Tag: nizamabad politics

అర్వింద్ ఓ టైంపాస్ ఎంపీ. అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు, తిట్ల దండ‌కాలు… ఇవే అత‌నికి వ‌చ్చు. ఐదు రోజుల్లో ప‌సుపుబోర్డు తెస్తాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే ఎత్త‌ని మోస‌కారికి జిల్లా ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతారు – నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, టీఆస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్…

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌ను ఓ టైంపాస్ ఎంపీగా అభివ‌ర్ణించారు నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, టీఆఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్. ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తెస్తాన‌ని చెప్పి..గెలిచిన అర్వింద్‌… ఆ ఊసే ఇప్ప‌టి వ‌ర‌కు ఎత్త‌కుండా.. రోజూ సోష‌ల్…

జిల్లా రాజ‌కీయాల‌పై ఇక క‌విత త‌న‌దైన ముద్ర‌… ఎల్లారెడ్డి నుంచి శ్రీ‌కారం… బీజేపీపై స‌మ‌ర‌శంఖం… కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో గ‌ర్జించిన క‌విత‌… ఇందూరు రాజ‌కీయాల్లో క‌ద‌లిక‌.. టీఆరెస్ శిబిరంలో నూత‌నోత్తేజం….

మొన్న ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌విత‌… నిజామాబాద్ చౌర‌స్తాలో చెప్పుతో కొడ‌తాన‌ని క‌ళీకావ‌తారం ఎత్తిన క‌విత‌… ఇప్పుడు రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో త‌న ప‌ట్టును నిలుపుకుని త‌న‌దైన ముద్ర‌ను వేసేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి నంచి…

అర్వింద్‌ను న‌మ్ముకున్నోళ్లు న‌ట్టేట మునుగుడే… నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల్లో అంతా త‌న‌దే నడ‌వాల‌నే వైఖ‌రి.. పాత‌వారికి చెక్‌…. ఇప్పుడు ఆశ‌లు పెట్టుకున్న వారికీ టికెట్లు అనుమాన‌మే…

ఎంపీగా గెలుస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. గెలిచిండు. ఇక‌పై అంత త‌న ఇష్టారాజ్యం. త‌నుచెప్పిందే న‌డ‌వాలె. త‌న‌కు ఎదురుచెప్పే వాళ్లుండొద్దు. త‌న వ్య‌తిరేక‌వ‌ర్గాన్ని పాతాళంలోకి తొక్కాలి. పాత బీజేపీ కాదు.. ఇప్పుడు ఇందూరులో న‌డుస్తుంది అర్వింద్ బీజేపీ. ఈ తాకిడి, వైఖ‌రీ…

అర్వింద్ ఇంటిపై దాడి లో అర్వింద్ త‌ల్లి సెంటిమెంట్ ఎత్తుగ‌డ పార‌లె…. దాడి స‌మ‌యంలో త‌న త‌ల్లిని బెదిరించి ఎటాక్ చేశారన్న అర్వింద్… త‌ను ఆ స‌మ‌యంలో పైన ఉన్నాన‌ని, దాడి విష‌యం తెలియ‌ద‌న్న అర్వింద్ మాతృమూర్తి…..

అర్వింద్ … ఏ సంద‌ర్బాన్నైనా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌నుకుంటాడు. ఇవాళ హైద‌రాబాద్‌లో అర్వింద్ ఇంటిపై కొంద‌రు టీఆరెస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన విష‌యం క‌ల‌క‌లం రేపింది. ఒక‌రిపై , ఇంటిపై దాడి చేయ‌డం స‌మ‌ర్థ‌నీయం కాదు. ఆక్షేప‌నీయ‌మే. ఇక్క‌డ అర్వింద్ టీఆరెస్‌ను…

ఇది టీఆరెస్ స్వ‌యంకృతాప‌రాధం… అర్వింద్‌ను పెంచి పోషించిందెవ‌రు..? జిల్లా నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యలేమి… పార్టీ ప‌ద‌వుల్లేవు… ఉద్య‌మ‌కారుల ఉనికి గాలికి… కౌంట‌ర్లిచ్చేవారు లేరు… బీజేపీ బ‌లం పెర‌గ‌డానికి ఊత‌మిచ్చిందెవ‌రు..? టీఆరెస్ అంగీక‌రించ‌ని మ‌రోకోణం…

అర్వింద్‌ను నిజామాబాద్ న‌డి బ‌జారులో చెప్పుతో కొడ‌తాన‌న్నారు ఎమ్మెల్సీ క‌విత‌. బ‌హుశా ఇంత ప‌రుష ప‌ద‌జాలం ఆమే ఏనాడూ వాడి ఉండ‌దు. అంత‌లా కోపం తెప్పించింది నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వైఖ‌రి. అస‌లు అర్వింద్ ఎవ‌రు..? అత‌ను రాజ‌కీయాల్లోకి ఎప్పుడొచ్చాడు…? రాగానే…

క‌విత కాళికారూపం… అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో మండిపాటు… అస‌త్య ఆరోప‌ణ‌ల‌పై చెప్పుతో కొడ‌తాన‌ని , వెంటాడి ఓడిస్తాన‌ని శ‌ప‌థం.. వేడెక్కిన రాజ‌కీయం… రాష్ట్రం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం….

క‌విత సౌమ్యురాలు. ఎంపీగా ఓడిన త‌ర్వాత ఆమె చాలా కాలం రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థ‌ల ఉమ్మ‌డి జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎన్నిసార్లు ఆమెపై ఆరోప‌ణ‌లు…

స్నేహ‌మంటే ఇదేరా..! బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డి రాజ‌కీయాల్లో ఒక‌రికొక‌రు…. న‌ల‌భై ఏళ్ల దోస్తానా ప్ర‌స్థానం వీరిది. టీఆరెస్ పార్టీ కి ఎంతో సేవ చేసిన సంజీవ్‌రెడ్డి…. దాదాపు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న స‌మ‌యంలో పిలిచి మ‌రీ యాక్టివ్ చేసిన బాజిరెడ్ది… ఒలంపిక్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ను చేసి త‌న మిత్రుడికి చిరు కానుకు అందించిన గోవ‌న్న‌….

స్నేహం అంటే ఇలా ఉంటుంది. ఒక్క‌సారి మ‌న‌సులు ఒక్క‌టై… ఒక‌రికొక‌రు అర్థం చేసుకుని, క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకుని .. అలా జీవిత కాలం కొన‌సాగుతారు. అలాంటి స్నేహ‌మే బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డిల‌ది. వీరిద్ద‌రి స్నేహ‌బంధం న‌ల‌భై ఏళ్ల‌ది. పార్టీలు వేరైనా … వేర్వేరు ప‌ద‌వులు…

అర్వింద్‌తో పొస‌గ‌లేం…! బీజేపీలో ఇమ‌డ‌లేం..!! టీఆరెస్ వైపు లైన్ క‌ట్టిన బీజేపీ కార్పొరేట‌ర్లు.. లీడ‌ర్లు…మిడిసిపాటు. గ‌ర్వ‌పోక‌డ‌. మీతిమీరిన వ్య‌వ‌హార దోర‌ణి… అర్వింద్‌ను ఒంట‌రి చేస్తున్నాయా..?

అర్వింద్ విజ‌య‌గ‌ర్వానికి గ‌ర్వ‌భంగం ప‌ట్ట‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. త‌న వ‌ల్లే, తానే, తానే లేక‌పోతే ఇదంతా లేదు… నేను.. తాను… ఇదో ఇగో ఫీలింగ్‌లో బ‌తికేశాడు. బీజేపీకి అంతా తానే అనుకున్నాడు. గెలిచిన వారిని ప‌ట్టించుకోలేదు. పాత వారిని ప‌క్క‌కు…

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు నారీలోకం…. ఐక్యంగా ఒక్క‌తాటిపైకి… కార్తీక మాస వ‌న‌భోజ‌నాల సంద‌ర్భం… క‌న్నుల పండువ‌గా వేడుక‌… మ‌హిళా విభాగం రాష్ట్ర అద్య‌క్షురాలు ల‌లిత నేతృత్వంలో తొలి వేడుక‌…. రాజ‌కీయంగా త‌మ స‌త్తా చాటే వేడ‌కా ఈ వేదిక‌…

గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా ఇందూరు ఉమ్మ‌డి జిల్లా మున్నురుకాపు మ‌హిళా లోకం ఒక్క‌టి కాబోతుంది. ఒక్క వేదిక‌పైకి రాబోతుంది. ఒక్క చోట చేరి వ‌న‌భోజ‌నాల వేడుక‌లో పాల్గొన‌బోతున్నారు. దీనికి నిజామాబాద్ జిల్లా కేంద్రం వేదిక కాబోతుండ‌గా…. రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్…

ఇందూరు మున్నూరుకాపులు టీఆరెస్ వైపు…. ఆకుల ల‌లిత సార‌థ్యంలో కుల‌బాంధ‌వుల‌కు వ‌న‌భోజ‌నాలు… రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకుని టీఆరెస్ వైపు చూస్తున్న మున్నురుకాపులు..

ఇందూరు జిల్లా… అందులో నిజామాబాద్ టౌన్‌…. మున్నూరుకాపుల అడ్డా. ఇక్క‌డా వీరి జ‌న‌భా అధికం. రాజ‌కీయంగా ప‌లుకుబ‌డీ అంతే. ప‌ర‌ప‌తీ పెద్ద‌దే. ఏ పార్టీ ఇక్క‌డ నుంచి గెల‌వాల‌న్నా మున్నూరుకాపుల బ‌లం, మద్ద‌తు అవ‌స‌రం. అంత‌లా రాజ‌కీయంగా వారి ప్ర‌భావం ఇక్క‌డ…