# సీఎం నేమ్ మిస్సింగ్…! మళ్లీ రేవంత్‌ను టార్గెట్ చేసిన సోషల్ మీడియా..! ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలో ఆయన పేరు పలకలేదంటూ కామెంట్లు.. ఇది తెలంగాణకే అవమానమంటూ బీఆరెస్ సపోర్టర్ల వెటకారపు కామెంట్లు..! వేదిక మీద జయసుధ సీఎం ను పలకరించలేదనే మరో వీడియో చక్కర్లు కొట్టిస్తున్న వైనం..
(దండుగుల శ్రీనివాస్) సీఎం నేమ్ మిస్సింగ్ పేరుతో సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది.బీఆరెస్ సపోర్టర్లు, ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్లు ఈ అంశాన్ని తెగ చక్కర్లు కొట్టిస్తున్నారు. అసలేం జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో…