Tag: #telugumedia

జోకుడు జ‌ర్న‌లిస్టుల‌కిదే మా ఆహ్వానం! టీడీపీ విచిత్ర‌, వినూత్న, ఓపెన్ మైండెడ్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇక ముసుగులో గుద్దులాటెంద‌కున్నారో ఏమో! మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప‌నిచేస్తున్న వాళ్లంతా చేస్తున్న‌దిదే క‌దా అని కూడా డిసైడ‌యిపోయి ఉంటారేమో!! ఏ పార్టీకి ఆ పార్టీ ప‌త్రిక‌లే క‌దా ప‌నిచేసేటివి.. ఇక జ‌ర్న‌లిజం.. నిబంధ‌న‌లు, విలువ‌లు, వ‌లువ‌లు…. ఇదంతా…

భ‌లేవాడివి బాసు…! పుసుక్కున ఎంత మాట‌నేశావ్‌..? మ‌ధ్య‌లో మా ప్రెస్‌క్ల‌బ్ ఏం పాపం చేసింది..!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇది బాగుందే. మీరు మీరు మంచిగ‌నే ఉంట‌రు. మీ రాజ‌కీయాలు మీకు. మీ అవ‌స‌రాలు మీకు. మ‌ధ్య‌లో మేం ఏం పాపం చేశాం? మ‌మ్మ‌ల్ని మీ రాజ‌కీయాల్లో లాగి, గుంజి గ‌బ్బు ప‌ట్టిస్తారా..? పేరులో క్ల‌బ్బుంటే. అది క‌ల్లుబ‌ట్టీనా..?…

స్వేచ్ఛ‌కు తెర‌…!? డిజిట‌ల్ ప‌త్రిక ర‌న్ చేయ‌డంలో మేనేజ్‌మెంట్ విఫ‌లం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిగ్ టీవీ మేనేజ్‌మెంట్ నుంచి వ‌చ్చిన డిజిట‌ల్ పత్రిక స్వేచ్ఛ కు తెర ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందు పూర్తిగా కాంగ్రెస్‌కు స‌పోర్టు చేసిన ఈ మేనేజ్‌మెంట్ ఇటీవ‌ల స్వేచ్చ పేరుతో డిజిట‌ల్ ప‌త్రిక‌ను కూడా ప్రారంభించింది. దీని…

నువ్వూ మాలెక్క తాగుబోతోడివేనా ఆర్‌కే…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియా అరాచ‌క‌మ‌న్నారు. హ‌ద్దుల్లేవ‌న్నారు. నిజ‌మే. సంచ‌ల‌నం కోసం పాకులాడుతుంద‌న్నారు. వాస్త‌వ‌మే. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినైనా అప్ర‌దిష్ట‌పాలు చేసేందుకూ వెనుకాడ‌టం లేద‌న్నారు. ఇది క‌రెక్టే. జ‌ర్న‌లిజం నిబంధ‌న‌లు, ష‌ర‌తులు గాల‌కొదిలి బ‌రిబాత‌ల ఊరేగుతుంద‌న్నారు. ఇదీ శుద్ద నిజ‌మే. కానీ ప్ర‌ధాన…

కేసీఆర్‌ను ప‌ట్టించుకోని మెయిన్ మీడియా….! అప్పుడు కేసీఆర్ పాట పాడిన మీడియా…!! ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది…! ఏడాది త‌రువాత జ‌రిగిన కేసీఆర్ ప్రోగ్రాంకు దొర‌క‌ని స్పేస్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీన్ రివ‌ర్స్ అయ్యింది. అప్పుడు మీడియాను గుప్పెట్లో పెట్టుకుని అంతా తానై న‌డిపించిన కేసీఆర్‌ను ఇప్పుడా మెయిన్ మీడియా ఒంట‌రిని చేసింది. ప‌ట్టించుకోలేదు. స్పేస్ ఇవ్వ‌లేదు. ఏదో అలా రాశామా అంటే రాశాం అని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది.…

రేవంత్ వదిలిన బాణం… స్వేచ్ఛ‌…! తెలుగు ప్రింట్ మీడియా రంగంలోకి కొత్త ప‌త్రిక‌…! బిగ్ టీవీ మేనేజ్‌మెంట్ ద్వారా డిజిట‌ల్ ప‌త్రిక‌గా త్వ‌ర‌లో….

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ పార్టీ నుంచి అచ్చంగా సొంతంగా ఓ ప‌త్రిక రాబోతుంది. దాని పేరు స్వేచ్ఛ‌. దీని వెనుక క‌ర్త‌, క‌ర్మ, క్రియ అంతా సీఎం రేవంత్ రెడ్డే. ఎన్నిక‌ల‌కు ముందు బిగ్ టీవీ పేరుతో వ‌చ్చిన ఎల‌క్ట్రానిక్ మీడియా…

‘నమస్తే’ వార్త‌ల‌పై న‌మ్మ‌కం లేదా కేటీఆర్‌..! ఇత‌ర పేప‌ర్ల లో వ‌చ్చిన వార్త‌ల క‌టింగ్‌ల‌తో సెటైర్లు.. సోష‌ల్ మీడియాలో ప్ర‌తీదానికీ స్పందించ‌డంపై నెటిజ‌న్ల విసుర్లు… కాంగ్రెస్‌, బీజేపీ ఒక్క‌టే ఎలా అవుతుంది… రామ్‌…. : బీజేపీ, బీఆరెస్ ఒక్క‌టే అంటే న‌మ్ముతారుగానీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ సోష‌ల్ మీడియా టైగ‌ర్ అయిపోయాడు. ఎవ‌రు ఏమ‌న్నా.. చీమ చిటుక్కుమ‌న్నా స్పందిచేస్తున్నాడు. కార‌ణం.. ఆయ‌న ఓ పెయిడ్ టీమ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నాడు. నెల‌కు కోటి రూపాయ‌ల‌కు పైగా వీరికే వెచ్చిస్తున్నాడు. బీఆరెస్ క‌ర‌ప‌త్రం న‌మ‌స్తే తెలంగాణ‌ను మాత్రం…

You missed