు. వారి గోల వారిది. వారి స‌మ‌స్య‌లు వారివి. కానీ చాలా ఏండ్ల త‌రువాత తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త స‌మ‌స్య వ‌చ్చి…

ఒక ఇంట్రావ‌ర్టు.. ఒక ఎక్స్‌ట్రావ‌ర్టు .. ఓ జూనియ‌ర్ ఎన్టీఆరు! అందుకే అత‌డు అందరికీ భిన్నం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అంద‌రూ ఉన్నారు. ఎవ‌రికి వారే భిన్నం. ఎవ‌రి స్టైల్ వారిదే. ఒక‌రిని మించి మ‌రొక‌రు. ఎవ‌రి టాలెంట్‌నూ త‌క్కువ చేసి చూడ‌లేం. శ్ర‌మ‌ను న‌మ్ముకుని వ‌చ్చిన వాళ్లే. అందుకే ఇప్ప‌టిదాకా నిల‌బ‌డ్డారు. అందులో డౌట్ లేదు. కానీ జూనియ‌ర్…

నాడు నెగ్గి… నేడు త‌గ్గి… రేవంత్ సినీ మంత్రం.. గ‌ద్ద‌ర్ అవార్డుల‌తో రాజీ… రూటు మార్చిన రేవంతు.. ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన సీఎం.. సినీ పెద్ద‌ల నుంచి అనుకున్నంత గౌర‌వం రాక‌పోయినా… ఆక‌ట్టుకున్న కలుపుకుపోయే తీరు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాజ‌కీయాల్లో ఇలాగే ఉండాలె. ఎప్పుడూ ఒకేలా ఉంటానంటే న‌డ‌వదు. ఎక్కువ రోజులు మ‌న‌లేరు. సీఎం రేవంత్ కూడా రూటు మార్చాడు. స‌మ‌యానుకూలంగా రాజీకి వ‌చ్చాడు. నాడు సినీ ఇండ‌స్ట్రీని చెప్పు చేత‌ల్లోకి తీసుకునే క్ర‌మంలో ఆవేశంగా అడుగులు వేసినా…

రేవంత్ చాణ‌క్యం..! బీజేపీ తెల్ల‌ముఖం..!! కేంద్రం స‌పోర్టు కావాలె…! మీరు అందుకు స‌హ‌క‌రించాలె…!! అంద‌రం క‌లిసి అభివృద్ది చేసుకుందాం…! బీజేపీ నేత‌ల‌ను ఇరుకున పెట్టిన సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు… ముక్కు మీద వేలేసుకున్న బీజేపీ శ్రేణులు… సీఎం కామెంట్స్‌పై బీజేపీలో చ‌ర్చ‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేత‌ల‌ను సెల్ప్ డిఫెన్స్‌లో ప‌డేశాడు. త‌న ప్ర‌సంగం ఆసాంతం బీజేపీ పెద్ద‌ల‌ను పొగుడుతూనే.. వారి మ‌ద్ద‌తు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవ‌స‌రం అన్నాడు. మోడీ స‌హ‌క‌రించ‌క‌పోతే ముందుకు పోలేమ‌ని కూడా తేల్చేశాడు. కేంద్రంతో స‌ర్కార్…

మ‌రీ ఇంత‌లా ప‌గ‌బ‌ట్టారేంట్రా బాబు…! దిల్‌రాజును వెంటాడి వేటాడుతున్న సోష‌ల్ మీడియా..!! పాపం .. రాజుకు మిగిలేది ఛేంజే అంటున్నారు… ! ఎంతైనా మ‌నోడే క‌దా.. బ‌త‌క‌నీయండి… పాపం.. ప్లీజ్‌.. ప్లీజ్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అనుకున్న‌ట్టే జ‌రుగుతున్న‌ది. జ‌రిగింది. ముందే మ‌నోళ్లు మంచి కాక‌మీదున్నారు. దిల్‌రాజు నోటిదూల తీర్చేందుకు కాచుక్కూర్చున్నారు. స‌మ‌యం రానేవ‌చ్చింది. ఇక వేట మొద‌లుపెట్టాడు. ఆ వేటాడ‌టం మాములుగా లేదు ఓ రేంజ్ లో ఉంది మ‌రి. పాపం.. మ‌న దిల్‌రాజు…

ద‌టీజ్ కింగ్ నాగార్జున్‌…! హైడ్రా పేరుతో మొద‌ట రేవంత్ బ‌లిప‌శువును చేసింది నాగ్‌నే…!! మంత్రి కొండా సురేఖ వ‌ల్గ‌ర్ మాట‌ల‌తో అక్కినేని ప‌ర‌ప‌తిని బ‌య‌ట‌కు గుంజిన కాంగ్రెస్‌..! అయినా ఆమె పై చ‌ర్య‌ల్లేవు…! నాగ్ న్యాయ పోరాటం చేసినా… ఇండ‌స్ట్రీ కోసం అన్నీ మ‌రిచీ…! అదీ కింగ్ హుందాత‌నం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌చ్చీ రాగానే టాలీవుడ్‌పై ప‌డ్డాడు రేవంత్‌రెడ్డి. మొద‌ట‌గా బ‌లిపెట్టింది నాగార్జున‌ను. వివాద‌ర‌హితుడిగా త‌న ప‌ని తాను చేసుకుపోయే త‌త్వం. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ తండ్రి చూపిన బాట‌లో సినిమానే ప్ర‌పంచంగా బ‌తికిన‌వాడు. బ‌తుకుతున్న‌వాడు. రాష్ట్రంలో ఎవ‌రు ముఖ్య‌మంత్రిగా…

తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌..!! టాలీవుడ్‌ను నేల‌కు దించి.. త‌న‌దారికి తెచ్చుకున్న రేవంత్‌..!! నేడు సీఎంతో సినీ పెద్ద‌ల భేటీ..! చిరంజీవి, వెంక‌టేశ్‌, అల్లు అర్వింద్‌, దిల్‌రాజు.. సినీ ప్ర‌ముఖులు..! అంత‌రం తొల‌గించుకుని అహంభావం త‌గ్గించుకుని…! మ‌రి రేవంత్ ఎలా స్పందిస్తాడు…! త‌గ్గుతాడా..! త‌గ్గేదేలే.. అంటాడా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నెత్తికెక్కిన క‌ళ్ల‌ను నేల‌కు దించాడు. మాకు తిరిగేలేద‌నుకున్న ప్ర‌ముఖుల‌కు ముఖం వేలాడేసుకునేలా చేశాడు. సీఎం ఎవ‌రైతే మాకేంటీ…? అనే అహంభావానికి త‌న‌దైన బాణాన్ని వ‌దిలి దాన్ని తుత్తునియ‌లు చేశాడు. మొత్తానికి ఆ తారాలోకాన్ని ఇప్పుడు నేల‌కు దించాడు. వారంతా…

అల్లు అర్జున్‌ను ఎర్రిపుష్పం చేసిన రేవంత్‌…! సెల‌బ్రిటీల తీరు సిగ్గు సిగ్గ‌న్న సీఎం…!! పుష్ప రిలీజ్ రోజున దుర్ఘ‌ట‌న‌లో నెల రోజులుగా ఆస్ప‌త్రిలో పోరాడుతుంటే ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేదు..! ప‌నిలో ప‌ని కేటీఆర్ అత్యుత్సాహంపైనా చుర‌క‌లు… ఇదా నీ స్పంద‌న‌… క‌డిగేసిన రేవంత్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అల్లు అర్జున్‌ను ఎర్రిపుష్పం చేశాడు సీఎం రేవంత్‌. అసెంబ్లీ సాక్షిగా పుష్ఫ‌-2 రిలీజ్ నాడు జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో ఓ త‌ల్లి చ‌నిపోవ‌డం, ఆమె త‌న‌యుడు చావుబ‌తుకుల మ‌ధ్య నెల‌రోజులుగా ఆస్ప‌త్రి పాలుకావ‌డం ఉదందాన్ని ఉటంకిస్తూ .. సెల‌బ్రిటీల తీరును…

క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్ప‌ట‌డుగులు..! క‌డుపులో దేవుతున్న స్వ‌యంపాకం.. !!

తెలుగులో క‌థ‌లు దొర‌క‌డం లేదు బ‌హుశా. మ‌న‌వాళ్ల అతి విశ్వాస‌మో.. ప్రేక్ష‌కుల‌పై చిన్న‌చూపో తెలియ‌దు కానీ, హీరోయిక్ పాత్ర‌ల కోసం క‌థ‌ల‌ను అలాగే రాసుకుని ఇలా త‌మ భ‌విష్య‌త్తును కాల‌రాసుకుంటున్నారు. ఓ పూరీ, ఓ వినాయ‌క్‌, ఓ శ్రీ‌ను వైట్ల‌, ఓ…

You missed