Tag: #mlckavitha

ఒక్క బుక్కు కాద‌క్కా…! నాలుగు బుక్కులు మెయింటేన్ చేయాలి…!!

(దండుగుల శ్రీ‌నివాస్) అక్క చెప్పేదేదో చెప్ప‌క‌. ప‌గ రాజ‌కీయాలు వ‌ల్లెవేస్తోంది. ప్ర‌తీకార కాంక్ష‌తో ర‌గ‌లిపోతున్న‌ది. చూస్కుంటాం.. మా టైం వ‌స్తుంది. మీ పేర్ల‌న్నీ పింక్ బుక్కులో రాయ‌బ‌డుతున్నాయి…! మీకు శిక్ష‌లు ఉంటాయి.. అని చెప్పుకొస్తున్న‌ది. బెదిరిస్తున్న‌ది. భ‌య‌పెట్టిస్తున్న‌ది. పింక్ బుక్కులో అంద‌రి…

ఇక క‌విత వంతు…! అత్యుత్సాహ‌పు.. అవ‌గాహ‌నలేమి.. అస్ప‌ష్ట‌త‌.. గంద‌ర‌గోళ‌.. ప్రెస్‌మీట్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారం పోగానే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం కావ‌డం.. కేటీఆర్ ప్ర‌తీ చిన్న విష‌యానికీ స్పందించి టెంప్ట‌యి.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏదో ఒక‌టి వాగుతూనే ఉండి.. ప‌లుచ‌నై.. హుందాత‌నం త‌గ్గి.. దిగ‌జారి కామెంట్లు చేసి… ఇలా సాగుతోంది. ఇక…

క‌విత‌కు స్వేచ్ఛ‌…! అన్నాచెళ్లెల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్న‌మా…? కేటీఆర్ దూకుడుకు క‌ళ్లెం వేసే య‌త్న‌మా…??

(Dandugula Srinivas) రేవంత్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉన్న‌స్వేచ్ఛ డిజిట‌ల్ పేప‌ర్‌లో క‌విత గురించి పాజిటివ్ వార్త రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బీఆరెస్‌పై విరుచుకుప‌డే వార్త‌ల‌తో వ‌చ్చే పేప‌ర్‌లో అనుకోకుండా క‌విత గురించి కీర్తిస్తూ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది నిజంగా ఆమె ప‌ట్ల…

మ‌ద్ద‌తులేని బోడి బోర్డెందుకు…? బోర్డు రాజ‌కీయంలో మ‌ళ్లీ ఆ ఇద్ద‌రు…! ప‌సుపు బోర్డుపై అర్వింద్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌…! బోర్డు ఏర్పాటు పై క్రెడిట్ కొట్టేసిన నిజామాబాద్ ఎంపీ… లోపాలు ఎత్తిచూపి.. ప్ర‌శ్న‌లు సంధించి…! ఇందూరు వేదికగా మ‌ళ్లీ అర్వింద్ , క‌విత‌ల ర‌చ్చ రాజ‌కీయం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఆది నుంచి ప‌సుపు బోర్డు రాజ‌కీయం నువ్వా నేనా అనే రీతిలో కొన‌సాగుతూ వ‌చ్చింది. తీరా ప‌సుపుబోర్డు ఏర్పాట‌య్యినంక కూడా క‌విత.. అర్వింద్‌ను వ‌ద‌ల్లేదు. బోర్డు తెచ్చిన క్రెడిటంతా కొట్టేద్దామ‌నుకున్న అర్వింద్‌కు , జ‌నాల‌కు…

ఓ ప‌సుపుబోర్డు….. రాజ‌కీయాన్నే మార్చేసింది…! ఒక‌రిని అగాధంలోకి నెట్టేసింది…! ఇంకొక‌రిని అంద‌ల‌మెక్కించింది..!!

(దండుగుల శ్రీ‌నివాస్) అప్ప‌టిదాకా ఆమెకు తిరుగులేదు. కేసీఆర్ త‌న‌య‌గా, సీఎం బిడ్డెగా ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ త‌రువాత మ‌కుటం లేని మ‌హారాణి. ఇందూరుకు సీఎం. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల‌ను ఆమె ఒంటి చేత్తో శాసించింది. ఆమె…

ప్ర‌తీకారేచ్చ‌….! డాక్ట‌ర్ సంజ‌య్‌పై క‌విత దండ‌యాత్ర‌..! తెలంగాణ త‌ల్లి సెంటిమెంట్ ప్ర‌యోగం ఇక్క‌డి నుంచే…!! త‌ను కోసం ఎంతో చేసింది.. కానీ ఎమ్మెల్యే మాత్రం త‌ను జైళ్లో ఉన్న‌ప్పుడు జంప్‌…! త‌న నిజామాబాద్ పార్ల‌మెంట్‌లో దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌గిత్యాల‌తో శ్రీ‌కారం..! బ‌తుక‌మ్మ‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ క‌విత‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎమ్మెల్సీ క‌విత ప్ర‌తీకారేచ్చ‌తో ర‌గిలిపోతున్న‌ది. అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌వ‌ల్ల సాయం పొంది అణిగిమ‌నిగి ఉన్న నేత‌లు.. త‌ను జైలుకు పోయినంక‌.. అధికారం చేజారినంక మారిన ప్ర‌వ‌ర్త‌నను ఆమె జీర్ణించుకోలేక‌పోతున్న‌ది. ఒక‌ప్పుడు నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో…

క‌విత మామ‌పై అట్రాసిటీ కేసు…! స్థ‌ల వివాదంలో కేసులో ఇరికించిన కాంగ్రెస్ లీడ‌ర్లు..!! క‌విత టార్గెటెడ్‌గా ఇందూరు కాంగ్రెస్ ఎత్తులు..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఎమ్మెల్సీ క‌విత‌ను నిజామాబాద్ కాంగ్రెస్ పెద్ద‌లు టార్గెట్ చేశారు. న‌గ‌రంలోని చిన్న స్థ‌ల వివాదాన్ని బూచిగా చూపి ఆమె మామ రాంకిష‌న్‌రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును న‌మోదు చేయించారు. దీని వెనుక కాంగ్రెస్ నాయ‌కులు…

You missed