రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, జగన్ లు చూపిన శ్రద్ద, స్పూర్తి మమ్మల్ని ఉద్యోగాల్లోనే కాదు..జీవితాల్లో కూడా నిలబెడ్తాయి… ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ తమకెంతో ఉపయోగపడ్డాయన్న అభ్యర్థులు…
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, యువనేత, ఒలంపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్‌ల చొవర, స్పూర్తి తమను ఉద్యోగులను చేసి కొత్త జీవితాలనిస్తున్నాయని ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగార్థులు అన్నారు. ఇవాళ ఈవెంట్…